‘భీమ్లా నాయక్’ నుంచి ‘డేనియల్ శేఖర్‘గా ‘రాణా‘ పరిచయ చిత్రం విడుదల

Rana Daggubati’s first glimpse as ‘Daniel Shekar’ from the film ‘Bheemla Nayak’ release.

పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లోసితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి ‘రాణా‘ పరిచయ చిత్రం ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర బృందం.డేనియల్ శేఖర్ గా రాణా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది.“నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది…నేనెవరో తెలుసా ధర్మేంద్ర … హీరో ..హీరో..!డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్…!”అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్…

‘బంగార్రాజు’తో నాన్నగారి పంచెకట్టు అందాన్నిమీ ముందుకు తీసుకురాబోతున్నాం : కింగ్ నాగార్జున

banggarrju still

అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా కింగ్ నాగార్జున ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇక తెలుగు ప్రజల గుండెల్లో దసరా బుల్లోడుగా స్థానం సంపాదించుకున్న ఏఎన్నార్ ఆ సినిమాలో పంచెకట్టుతో కనిపించి మెప్పించారు. నాటి ఏఎన్నార్ గారి రూపాన్ని నాగార్జున రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన అంటూ అచ్చ తెలుగు, పంచెకట్టులో మెరిశారు నాగార్జున. ఆ సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంతటి ఆదరణ దక్కిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో నాగార్జున బంగార్రాజుగా నటిస్తున్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావును గుర్తుకు తెచ్చేలా బంగార్రాజుపాత్రను డిజైన్ చేశారు. ఈ మేరకు ఆయన జయంతి సందర్భంగా సినిమాలోని ఆయన పాత్ర, ఆ క్యారెక్టర్ లుక్‌కు సంబంధించిన విశేషాలు నాగార్జున వివరించారు.‘సెప్టెంబర్ 20వ తారీఖు. నాకు ఎంతో ప్రత్యేకమైన…

సెప్టెంబర్ 23న ‘మహా సముద్రం’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

sharwanand, Siddharth’s Maha Samudram Theatrical Trailer On September 23rd

విభిన్న కథలను ఎంచుకుంటూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 23న మహా సముద్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్టు పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది.దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అందించిన రెండు…

Sharwanand, Siddharth’s Maha Samudram Theatrical Trailer On September 23rd

sharwanand, Siddharth’s Maha Samudram Theatrical Trailer On September 23rd

Versatile actors Sharwanand and Siddharth starrer intense love and action drama Maha Samudram is one of the most awaited films. Director Ajay Bhupathi who made an impressive debut is readying another intriguing project that will have unpredictable screenplay with some twists and turns in the story.Interim, the makers have come up with an update of dropping theatrical trailer of Maha Samudram on September 23rd. The same is announced through a poster and it features Sharwanand and Siddharth in action avatars. The poster gives an impression that both are getting ready…

విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ సెన్సార్ పూర్తి: క్లీన్ U సర్టిఫికేట్

venkatesh’s Drushyam 2 Completes Censor Formalities, Receives Clean U Certificate

వెంకటేష్ కెరీర్‌లో ద‌ృశ్యం సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ దృశ్యం 2 రెడీ అయింది. ఈ మూవీని జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తుండగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి అందరూ వీక్షించవచ్చని తెలుస్తోంది. దృశ్యం సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో.. సీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. త్వరలోనే చిత్రయూనిట్ ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.మొదటి పార్ట్‌లో కనిపించిన మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్ ఇలా అందరూ కూడా సీక్వెల్‌లో నటిస్తున్నారు. ఇక సంపత్ రాజ్, పూర్ణలు…

Venkatesh’s ‘Drushyam 2’ Completes Censor Formalities, Receives Clean U Certificate

venkatesh’s Drushyam 2 Completes Censor Formalities, Receives Clean U Certificate

Drushyam was one of the biggest hits in Victory Venkatesh’s career and a sequel for the film is coming now. Titled Drushyam 2, the film is directed by Jeethu Joseph and produced jointly by D Suresh Babu, Antony Perumbavoor and Rajkumar Sethupathi.The film has completed all the formalities including censor and it received clean U certificate. That means, the film is for all age groups. Since Drushyam was a superhit, expectations are quite high on the sequel. The makers will announce its release date soon.Meena, Nadhiya, Naresh, Kruthika, Esther Anil…

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కు రూ.10 లక్షలు మంజూరు

GENERAL NEWS ALER

-ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశం మార్కెట్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధి కోసం రూ. 10 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు, రాజపేట సబ్ యార్డు లో 2500 మెట్రిక్ టన్నుల గోదాం పూర్తయింది. త్వరలో రైతులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు , మార్కెట్ సెక్రటరీ చంద్ర శేఖర్ గుప్తా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొగులగాని మలేష్ గౌడ్, ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి బూడిద ఐలయ్య, గుంటి కృష్ణ, గుగులోతు బద్ధు నాయక్, పత్తిపాటి మంజుల, సత్యనారాయణ, మామిడాల నర్సింహులు, రవీందర్,…

రేపే సూరన్న పాదయాత్ర పాదయాత్ర ప్రారంభం : ‘పల్లెపల్లెకు పొలిట్రిక్స్ పల్లెపల్లెకు సురన్న’

syranna paadayathra news

తేదీ: 21-09-2021- సమయం : 9:30-10:30 ప్రాంతం : కౌతాల మండల కేంద్రం నుండి తుమ్మడిహేటీ వరకు (కొమురం భీం అసిఫాబాద్ జిల్లా) రేపే సూరన్న పాదయాత్ర అని తెలుసుకుని సూరన్న కు పూర్తి మద్దతు ఇస్తున్నారు.“పల్లెపల్లెకు పొలిట్రిక్స్ పల్లెపల్లెకు సురన్న”“మన కూడు గూడు గుడ్డ దోచుకుంటున్నది ఎవరు ?”అనే కాన్సెప్ట్ నచ్చి నిస్వార్థంగా నాతో అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నారు.నేను చేయబోయే పాదయాత్రకు దాయనంద్ రాంటెంకి అనే యువకుడు మద్దతు ఇవ్వడం జరిగింది.రాజకీయ నాయకుల విధానాలు ప్రజల విధానాలను పొలిట్రిక్స్ పుస్తకం చేతిలో పట్టుకొని ప్రజలను చైతన్యం చేద్దాం.రేపే పాదయాత్ర ప్రారంభంతేదీ: 21-09-2021సమయం : 9:30-10:30ప్రాంతం : కౌతాల మండల కేంద్రం నుండి తుమ్మడిహేటీ వరకు (కొమురం భీం అసిఫాబాద్ జిల్లా) మీ సూరన్న.8790031672

నటుడు రమణారెడ్డి తనయుడు శ్రీవర్థన్ రెడ్డి ఫస్ట్ బర్త్‌డే వేడుక

first birthday general news

నటుడు రమణారెడ్డి తనయుడు శ్రీవర్థన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ఎఫ్ఎన్‌సిసిలో గ్రాండ్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శ్రీకాంత్, జీవితా రాజశేఖర్, హేమ, అనిత, శివారెడ్డి, శ్రవణ్, ఈటీవీ ప్రభాకర్, శ్రీగిరి, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖులు హాజరై శ్రీవర్థన్ రెడ్డికి ఆశీస్సులు అందజేశారు. తన కుమారుడిని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులందరికీ రమణారెడ్డి ఫ్యామిలీ ధన్యవాదాలు తెలిపింది.

ఘనంగా సైమా అవార్డ్స్‌-2020 వేడుక

sima awards-2020

సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌)-2020 వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై పలువురు సినీ తారలు సందడి చేశారు. 2020 ఏడాదికి సంబంధించిన పురస్కారాల్ని ప్రదానం చేశారు. 2019 ఏడాదికి కళా తపస్వి కె. విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ‘అల వైకుంఠపురం’ చిత్రం పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం అవార్డులు దక్కించుకున్న విభాగాలు ఇవే.. ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ సహాయనటుడిగా మురళీశర్మ, ఉత్తమ సహాయనటిగా టబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్‌, ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్య శాస్త్రి (బుట్టబొమ్మ సాంగ్‌), ఉత్తమ నేపథ్య గాయకుడిగా అర్మాన్‌ మాలిక్‌ (బుట్టబొమ్మ సాంగ్‌), ఉత్తమ ప్రతినాయకుడిగా సముద్రఖని,…