( సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ సెకండ్ డ్రైవ్ ) కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటికే సినిమా రంగంలో ఉన్న కార్మికులు, నటీనటులు ఎందరో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొని వాక్సిన్ వేసుకున్నారు. తాజాగా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా విజయవంతగా జరుగుతున్న నేపథ్యంలో గురువారం…
Category: FILM NEWS
Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Production No 7 Titled Macherla Niyojakavargam
Versatile actor Nithiin who was seen in completely class and soft roles in his last few films will be playing an action-packed role in his next film under the direction of MS Raja Shekhar Reddy. The film to be produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies banner was launched today and as promised the makers have revealed its title through a motion poster.Few hooligans are seen coming to attack Nithiin, while the protagonist is ready to take on them. There’s fire all over. And the title is…
దసరా కానుకగా రిలీజ్ కానున్న విశాల్, ఆర్య, ఆనంద్ శంకర్, వినోద్ కుమార్ ఎనిమి
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎనిమి’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇది హీరో విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఎనిమి చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విశాల్, ఆర్యలు ఫిరోషియస్…
Mega Maker M.S. Raju’s ‘7 Days 6 Nights’ leaps into Background Score with prodigy Music Director !!
Besides his blockbuster films, Mega Maker M.S Raju known for introducing groundbreaking talents to TFI.Continuing it like no other filmmaker, he’s now set to bring a prodigy talent Samarth Gollapudi, a 16 year old music director into limelight with his next directional venture 7 Days 6 Nights.Speaking on the occasion, Director M.S. Raju says, “Like always been doing, I always welcome new deserving talent into our industry. Be it the Actors, directors or technicians, we nurture talents with an opportunity to prove. Likewise, we’re happy to introduce the prodigy talent…
‘7 డేస్ 6 నైట్స్’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో మెగా మేకర్ ఎం.ఎస్ రాజు
సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా ప్రతిభగల ఎంతో మంది కొత్త నటీనటుల్ని, టెక్నీషియన్స్ ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు ఎం.ఎస్.రాజు గారు. ఇప్పుడు దర్శకుడిగా మారినా ఆయన అదే పంథాలో తన ‘7 డేస్ 6 నైట్స్’ ద్వారా మరింత మంది కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు.అందులో భాగంగా ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ కి సంగీతం చాలా ట్రెండీగా ఉండాలన్న ఉద్దేశంతో, 16 ఏళ్ళ యువ సంగీత కెరటం సమర్థ్ గొల్లపూడి ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే, తన మీద ఉంచిన నమ్మకాన్ని ప్రతిభావంతుడైన సమర్థ్ పూర్తిగా నిలబెట్టుకుంటున్నాడని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో నిమగ్నమై ఉన్న ఎం.ఎస్.రాజు అన్నారు.ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “నా ప్రతి చిత్రానికి పనిచేసే నటీనటులు, టెక్నీషియన్స్ లో నేను ముఖ్యంగా…
‘హరిహర వీరమల్లు’తో షూటింగ్ చర్చల్లో చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం, డైరెక్టర్ క్రిష్
‘పవన్ కల్యాణ్’ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పునప్రారంభం కానుంది. దీనికి సంభందించి కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు తో చర్చలు జరిపారు ఈరోజు చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం, డైరెక్టర్ క్రిష్. ‘భీమ్లా నాయక్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే “హరిహర వీరమల్లు” చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించ వలసిన సన్నివేశాలు, గీతాలు, పోరాట సన్నివేశాలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించ వలసిన భారీ సెట్స్ వంటి విషయాల గురించి చిత్ర నిర్మాత, దర్శకుల మధ్య సమాలోచనలు జరిగాయి. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు. “హరిహర వీరమల్లు” 2022…
Director Krish, A M Rathnam meet Pawan Kalyan, Hari Hara Veera Mallu shoot to resume soon
The shooting of Pawan Kalyan starrer magnum opus Hari Hara Veera Mallu is all set to resume soon.Directed by Krish, who has carved a niche for himself in making period films, the epic movie starring Pawan Kalyan in the lead role will depict the life of legendary warrior Veera Mallu.Krish and producer A M Ratnam met Pawan Kalyan recently during which it was decided to commence the shoot of Hari Hara Veera Mallu once works related to the actor’s current project Bheemla Nayak are over.The film is being made on…
‘మరో ప్రస్థానం’ టీమ్ తో హీరో తనీష్ బర్త్ డే సెలబ్రేషన్స్
యంగ్ హీరో తనీష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం “మరో ప్రస్థానం” సినిమా టీమ్ పుట్టినరోజు వేడుకలు జరిపింది. సినిమా కార్యాలయంలో యూనిట్ సభ్యుల సమక్షంలో తనీష్ కేక్ కట్ చేశారు. హీరో తనీష్ కు దర్శకుడు జాని, ఇతర చిత్ర బృందం బర్త్ డే విశెస్ తెలిపి కేక్ తినిపించారు. “మరో ప్రస్థానం” చిత్రంతో పాటు తనీష్ రాబోయో సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకున్నారు.తనీష్ బర్త్ డే స్పెషల్ గా “మరో ప్రస్థానం” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “మరో ప్రస్థానం” సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఎమోషనల్ కిల్లర్ పాత్రలో నటించారు తనీష్. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ…
జెమిని సమర్పణలో యశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్, చైతన్య వంశీ, హేమంత్ మల్టీ-లింగ్వల్ మూవీ రేంజ్ ప్రారంభం
జెమిని ప్రొడక్షన్ యువ ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కొన్ని ఆసక్తికరమైన మరియు కంటెంట్-ఆధారిత సినిమాలను రూపొందించడానికి సమాయుక్తమైంది, అందులో భాగంగా సినీ ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను అందించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ రోజు వారి కొత్త ప్రొడక్షన్ ను ప్రకటించారు.భవిష్యత్తు మరిన్ని వెంచర్‌లను ప్రకటించనున్నారు.తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో బహుభాషా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ రేంజ్ లో యంగ్ హీరో చైతన్య వంశీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.జెమిని సమర్పణలో యశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గుడాల నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేమంత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జెమిని సీఈఓ పీవీఆర్ మూర్తి క్లాప్ నిచ్చారు.ఈ చిత్రానికి రేంజ్ అనే టైటిల్ తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్…
Gemini Presents, Yashwitha Entertainments, Chaitanya Vamsi, Hemanth’s Multi-Lingual Film Range Launched
Gemini Production is planning to make some engaging and content-based films with an intention of encouraging young talent and also to offer new content to cine goers. They have announced their new production and will soon announce bunch of their future ventures.Young hero Chaitanya Vamsi plays the lead role in the different action entertainer Range which is being made as a multi-lingual project in Telugu, Tamil, Malayalam and Kannada languages.While Gemini presents the film, Gudala Naveen will produce it on Yashwitha Entertainments banner. Debutant Hemanth will direct the movie which…
