‘Saamanyudu’ streams on ZEE5

‘Saamanyudu’ streams on ZEE5

Vishal’s action thriller is a bigger hit with Telugu viewers than in Tamil Hyderabad, 14th March, 2022: ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases. It has been dishing out content for the entertainment of worldwide viewership in various languages: from Hindi to Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali to Gujarati. ZEE5 is just a click away on a mobile, tablet, desktop, laptop. In recent weeks, we have seen movies like Nagarjuna-Naga Chaitanya’s ‘Bangarraju’ being released on…

సల్మాన్‌ఖాన్‌కి వెల్కమ్ చెప్పిన చిరంజీవి

Welcome aboard # Godfather

టాలీవుడ్ లో మరో సంచలనానికి తెరలేచింది. ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు .’గాడ్‌ఫాదర్‌’ చిత్రం దీనికి వేదిక కానుంది. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి .’గాడ్‌ఫాదర్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు’ అంటూ సల్మాన్‌కి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు చిరంజీవి. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.…

‘గం.. గం.. గణేశా’ పోస్టర్ విడుదల

సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన “దొరసాని”, “మిడిల్ క్లాస్ మెలొడీస్”, “పుష్పక విమానం” చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ ఉత్సాహంలో వరుస చిత్రాలు చేస్తున్నారు. అందులో “గం.. గం.. గణేశా” ఓ డిఫరెంట్ ఫిల్మ్ కాబోతోంది. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా “గం..గం..గణేశా” చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆనంద్ టైటిల్ పేరు గణేష్ అని పోస్టర్ ద్వాారా తెలుస్తోంది. మన గణేష్ గాడి స్వాగే సెపరేటు అంటూ రిలీజ్ చేసిన ఫొటో స్కెచ్ లో పగిలిన కళ్లద్దాలు, తలకు బ్యాండేజ్ చూస్తుంటే గణేష్ యాక్షన్…

ఆనంద్ దేవరకొండ `హైవే` కొత్త పోస్టర్ ఇదే!

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత‌ వెంకట్‌ తలారి. ఇవాళ ఆనంద్ దేవరకొండ సందర్భంగా `హైవే`చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. హిల్ స్టేషన్ లో ఈ యువహీరో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందీ పోస్టర్. కొండ రాయిపై కూర్చుని చుట్టూ అందమైన నేచర్ ను చూస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా ఆనంద్ కు బర్త్ డే విశెస్ చెప్పింది చిత్ర యూనిట్ కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు…

సినిమాల్లో తెలుగు చచ్చిపోతుంది!

tollywood special story

తేనెకన్నా తీయనిది -తెలుగు భాష. ఈ భాషలో కవిత రాసినా.. పద్యం చెప్పినా.. సామెత పలికినా.. -అపురూపమే. తెలుగు సినీ దర్శక నిర్మాతలు వారికున్న అమోఘమైన పాండిత్యంతో అద్భుతమైన కథలను వైవిధ్యంగా తెరపై పండించారు. తెలుగు మాటల, పాటల రచయితలు తమ మేథో సంపత్తితో అద్భుతమైన విన్యాసాలు, సరళమైన పదాలతో గంభీరమైన అర్థాలను విపులీకరించి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. అలా సృజించిన మాటల, పాటల గొప్పదనాన్ని తెలుగు నటులు తెరపై ఆవిష్కరించి ‘ఇదీ తెలుగు సినిమా’ అనే స్థాయికి తీసుకెళ్లారు. అలా -తెలుగు సినిమా షడ్ర సోపేత విందు భోజనమైంది. చల్లని వెన్నెల, సందెలోని గోధూళి, మట్టిపరిమళం, గోరింటాకు ఎర్రదనం.. వీటికి మించిన తెలుగుదనాన్ని -సినిమా నుంచీ ప్రేక్షకుడు అందుకున్నాడు. తెలుగు పాట పాడుకుంటే ఆనందం. చక్కని డైలాగు చెప్పుకుంటే ఉత్సాహం. ఇలా తెలుగుదీపిని ప్రతి ప్రేక్షకుడికీ పంచిన…

ఇండస్ట్రీ బాధ్యత మరచిపోతోందా!?

tollywood special story

ఫ్రెష్ ఫీల్‌ని కోరుకోవడం ఆడియన్స్ నైజం. ఎప్పటికీ ఫ్రెష్ ఫీల్‌నిచ్చే సినిమాలివ్వడం ఇండస్ట్రీ బాధ్యత. ఈ రెంటి విషయాల్లో తెలుగు ఇండస్ట్రీ ఒక్కడుగూ ముందుకు వేయలేదు. ఇండస్ట్రీ బాధ్యత మరచిపోతోందా!? అనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు, పాన్ ఇండియా పటాటోపాలు.. ఇవన్నీ పరిశ్రమను పదికాలాలు పరిగెత్తించే బలాన్నిచ్చేవైతే కాదు. అంటే, మంచి సినిమాలే రాలేదా? అన్న ప్రశ్న చటుక్కున బుర్రకు తట్టొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానంగా కొన్ని చిత్రాలను ఉదహరించొచ్చు. అవన్నీ కథాబలం, కథనగమనం చూపించిన చిత్రాలుగానే చూడగలం తప్ప, స్టార్లు పెంచుకున్న చిత్రాలుగా అభివర్ణించలేం. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ‘బావున్న’ సినిమాలొచ్చాయే తప్ప, ‘చాలా బావుంది’, ‘చాలా చాలా బావుంది’ అనదగ్గ సినిమాలైతే లేవనే చెప్పాలి. బావున్న సినిమాలొచ్చాయి. అలాంటి సినిమాలను పక్షపాతం లేకుండా ఆడియన్స్ ఆదరించారు. దేశాలు దాటొచ్చిన కథలను ఆదరించారు.…

ఘనంగా ప్రారంభమైన ‘సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్’

Satya

సినిమాలో నటించాలంటే డైలాగ్స్, డ్యాన్స్ ఉంటే సరిపోదు వీటికి తోడు యాక్టింగ్, ఫైటింగ్ ఇలా ఎన్నో రకాల మెళుకువల్లో శిక్షణ పొందాలి.అలాంటి వారికోసం అన్నీ ఒకే చోట శిక్షణ ఇచ్చేలా సరికోత్త ఇన్స్ట్యూట్ మనముందుకు వచ్చింది.డ్యాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సత్య మాస్టర్ ఇంతకు ముందు సత్య ఫిలిం స్టూడియో, సత్య డి.జోన్స్ ఇన్స్టిట్యూట్ లు పెట్టి ఎంతో మందికి డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చి వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది. అయితే ఒక్క డ్యాన్స్ కే పరిమితం కాకుండా ట్యాలెంట్ ఉన్న యువతీ, యువకులకు నటనతో పాటు అన్నీ రకాల శిక్షణ ఇచ్చి పరిపూర్ణ నటులను  తయారు చెయలనే ఉద్దేశ్యం తో సత్య ఫిల్మ్ అకాడమీ” ప్రారంభోత్సవం సినీ,…

రికార్డ్ స్థాయిలో 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ కానున్న ‘నాతి చరామి’

'Nathicharami' to release on a record-setting 20 OTT platforms on March 10

వై2కె సమస్య కారణంగా హైద‌రాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘నాతిచరామి’.నాగు గవర దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంట‌ర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. ఇంతకుముందు విడుదల చేసిన చిత్ర ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా.. నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ…

ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ మూవీగా అల్లు అర్జున్ ‘పుష్ప’

allu arjun movie pushpa

ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ పుష్ప సృష్టించిన సంచలనాలు మరో సినిమాకు సాధ్యం కాలేదు. ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు వినిపించింది. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ #ThaggedheLe, #MainJhukegaNahi అంటూ పుష్ప సినిమా డైలాగ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. కేవలం ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియా మాత్రమే కాదు క్రికెట్ లో కూడా చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పుష్ప మేనరిజమ్స్ ఫాలో అయ్యారు. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సహా చాలామంది ఫేమస్ క్రికెటర్స్ పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి గ్లోబల్ వైడ్ ట్రెండింగ్ చేశారు. మొన్న ఇండియా, శ్రీలంక మ్యాచ్ లో రవీంద్ర జడేజా సెంచరీ చేసిన తర్వాత, వికెట్ తీసిన…

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

film Critics nuthana kaaryavargam

50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులుగా ఆర్.డి.ఎస్.ప్రకాష్, సురేష్ కవిరాయని జనరల్ సెక్రెటరీగా ఎం. లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా ఎం.డి. అబ్దుల్, ఎస్. నారాయణరెడ్డి, ట్రెజరర్ పి.హేమసుందర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా: తాటికొండ కేశవాచారి, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లిఖార్జున్, రమేష్ చందు, ధీరజ్ అప్పాజీ, నవీన్, రవి గోరంట్ల ఎన్నికయ్యారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.ఏ. రాజు, జ‌య గార్ల గౌర‌వార్థం వారి కుమారుడు బి.ఏ. శివ‌కుమార్ ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబ‌ర్ గా.. అలాగే క‌మిటీ ఆమోదంతో ఈసీ మెంబ‌ర్ గా తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ… ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇది 50 సంవ‌త్స‌రాల చ‌రిత్ర…