పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్- ‘ఎఫ్3’ మూవీ నుండి పూజా హెగ్డే స్పెషల్ ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ పాట విడుదల

పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్- 'ఎఫ్3' మూవీ నుండి పూజా హెగ్డే స్పెషల్ 'లైఫ్ అంటే ఇట్లా వుండాలా' పాట విడుదల

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’ మూవీ ఈ నెల 27 థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధమౌతుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ‘ఎఫ్3’ మూవీని నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలతో పక్కా బ్లాక్ బస్టర్ గా ఎఫ్ 3 ని రూపొందిస్తున్నారు. ‘ఎఫ్3’లో మరింత గ్లామర్ జోడించింది ”పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌’ గా వచ్చిన ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ సాంగ్. పూజా హెగ్డే స్పెషల్ అప్పిరియన్స్ లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి సందడి చేయబోతున్న ఈ పాట అంచనాలని పెంచేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్…

మరపురాని మరాఠీ చిత్రం ‘లతా భగవాన్ కరే’

మరపురాని మరాఠీ చిత్రం 'లతా భగవాన్ కరే'

– నిజ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా – పరంజ్యోతి ఫిలిం క్రియేషన్ పతాకంపై నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కృష్ణ నిర్మాణం – 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకున్న చిత్రం. – నార్త్ లో ఒక తెలుగు డైరెక్టర్ నవీన్ దేశబోయినకు ది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు రావడం ఇదే తొలిసారి – మరాఠీ గవర్నమెంట్ ఈ కథను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని ఆర్థర్ పాస్ చేసింది – ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించింది మన తెలుగు దర్శక, నిర్మాతలే కావడం గొప్ప విశేషం.. అరవై ఐదేళ్ల ఒక వృద్ధ మహిళ లతా కారే తన భర్త ఆరోగ్యం క్షీణించినప్పుడు .. తనను బ్రతికించుకోవడం కోసం ఎస్ కె మారథాన్ పరుగు పందెంలో…

‘ధగఢ్ సాంబ’లో సరికొత్త సంపూర్ణేష్ బాబును చూస్తారు: డైరెక్టర్ ఎన్.ఆర్.రెడ్డి ఇంటర్వ్యూ

'ధగఢ్ సాంబ'లో సరికొత్త సంపూర్ణేష్ బాబును చూస్తారు: డైరెక్టర్ ఎన్.ఆర్.రెడ్డి ఇంటర్వ్యూ

సంపూర్ణేష్ బాబు గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా ఒక ఎత్తు.ఈ సినిమా లో సంపూని సరికొత్తగా చూస్తారు. సంపూ గారి కెరీర్ లో ది బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి. బి.ఎస్. రాజు సమర్పణలో  ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” ఈ నెల 20.న విడుదల అవుతుంది. నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ & ప్రోమోకు,పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మే 20. న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. 1993 లో ఇండస్ట్రీ కి ఆర్టిస్టుగా వచ్చాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కారణంగా…

సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది: సూపర్ స్టార్ మహేష్ బాబు

సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది: సూపర్ స్టార్ మహేష్ బాబు

”ఇది సక్సెస్ సెలబ్రేషన్ లా లేదు. వంద రోజుల వేడుక చేసుకున్నట్లు వుంది. సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తిండిపోతుంది’ అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులు అలరించి ప్రపంచవ్యాప్తంగా నాగులు రోజుల్లో 153+ కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్…

First Look Out: Vijay Deverakonda, Samantha’s Romantic Comedy Titled “Kushi”, To Release On 23rd December,2022

First Look Out: Vijay Deverakonda, Samantha's Romantic Comedy Titled "Kushi", To Release On 23rd December,2022

Vijay Deverakonda and Samantha are coming together for an epic romantic comedy. The makers have unveiled the first look poster of the film today and it confirms that the film is titled Kushi. The film is directed by Shiva Nirvana and it is announced for theatrical release on the 23rd of December this year, as confirmed in the first look poster. The first look poster features Vijay Deverakonda and Samantha. They make a very good pair and the poster has a lovely vibe to it. The poster confirms that Kushi…

విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషి'

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.మంచి రొమాంటిక్ కామెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభించుకుంది.ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు “ఖుషి” టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు. విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో…

గ్రాండ్ గా లాంచ్ అయిన ‘డ్యూడ్’ (DUDE) ఓటిటి యాప్!!

DUDE

COVID-19 మహమ్మారి కారణంగా డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక ఓటిటి ప్లాట్‌ ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్‌ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది “డ్యూడ్”(DUDE) ఓటిటి. మే 15 న సినీ, అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా “డ్యూడ్”(DUDE) ఓటిటి  యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో .. ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఇంత చిన్న వయసులో అన్ని సెక్షన్స్ చూసుకుంటూ ఓటిటి రంగంలోకి ఎంటర్ అయ్యి…

గ‌ణేష్ మాస్ట‌ర్ కొరియోగ్రిఫి చేసిన ‘పుడిమిని త‌డిపే తొల‌క‌రి మెరుపుల‌ చినుక‌మ్మా .. నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా..’ పాట విడుద‌ల‌

గ‌ణేష్ మాస్ట‌ర్ కొరియోగ్రిఫి చేసిన 'పుడిమిని త‌డిపే తొల‌క‌రి మెరుపుల‌ చినుక‌మ్మా .. నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా..'పాట విడుద‌ల‌.

హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం లో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్న‌చిత్రం ‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ . ఈ చిత్రానికి సంభందించి మొద‌టి లుక్ ని విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌డు ఈ చిత్రానికి సంభందించి మొద‌టి సాంగ్ ని విడుద‌ల చేశారు. పుడిమిని త‌డిపే తొల‌క‌రి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా అనే సాంగ్ ని విడుద‌ల చేశారు. music director సందీప్ కుమార్ అందించిన ఈ సాంగ్ ని క్రేజి…

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ‘చేజింగ్’ టీజర్ విడుదల

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ‘చేజింగ్’.. టీజర్ విడుదల

టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో.. ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘చేజింగ్’. కె. వీరకుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్.. నిర్మాత రామసత్యన్నారాయణ సంయుక్తంగా ఈ టీజర్‌ను విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్, సుప్రభ హోటల్ సిఎమ్‌డి గుండు ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి ఇంత మంది హాజరవడం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సినిమాకి ఎంతమంది సహకారం ఉందో. ఖచ్చితంగా ‘చేజింగ్’ మంచి సినిమా.…

‘ఐ యామ్  ఏ సెలబ్రిటీ’ ( I’m A Celebrity ) అంటున్న రఘు కుంచే 

'ఐ యామ్  ఏ సెలబ్రిటీ' ( I'm A Celebrity ) అంటున్న రఘు కుంచే 

గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా , నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒక వైపు సంగీత దర్శకుడిగా మరో వైపు నటుడిగా ఎన్నో సినిమాలు చేస్తూ , తాను చవిచూసిన అనుభవాలను “ఐ యామ్  ఏ సెలబ్రిటీ” ( I’m A Celebrity) పేరుతో, తనే  లిరిక్స్ ని అందించి , మ్యూజిక్ కంపోజ్ చేసి , తనే పాడిన ,ఒక వినోదాత్మకమైన పాటను మన తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఐ యామ్ ఏ సెలబ్రిటీ  (I’m A Celebrity) పాట విడుదల అయిన సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ “ప్రతి మనిషికి సమాజంలో మంచి  గుర్తింపు కావాలి అని ఉంటుంది కానీ ,ఆ గుర్తింపు కొందరికే వస్తుంది. కృషి…