ప్రస్తుతం తెలుగు టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా కొనసాగుతుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ముందుగా దివంగత రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. ఆ తర్వాత మహేష్ బాబు తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ పేరు చెప్పుకొని.. చిన్నల్లుడు సుధీర్ బాబు పోసాని కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేసారు. ఇపుడు కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా కథానాయకుడుగా ‘హీరోవీతో ఎంట్రీ ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.అయితే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ…
Category: FILM NEWS
‘ట్రిపుల్ ఆర్’ తర్వాత ప్యాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎన్టీఆర్ దృష్టి!
ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో తన తదుపరి ప్రాజెక్ట్స్ చేస్తోన్న యంగ్ టైగర్ దూకుడు ఇక ఆగేట్లు లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్వరలో కొరటాల శివ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీంతో పాటు గతేడాది బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి దాదాపు మూడేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019, 2020, 2021 మూడేళ్లలో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు.కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడేళ్లలో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.…
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం ప్రారంభం
-ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో, శ్రీమతి మమత సమర్పణలోటాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం నేడు (3-02-2022) ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటల 53 నిమిషాలకు చిత్రం పూజాకార్యక్రమాలు తో , ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభమయింది. చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార…
Superstar Mahesh Babu’s much-awaited hattrick collaboration with director Trivikram, produced by Haarika and Hassine Creations, goes on floors
The hattrick collaboration between Superstar Mahesh Babu and writer-director Trivikram, bankrolled by leading producer Suryadevara Radha Krishna (China Babu) under Haarika and Hassine Creations, officially went on floors today (February 3, 2022). The film commenced at 9.53 am in the premises of Ramanaidu Studio, Hyderabad with a brief pooja ceremony in the presence of the film’s cast, crew and other dignitaries. While Mahesh Babu’s better half, actress Namrata Shirodkar clapped for the first sequence featuring Pooja Hegde, eminent industrialist Suresh Chukkapalli had switched on the camera. Pooja Hegde, who’s established…
‘రావణాసుర’ సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న `రావణాసుర` సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. నేడు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో మాస్ మహారాజ రవితేజ పాల్గొన్నారు. ఫస్ట్ డే.. రావణాసుర.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. అంటూ రవితేజ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు యూనిట్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో దర్శకుడు సుధీర్ వర్మ, ఫరియా అబ్దుల్లా, నిర్మాత అభిషేక్ నామా, రైటర్ శ్రీకాంత్ విస్సా, సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ ఉన్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ ఈ…
Hero Ravi Teja Joins Shoot Of Sudheer Varma, Abhishek Nama’s Ravanasura Today
Mass Maharaja Ravi Teja and Creative director Sudheer Varma’s unique action thriller Ravanasura started rolling recently. Night sequences were canned with Sushanth and other actors taking part in the first schedule of the film. Second schedule of Ravanasura commenced today with Ravi Teja joining the team. The actor says he’s super excited. “First day!! #RAVANASURA… Supperr excited ,” posted the actor on his social media account, besides sharing a selfie picture. Ravi Teja looks contented in the picture where we can see actress Faria Abdullah, director Sudheer Varma, producer Abhishek…
‘డిజె టిల్లు’ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ : నిర్మాత నాగవంశి
‘డిజె టిల్లు’ ట్రైలర్ విడుదల… ఫిబ్రవరి 11న సినిమా విడుదల సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డిజె టిల్లు’, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం స్పందన ఇది…. డిజె టిల్లు ట్రైలర్ చూస్తే..కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంది. అందమైన అమ్మాయి రాధికను సొంతం చేసుకునేందుకు డిజె టిల్లు అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాడు.…
Siddhu Jonnalagadda fires all cylinders in the hilarious trailer of DJ Tillu
DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a full-on entertainer directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments in collaboration with Fortune Four Cinemas. Vimal Krishna and Siddhu have worked on the story and screenplay. Having impressed audiences with the promos, teaser and the two songs (the title track and Pataas Pilla), the much-anticipated trailer of the film was launched at AMB Mall, Hyderabad today. The trailer starts with the title character DJ Tillu proclaiming that he’s got…
‘కోతలరాయుడు-సామాన్యుడు’ చిత్రాల మధ్య థియేటర్ల గొడవ!!!
టాలీవుడ్ లో ఇప్పుడు ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. అదీ.. ఓ రెండు సినిమాల మధ్య థియేటర్ల గొడవ. విషయంలోకి వెళితే.. ఆ రెండు సినిమాలు శ్రీకాంత్ ‘కోతలరాయుడు’, విశాల్ ‘సామాన్యుడు’. ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానున్నాయి. శ్రీకాంత్ ‘కోతలరాయుడు’ ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదలవుతోంది. శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో పృద్వి, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయని,…
ఫిబ్రవరి 18న థియేటర్స్ లో ‘సురభి 70ఎం.ఎం (హిట్టు బొమ్మ )’ విడుదల
అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని అలరించిన నూతన దర్శకుడు గంగాధర వై కె అద్వైత దర్శకత్వం లో రూపొందిన ” సురభి 70 ఎం ఎం ” సినిమా ఈ నెల 18 వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది. “సురభి 70 ఎం ఎం హిట్టు బొమ్మ ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్ , సినిమా థియేటర్ ని కాపాడుకోవాలి అనే ఒక మంచి కథతో గ్రామీణ నేపధ్యం లో పూర్తి సహజమైన పాత్రలతో తెరకెక్కించిన సురభి 70 ఎం ఎం సినిమా లో ప్రేమ కథలు , ఫామిలీ కథలు ఉన్నాయ్ అని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అయింది” అని చిత్ర దర్శకుడు గంగాధర్ వై…
