NETFLIX ANNOUNCES ‘RANA NAIDU’ STARRING SUPERSTARS RANA DAGGUBATI AND VENKATESH DAGGUBATI

nETFLIX ANNOUNCES ‘RANA NAIDU’ STARRING SUPERSTARS RANA DAGGUBATI AND VENKATESH DAGGUBATI

Adapted from the iconic show ‘Ray Donovan’, the series will see the charismatic duo together for the first time on-screen Ever wondered who is on Bollywood celebs speed-dial list? Netflix has the answer – Raina Nadu! After all, there is no problem that he can’t ‘fix’. Two superstars, a powerful, action-packed story about the lives of the rich and famous, and Netflix – that’s THE recipe for an interesting watch! Adding more sizzle to this is the never seen before coming together of megastars. For the first-time ever, Baahubali’s Balaldev…

Balakrishna Visits The Sets Of Vijay Deverakonda’s Pan India Film LIGER (Saala Crossbreed)

balakrishna Visits The Sets Of Vijay Deverakonda’s Pan India Film LIGER (Saala Crossbreed)

Happening hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is currently being shot in Goa. The makers are filming action sequences on Vijay Deverakonda and foreign fighters in this lengthy schedule.Meanwhile, the team has a special guest on sets today. None other than Natasimha Nandamuri Balakrishna visited the sets, as shooting of his ongoing flick Akhanda is taking place in a nearby location in Goa.Balakrishna is all praises for the makers as he is spellbound by the grandness of the set.…

దర్శకుడు రమేష్ వర్మ విడుదల చేసిన ‘మౌనం’ థియేట్రికల్ ట్రైలర్

mounam telugu movie tralior relesed

లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ఆహ్లాదభరిత ప్రేమకథాచిత్రం “మౌనం”. పారా సైకాలజీ నేపథ్యంలో రూపొందిన ఈ వినూత్న ప్రేమకథాచిత్రానికి “వాయిస్ ఆఫ్ సైలెన్స్” అన్నది ట్యాగ్ లైన్. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం ముఖ్య ఆకర్షణగా… “మల్లెపువ్వు” ఫేమ్ మురళి-“బిగ్ బాస్” ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించారు.“మణిరత్నం” మౌనరాగం తరహాలో… తన మిత్రుడు మురళి నటించిన “మౌనం” మంచి విజయం సాధించాలని రమేష్ వర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ… “మౌనం” కూడా కొన్ని సందర్భాల్లో…

కాలంతో ప్రయాణించిన మహానటుడు ‘అక్కినేని’

vaibhavangaa akkineni jayanthi vedukalu

వైభవంగా అక్కినేని 98వ జయంతి వేడుకలు ఘనంగా అక్కినేని – శృతిలయ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాల ప్రదానోత్సవం సమాజంలో పాత్రికేయులు కీలక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి ప్రశంసించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తర తరాలుగా గుర్తు ఉండిపోతారని అయన అన్నారు. సోమవారం రవీంద్రభారతి లో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కోవిద సహృదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యం లో అక్కినేని 98వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి గారు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ వేగంగా స్పందిస్తూ సమాజానికి పాత్రికేయులు విశేష సేవలు అందిస్తున్నారని, కోవిడ్ సమయం లో మరింత బాధ్యతగా వ్యవహరించి స్పూర్తి ని అందించారని అభినందించారు.సభాధ్యక్షులు…

ఎనిమిదేళ్ల సేవాశిఖరం ‘మనం సైతం’ కాదంబరి కిరణ్

enimidhella seva shikharam kadhambari kiran

అద్వితీయ సేవా ప్రస్థానం అయన సొంతం కాదంబరికి తెలిసిందల్లా సాయం కోరిన పేదలను, ఆపన్నులను ఆదుకోవడమే.. ‘మనం సైతం’ సేవా సంస్థ దిగ్విజయంగా తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. సరిగ్గా ఇవాళ్టికి ‘మనం సైతం’ స్థాపించి ఎనిమిదేళ్లవుతోంది. తన పుట్టినరోజునే ‘మనం సైతం’ సేవా సంస్థ దినోత్సవంగా మార్చుకున్నారు కాదంబరి కిరణ్. నా అన్నది మరిచి మనం అనే భావంతో సేవా యజ్ఞం నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్టుల కార్మికులతో పాటు సాయం కోరిన పేదలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, పేదల కన్నీళ్లు తుడిచిన మరెన్నో సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రలో తుఫాను బాధితులను ఆదుకోవడం, కేరళ ప్రకృతి విలయంలోని బాధితులకు అండగా నిలబడటం, కరోనా కష్టకాలంలో మందులు, ఆహార సరఫరా, ఆక్సీజన్ సిలిండర్లు, పీపీఈ కిట్స్…ఇలా…

Niti Aayog’s former Mission Director Ramanan Ramanathan associates with NSRCEL as Fellow

Niti Aayog's former Mission Director Ramanan Ramanathan associates with NSRCEL as Fellow

Bengaluru, 21st September 2021: After a glorious stint as the First Mission Director of the Atal Innovation Mission (AIM) and Additional Secretary at NITI Aayog and SVP TCS, MD & CEO CMC, Mr. Ramanan Ramanathan will also be associated as a Fellow at NSRCEL―the incubation arm of IIM Bangalore. Here, Mr Ramanan will be advising NSRCEL startups and will be guiding NSRCEL teams with his experience and knowledge to help them scale new heights. “I am extremely delighted to welcome Mr Ramanan’s association as an NSRCEL Fellow, where with his exceptional skills and…

సెట్లో హీరోయిన్ కృతిశెట్టి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌!

kruthishetti birthday selebratoins

సమ్మోహనం, వి చిత్రాల త‌ర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో రూపోందుతోన్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ రోజు హీరోయిన్ కృతి శెట్టి పుట్టిన‌రోజు కావ‌డంతో లొకేష‌న్ లోనే కృతిశెట్టి బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిపారు చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో ఎంటైర్ టీమ్ పాల్గొంది.గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ఫ‌ణ‌లో బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ…

పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత

publicity disighner eeshwar died

సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం (సెప్టెంబర్ 21) తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో పరమపదించారు. ఆయన పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. వయసు 84 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం. బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు. విజయా , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. ‘దేవుళ్ళు’ ఆయన పని చేసిన…

ప్రభాస్ విడుదల చేసిన ‘ఆకాశవాణి’ ట్రైలర్

Pan-India star Prabhas unveils Trailer of 'Aakashavaani' SonyLIV to stream the movie from September 24

-సోనీ లివ్‌లో సెప్టెంబ‌ర్ 24న సినిమా రిలీజ్‌ విల‌క్ష‌ణ న‌టుడు సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆకాశ‌వాణి’. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 24న‌ ప్రముఖ ఓటీటీ మాధ్య‌మం సోనీ లివ్‌లో ‘ఆకాశ‌వాణి’ డైరెక్ట్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా, సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేసి… సినిమా ట్రైల‌ర్ చాలా బావుంది, సినిమా ఇన్నోవేటివ్‌గా అనిపిస్తుంది, సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే…‘‘మ‌నం స‌చ్చినా, బ‌తికినా.. తిన్నా, ప‌త్తున్నాఎవ‌రి వ‌ల్ల‌, దేవుడి వ‌ల్ల‌.. దొర వ‌ల్ల అని’’ ముస‌లివాడు త‌న గూడెంలో మ‌రొక‌రి…

BLITZ OF DANIEL SHEKAR IN ‘BHEEMLA NAYAK’

rana Daggubati’s first glimpse as ‘Daniel Shekar’ from the film ‘Bheemla Nayak’ release.

Rana Daggubati’s first glimpse as ‘Daniel Shekar’ from the film ‘Bheemla Nayak’ release. Pawan Kalyan and Rana Daggubati starrer ‘Bheemla Nayak’ is being produced by Sithara Entertainments. Screenplay and dialogues are given by Ace Writer-Director ‘Trivikram’ while ‘Survyadevara Naga Vamsi’ is producing the film which is being Directed by ‘Saagar K Chandra’.Rana Daggubati’s first glimpse from the film ‘Bheemla Nayak’ was released today at 6.03 pm by the film unit. This glimpse acts as a curtain raiser for Rana Daggubati’s embodiment and insight towards Daniel Shekar’s character dynamics.“Nee mogudu Gabbar…