‘సింబా’లో ప్రకృతి తనయుడిగా జగపతిబాబు

‘సింబా’లో ప్రకృతి తనయుడిగా జగపతిబాబు

రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంప‌త్ నంది రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో సింబా ను తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముర‌ళీ మోహ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సంప‌త్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వెర్సటైల్‌ యాక్టర్‌ జగపతిబాబు ‘సింబా’లో ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.…

‘ఎఫ్3’ తొమ్మిది రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు : ‘ఎఫ్3’ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ‘ఫన్’టాస్టిక్ ఈవెంట్

'ఎఫ్3' తొమ్మిది రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు : 'ఎఫ్3' ట్రిపుల్ బ్లాక్ బస్టర్ 'ఫన్'టాస్టిక్ ఈవెంట్

”ఎఫ్ 3 విడుదలై ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా దూసుకెల్తుంది. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైయింది” అని పేర్కొంది ఎఫ్ 3 టీమ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఎఫ్3 ‘మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై బ్లాక్ బస్టర్…

భీమ్లానాయక్ దర్శకుడి చేతుల మీదుగా ‘దర్జా’ పాట విడుదల

darja movie song relesed by director sagar k chandra in Bheemlanayak

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ‘వెళ్లిపోకే..’ పాటను తాజాగా భీమ్లానాయక్ చిత్ర దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్రంలోని పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. చాలా రిచ్‌గా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌…

సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ – పూజా హెగ్డే – పూరీ జగన్నాథ్- పూరీ కనెక్ట్స్ & శ్రీకర స్టూడియోస్ ‘జేజీఎం’ షూటింగ్ ప్రారంభం

Super star The Vijay Deverakonda, Pooja Hegde, Puri Jagannadh, Puri Connects & Srikara Studios’ ‘JGM’ First Shoot Schedule Commences!

సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “‘జేజీఎం”. బిగ్గెస్ట్ యాక్షన్-డ్రామా పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోయే ఈ చిత్రం హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. దర్శకుడు పూరీ జగన్నాధ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది. పూరీ కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ ప్రొడక్షన్‌లో చార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిగా చేరారు. విజయ్ దేవరకొండతో పూజాకి ఇది మొదటి చిత్రం. పూజా హెగ్డే యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం మొదటి షూట్ షెడ్యూల్‌ ఈ రోజు ప్రారభించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూట్ షెడ్యూల్ ముంబైలో మొదలై పలు అంతర్జాతీయ ప్రదేశాలలో జరుగుతుంది.…

‘అంటే సుందరానికీ’ నవ్వులతో ముంచెత్తుతుంది : దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూ..

'అంటే సుందరానికీ' నవ్వులతో ముంచెత్తుతుంది : దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూ..

By ABDUL M.D/Tollywoodtimes నేచురల్ స్టార్ నాని హీరో గా వరుస బ్లాక్ బస్టర్ విజయాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ ‘అంటే సుందరానికీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగు లో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యం లో దర్శకుడు వివేక్ ఆత్రేయ ‘అంటే సుందరానికీ’ సంబంధించి పంచుకున్న చిత్ర విశేషాలివి… * ‘అంటే సుందరానికీ’ ట్రైలర్ చూస్తే బలంగా నవ్వించాలని…

నేరుగా ఓటిటిలో ‘కిన్నెరసాని’ విడుదల : జూన్ 10న ZEE5లో రానున్న థ్రిల్లర్!

నేరుగా ఓటిటిలో ‘కిన్నెరసాని’ విడుదల : జూన్ 10న ZEE5లో రానున్న థ్రిల్లర్!

సెన్సేషనల్ సినిమాలతో రోజురోజుకీ తన స్థాయి పెంచుకుంటుంది జీ 5 సంస్థ. ఇప్పటికే ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు ఆసక్తికరమైన సినిమాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ5. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జీ 5లో విడుదల చేయనున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు. జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. వేద అనే అమ్మాయి.. తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు…

రామ్ ‘ది వారియర్’లో రెండో పాట ‘దడ దడ’ విడుదల

హృదయం శబ్దం... వెన్నెల వర్షం... సత్య ఐపీఎస్‌ను కవిగా మార్చిన విజిల్ పిలుపు! -

సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండో పాట ‘దడ దడ…’ను ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ ఈ రోజు విడుదల చేశారు. ‘దడదడమని హృదయం శబ్దం… నువ్వు ఇటుగా వస్తావని అర్థం! బడబడమని వెన్నెల వర్షం… నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం! నువ్వు విసిరిన విజిల్ పిలుపు ఒక గజల్ కవితగా మారే… చెవినది పడి కవినయ్యానే తెలియదు కదా పిరమిడులను పడగొట్టే…

రాజకీయాల్లోకి సోనూసూద్?

Sonu Sood Joining Politics?

సోనూ సూద్ పెద్దగా ఏదో ప్రకటించాలని ఉంది. మరికొద్ది రోజుల్లో భాగస్వామ్యం కానున్న ఓ భారీ ప్రాజెక్ట్ గురించి ట్వీట్ చేశాడు. ఇంతకుముందు, ఇది పెద్ద హాలీవుడ్ చిత్రం కావచ్చు అని జనాలు ఊహించారు. అయితే తనకు సినిమాలతో సంబంధం లేదని నటుడు కొట్టిపారేశాడు. మేము ఆశ్చర్యపోతున్నాము, అది ఏమిటి? ఇది భారీ ప్రకటన అని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. సోనూ నటన, డ్యాన్స్, ధైర్యసాహసాలు చేసి మన హృదయాలను గెలుచుకోవడం మనం చూశాం. అయితే ఈసారి ఆయన ఏం ప్రకటించబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. సరే, అతను దానిని కూడా నెయిల్ చేస్తాడని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అతను ఆల్ రౌండర్ మరియు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. కాబట్టి, అతను ఏమి…

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పాన్ ఇండియా చిత్రం ‘సాచి’ ప్రారంభం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పాన్ ఇండియా చిత్రం 'సాచి' ప్రారంభం

సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో విధాత ప్రొడక్షన్ పతాకంపై సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి నటీనటులుగా వివేక్ పోతిగేని దర్శకత్వంలో ఉపేన్ నడిపల్లి యాదార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం “సాచి”.తెలుగు, తమిళ్,, మలయాళం, కన్నడ, బాషలలో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టిస్ట్ బిందుపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత రామ్ మెహన్ రావు గౌరవ దర్శకత్వం వహించగా, సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో .. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని…

‘అంటే సుందరానికీ’ అనే బ్లాక్ బస్టర్ తీశాం : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని

'అంటే సుందరానికీ' అనే బ్లాక్ బస్టర్ తీశాం : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని

‘సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం. కానీ ఈసారిలా అలా కాదు.. మేము ‘అంటే సుందరానికీ’ అనే బ్లాక్ బస్టర్ తీశాం. ఇంక దాన్ని ఎక్కడి తీసుకెల్తారో మీ ఇష్టం” అన్నారు నేచురల్ స్టార్ నాని. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో అభిమానుల మధ్య వేడుకగా జరిగింది. నాని, హీరోయిన్ నజ్రియా, నిర్మాత వై రవి శంకర్ పాటు చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. వైజాగ్ మా అత్తగారి ఊరు. వైజాగ్ కి అల్లుడు…