‘మాతృదేవోభవ’ నా కెరీర్ లో గర్వంగా చెప్పుకునే సినిమా : సుధ

Maathrudevobhava Telugu Movie pressmeet

# దర్శకుడిగా హరనాథ్ రెడ్డికి నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు- ఎంఎస్.రెడ్డిలకు ఉజ్వల భవిష్యత్తు!! # ఈనెల 18న బ్రహ్మాండమైన విడుదల!! శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం “మాతృదేవోభవ”. ‘ఓ అమ్మ కథ’ అన్నది ఉప శీర్షిక. వెయ్యి సినిమాలకు పైగా నటించిన సీనియర్ నటీమణి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మాతృదేవోభవ” ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర…

Rebrl Star Prabhas’ RadheShyam to release on the 11th March in a theater near you!

Rebrl Star Prabhas’ RadheShyam to release on the 11th March in a theater near you!

RadheShyam is one of the most anticipated pan India films of this year. Because of the third wave the release of the film did get pushed but it being such a massive film with larger than life scenes, it had to release in theaters. So the makers have selected 11th March 2022 as the new release date. The makers announced the new releases date with a new poster which looks intense. Till now, we have seen a few glimpses of the mighty Prabhas as a mysterious lover boy ‘Vikram Aditya’,…

‘అతడు ఆమె ప్రియుడు’ నుంచి కౌశల్ సింగిల్ టేక్ డైలాగ్ రిలీజ్!!

Athadu ame Priyudu

బిగ్ బాస్ ఫేమ్ కౌశల్న ట కౌశలంపై ప్రశంసల వర్షం!! # 4న ప్రేక్షకుల ముందుకు ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ నటించిన “అతడు ఆమె ప్రియుడు” చిత్రం నుండి అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్ ను 02.02.22.మధ్యాహ్నం.02గం.02.నిమిషాలకు చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన…

ఆర్జీవీ చేతులమీదుగా ‘కార్టూన్స్ 90’s కిడ్స్ బే ఈడా’ ప్రారంభం

Thrigun Hero ( Adith Arun) Actress Payal Radha Krishna New Movie Opening Pooja @Ramanaidu Studio

90’s లో పుట్టిన వారి అనుభవాలను తెలుపుతూ చేసిన అడ్వెంచర్స్ చిత్రమే “కార్టూన్స్ 90’s కిడ్స్ బే ఈడా” దీపాల ఆర్ట్స్ పతాకంపై త్రిగున్, పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష,నటీనటులు గా సాయి తేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “కార్టూన్స్ 90’s కిడ్స్ బే ఈడా” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి  ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి, నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు..పూజా కార్యక్రమాలు అనంతరం నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు.నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచ్ ఆన్ చేయ్యగా.. ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి గారు గౌరవ దర్శకత్వం…

‘పంచతంత్రం’లో బ్రహ్మానందం క్యారెక్టర్ టీజర్ విడుదల

'Panchathantram': Character teaser unveiled on the birthday of 'Katha Brahma' Dr. Brahmanandam

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ‘పంచతంత్రం’లో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక. తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి వేదవ్యాస్. ఆయన కుమార్తె పాత్రను స్వాతి రెడ్డి చేశారు. ‘జర్నీ ఆఫ్ వ్యాస్’ పేరుతో విడుదల చేసిన టీజ‌ర్‌లో అరవైయేళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన వ్యక్తిగా బ్రహ్మానందాన్ని చూపించారు.…

‘Panchathantram’: Character teaser unveiled on the birthday of ‘Katha Brahma’ Dr. Brahmanandam

'Panchathantram': Character teaser unveiled on the birthday of 'Katha Brahma' Dr. Brahmanandam

‘Panchathantram’, starring Brahmanandam, Swathi Reddy, Shivathmika Rajasekhar, Samuthirakani, young hero Rahul Vijay and ‘Mathu Vadalara’ fame Naresh Agasthya, is produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, it is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu. Today, marking the birthday of Brahmanandam, a special character teaser introducing his character was released by the makers. On the special occasion, director Harsha Pulipaka said that Brahmanandam is playing a character named Veda Vyas in ‘Panchathantram’. “Veda Vyas is a retired All India Radio employee. Swathi Reddy has…

ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ జీ5 ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌

On the set of ZEE5 Original 'GAALIVAANA'

‘జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ప్రతి నెలా ఒక కొత్త వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘గాలివాన’ పేరుతో ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తోంది. బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ రాధిక శరత్‌ కుమార్‌, హీరో సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్‌ కుమార్‌ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు…

On the set of ZEE5 Original ‘GAALIVAANA’

On the set of ZEE5 Original 'GAALIVAANA'

ZEE5, BBC and NorthStar Entertainments’ web series ‘GAALIVAANA’ enters the last schedule Hyderabad, 1st February 2022: ZEE5 is not just an OTT platform. It’s more than that. It has always been dishing out the best in terms of content. Its content has touched millions of hearts. Without limiting itself to a genre, ZEE5’s offerings have belonged to various formats: cinema, original movies, and web series. ZEE5 recently joined hands with BBC and NorthStar Entertainment for a web original titled ‘Gaalivaana’. Senior heroine Radhika Sarathkumar and senior hero Sai Kumar are…

జర్నలిస్టులను ఎప్పుడూ గౌరవిస్తాను: ఆర్మూర్ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి

General news

– మీడియా స్వేచ్చకు భంగం కలిగిస్తే ఊరుకోను -మాక్లూర్ సంఘటనను ఖండిస్తున్నాను తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు జర్నలిస్టులను నేను ఎంతో గౌరవిస్తున్నాను… ఇవ్వాళ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి జర్నలిస్టు మిత్రులే ప్రధాన కారణం… ఉద్యమంలో జర్నలిస్టులు నాకు అందించిన ప్రోత్సాహాన్ని జీవితంలో మరచిపోలేను….. తన నియోజకవర్గంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను… ఈ చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే….. భవిష్యత్తులో జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతానని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆర్మూర్ శాసన సభ్యులు ఏ.జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ సాక్షి విలేఖరి పోశెట్టిపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) జిల్లాలో ఆందోళన…

మే 12న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ విడుదల

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Releasing Worldwide In Theatres On May 12th

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్‌ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `సర్కారు వారి పాట` చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు అధికారికంగా ప్రకటించారు. వేస‌వి సెలవులను ఈ చిత్రం పూర్తిగా ఉప‌యోగించుకోనుంద‌ని తెలుస్తోంది. సర్కారు వారి పాట మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రానికి మ‌హేశ్‌ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్ కానున్నాయి. ఇక సర్కారు వారి పాట టీం ఇప్ప‌టికే మ్యూజిక‌ల్ ప్రమోషన్స్‌ను మొద‌లుపెట్టింది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న సంగీత…