Ramcharan & Upasana seem to be roaring in their respective careers

Ramcharan & Upasana seem to be roaring in their respective careers

Upasana Kamineni Konidela, Vice Chairperson Apollo Hospitals Foundation receives the reputed NATHealth CSR Award 2022 for their Total Health initiative which focuses on deeper engagement with rural communities for better health outcomes. This recognition is inspired by Upasana’s grandfather (Founder Chairman Apollo Hospitals Enterprise Ltd.) – Dr Prathap C Reddy’s vision of womb to tomb care and rural development through a health lens.

ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీ టీజర్

darja movie treser launch

‘కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.కాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర టీజర్ ను విడుదల చేయడం జరిగింది. టీజర్ బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని…

కేంద్ర ప్రభుత్వ చర్యలను సహించేది లేదు: టీయూడబ్ల్యూజే

news

కొత్త చట్టాలతో దేశంలో కార్మికులకు, వర్కింగ్ జర్నలిస్టులకు తీరని ద్రోహం తలపెడుతున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు సహించేది లేదని, పోరాటాలతోనే తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) పిలుపునిచ్చింది. ఆదివారం సాయంత్రం హైదర్ గుడ లోని సెంట్రల్ పార్క్ హోటల్ లో యూనియన్ అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో యూనియన్ కార్యకలాపాలపై ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ సుదీర్ఘ నివేదికను సమర్పించారు. ఐజేయూ, టీయుడబ్ల్యుజె రాష్ట్ర బాధ్యులతో పాటు ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు కనీస అవసరాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని…

ఏప్రిల్ 22న ‘బొమ్మల కొలువు’ విడుద‌ల‌

bommalakoluvu movie

‘రఘువరన్ బి.టెక్‌’లో ధ‌నుష్ త‌మ్ముడిగా న‌టించిన రిషికేశ్ ఇప్పుడు ‘బొమ్మల కొలువు’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్‌, ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వంలో పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్ పతాకాల‌పై ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మ‌ల కొలువు’. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల‌తేదీని తెలియ‌జేసేందుకు సోమ‌వారంనాడు రామానాయుడు స్టూడియోలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథిగా హాజ‌రైన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ, ఈ సినిమా ఆల్‌రెడీ చూశాను. నాకు బాగా న‌చ్చింది. నిర్మాత స్వామిగారు మంచి సినిమా తీశారు. ద‌ర్శ‌కుడు ఇంత‌కుముందు రాహో సినిమా తీశాడు. చాలా కొత్త‌గా వుంది. ఇప్పుడు థ్రిల్ల‌ర్ బేస్ సినిమా తీశాడు. రిషికేశ్‌, మాళ‌విక చ‌క్క‌గా న‌టించారు. ఈ సినిమాకు…

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Teaser On March 28th

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Teaser On March 28th

Young and promising hero Naga Shaurya’s upcoming film Krishna Vrinda Vihari being directed by Anish R Krishna under Ira Creations will present the actor as a Brahmin guy for the first time. The film’s complete shooting part was wrapped up and post-production works are also happening at fast pace. The film’s first look got tremendous response and the team came up with an update on teaser. Krishna Vrinda Vihari’s Teaser will be unveiled on March 28th, as announced by the makers. The poster sees Naga Shaurya and Shirley Setia in…

‘కృష్ణ వ్రి౦ద విహారి’ సినిమా పెద్ద హిట్ అవ్వాలి: టీజర్ లాంఛ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి!!

nagasourya movie

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా షెర్లి సెటియా హీరోయిన్ గా అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్ పతాకంపై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో అభిరుచి గల నిర్మాత ఉష మూల్పూరి నిర్మించిన చిత్రం కృష్ణ వ్రి౦ద విహారి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిధిగా విచ్చేసి టీజర్ లాంచ్ చేశారు.. అనంతరం ఏర్పాటైన సమావేశంలో అనిల్ రావిపూడి, బివియస్ రవి, హీరో నాగ శౌర్య, హీరోయిన్ షెర్లి సెటియా, దర్శకుడు అనిష్ ఆర్. కృష్ణ, నిర్మాత ఉష మూల్పూరి పాల్గొన్నారు.. చిత్ర దర్శకుడు అనిష్…

ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా ప్రారంభమైన ‘అమ్మా నాన్న మధ్యలో మధురవాణి’

movie opening

నూతన తారలు గౌతమ్ రాజ్ , సాయి విక్రాంత్ హీరోలుగా , మధుప్రియ, లావణ్య శర్మ, సిరి మరియు అంబిక హీరోయిన్స్ గా పానుగంటి మహంకాలమ్మ, యాదయ్య గౌడ్ సమర్పణలో మానస క్రియేషన్స్ పతాకంపై టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో బృందాకర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం “అమ్మ నాన్న మధ్యలో మధురవాణి”. ఈ చిత్రం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బెక్కం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా ఫణి కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. గౌరవ దర్శకత్వం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గారు చేశారు.. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో గౌతం రాజ్ ,మధుప్రియ ,సాయి…

జూలై 14న రామ్ పోతినేని – లింగుస్వామి కలయికలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ‘ది వారియర్’ విడుదల

WARRIORR

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇప్పటివరకూ రామ్ పోలీస్ రోల్ చేయలేదు. ‘ది వారియర్’ కోసం ఆయన తొలిసారి యూనిఫామ్ వేశారు. రామ్ పోతినేని – లింగుస్వామి కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ కావడం… తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కుతుండటం… రామ్ పోలీస్ రోల్… ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయడం… ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ… “కంటెంట్ అండ్ కమర్షియల్ వేల్యూస్ ఉన్న…

ఘ‌నంగా ప్రారంభ‌మైన భార‌త‌దేశ‌పు మొట్ట‌మొద‌టి సూప‌ర్ఉమెన్ మూవీ ‘ఇంద్రాణి’

indrani telugu movie opening

భార‌త‌దేశంలో మొద‌టిసారి సూప‌ర్‌గ‌ర్ల్ క‌థాంశంతో విజువ‌ల్ వండ‌ర్‌గా రాబోతున్న చిత్రం `ఇంద్రాణి`. వినూత్న త‌ర‌హాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ సింగ్, ఫ్ర‌ణిత జిజిన ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇంద్రాణి మూవీ ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి న‌రేష్ విజ‌య‌కృష్ణ క్లాప్ కొట్ట‌గా నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఇంద్రాణి మోష‌న్‌పోస్ట‌ర్‌ను తుంబాడ్(హింది) ద‌ర్శ‌కుడు రాహి అనిల్ బార్వే విడుద‌ల చేశారు. సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ – “ఫ‌స్ట్ ఇంద్రాణి టీమ్ అంద‌రికీ కంగ్రాచ్యులేష‌న్స్‌…మోష‌న్ పోస్ట‌ర్ చూడ‌గానే గూజ్‌బమ్స్ వ‌చ్చాయి. స్టీపెన్‌, స్టాన్లీ నాకు దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుసు. చాలా క‌చ్చిత‌త్వం ఉన్న వ్య‌క్తులు. ప‌క్కా…

రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో వైభవంగా రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు

ramcharan birthday

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‏లోని శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో వందలాది రామ్ చరణ్ అభిమానులు పాల్గొని కేరింతలు కొట్టారు. రెండేళ్ల పాటు జన్మదిన వేడుకలకు దూరంగా ఉండటంతో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా రామ్ చరణ్ నటించిన సినిమాల్లోని పాటలకు డాన్స్ పెర్ఫార్మెన్స్ లను అభిమానులు ఆస్వాదించారు. ఇక ఆ తర్వాత బ్లడ్ డోనర్స్ ను, బ్లడ్ క్యాంప్ ఆర్గనైజర్స్ ను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాధవి, చిరంజీవి స్నేహితుడు శేఖర్ లు సత్కరించారు. అలాగే రామ్ చరణ్ జన్మదిన కానుకగా ఒక స్పెషల్ సాంగ్ చేసిన చక్రి సోదరుడు, మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ గారికి, రామ్ చరణ్…