ఘనంగా ‘పక్కా కమర్షియల్’ సక్సెస్ సంబురాలు

ఘనంగా 'పక్కా కమర్షియల్' సక్సెస్ సంబురాలు

ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ పతకాలపై గోపీచంద్, రాశి ఖన్నా జంటగా విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో బ‌న్నీ వాస్ నిర్మించిన చిత్రం “పక్కా కమర్షియల్”. ప్రపంచ వ్యాప్తంగా జులై 1 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.అనంతరం చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ..జులై 1న విడుదలైన “పక్కా కమర్సియల్” సినిమా మేము అనుకున్నట్లే అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది. నా సినిమాల్లో…

నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ స్పెషల్ సాంగ్ నుండి అంజలి లుక్ విడుదల

Anjali’s Sizzling Look From Special Song In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Revealed

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ లో మరో గ్లామర్ క్వీన్ చేరి మరింత గ్లామరస్ గా మారుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఒక స్పెషల్ సాంగ్ కోసం అంజలిని తీసుకున్నారు. ఈ సాంగ్ నుండి అంజలి లుక్ ని విడుదల చేశారు. స్పెషల్ సాంగ్ లుక్ లో మనోహరమైన చిరునవ్వుతో ధగధగ మెరుస్తోంది అంజలి. ఆమె గ్లామరస్ లుక్ కన్నులపండగలా వుంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో అంజలి గ్లామర్ విందును అందించడం ఖాయమని ఈ లుక్ చూస్తే అర్ధమౌతుంది. రేపు సాంగ్ అప్‌డేట్ రానుంది. టీమ్ రెగ్యులర్ గా ప్రమోషనల్ స్టఫ్ విడుదల చేస్తుంది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం…

Mega Congratulations to Dr. Ramesh Chinnamula

Mega Congratulations to Dr. Ramesh Chinnamula

Ramesh Chinnamula, who has been working as a journalist in the film industry for the past 20 years, has obtained his doctorate in the field of “Mass Communication”. Department of Mass Communication, Telangana University Ph. D as a research student under the supervision of Prof. K. Siva Shankar “ AN ANALYTICAL STUDY ON THE DEPICTION OF SOCIAL ISSUES IN SHYAM BENGAL FILMS: THE TELANGANA CONTEXT ” Researched the topic and made a thesis. On this occasion, he was felicitated by Padma Bhushan Megastar Dr. Chiranjeevi, who is his inspiration. On…

లండన్ లో “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి”

Phalana Abbayi Phana Ammayi's shoot progresses across picturesque locations in London

నాగశౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో ప్రస్తుతం షూటింగ్ విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు…వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది. ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఇది. దీనిని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మిస్తోంది.. వివరాల్లోకి వెళితే… ఆమధ్య యువ కథానాయకుడు నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే.…

లైగర్ బోల్డ్ పిక్.. అసలు విషయం ఇదే..!!

Story behind Liger Vijay Deverakonda’s new poster

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రేక్షకులలో సినిమా పై అంచనాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి. ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పోస్టర్ ను విడుదల చేసింది. అయితే ఇది కొంత ట్రోల్స్ కి కారణం అవుతుంది. పోస్టర్ ఎలా ఉందో అన్న అంశంపై పలువురు యాంటీ ఫ్యాన్స్, వ్యతిరేక వర్గం వంటి వారు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే…

‘హ్యాపీ బర్త్ డే’ లో సరికొత్త ప్రపంచం చూస్తారు : దర్శకుడు రితేష్ రానా ఇంటర్వ్యూ

'హ్యాపీ బర్త్ డే' లో సరికొత్త ప్రపంచం చూస్తారు : దర్శకుడు రితేష్ రానా ఇంటర్వ్యూ

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర లో మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్ టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ “హ్యాపీ బర్త్ డే”. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు రితేష్ రానా పంచుకున్న “హ్యాపీ బర్త్ డే” చిత్ర విశేషాలివి… # ‘మత్తువదలరా’ టెక్నికల్ టీమ్ నే “హ్యాపీ బర్త్ డే” లో కొనసాగించడానికి కారణం ? – టెక్నికల్ టీమ్ అంతా పదేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. అదే టీమ్ వుంటే ఒక సౌకర్యం వుంటుంది. ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటాం. టీమ్ లో మంచి సింక్ ఉన్నపుడు బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని నమ్ముతాను. #…

రామ్ పోతినేని ‘ది వారియర్’ ఇక్కడే సగం సక్సెస్ కొట్టేసింది మిగిలింది థియేటర్లలో చూడటమే : ట్రైలర్ విడుదలలో దర్శకుడు బోయపాటి శ్రీను

రామ్ పోతినేని 'ది వారియర్' ఇక్కడే సగం సక్సెస్ కొట్టేసింది మిగిలింది థియేటర్లలో చూడటమే : ట్రైలర్ విడుదలలో దర్శకుడు బోయపాటి శ్రీను

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. అనంతపురంలో శుక్రవారం భారీ సంఖ్యలో విచ్చేసిన అభిమానులు, ప్రేక్షకుల మధ్య జరిగిన కార్యక్రమంలో ‘ది వారియర్’ ట్రైలర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ”అనంతపురంలో ఫంక్షన్ అనగానే నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. అనంతపురంతో పాటు సీమ అంటే సొంత ఇల్లు…

డిపిఎస్ సినిమాటిక్ ఫోటోగ్రఫీ & యాడ్ మేకింగ్ స్టూడియో ప్రారంభం

డిపిఎస్ సినిమాటిక్ ఫోటోగ్రఫీ & యాడ్ మేకింగ్ స్టూడియో ప్రారంభం

ప్రముఖ సినీ కెమెరామెన్ ఇఫ్తేఖార్ ఫలక్ నామ ప్యాలెస్ దగ్గర “డిపి ఎస్ సినిమాటిక్ ఫోటో గ్రఫీ&యాడ్ మేకింగ్ స్టూడియో”ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖనటులు నాగమహేశ్ మరియు,పి ఆర్ ఓ వీరబాబు పాల్గొని ఆఫీస్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ మాట్లాడుతూ”ఫ్యాషన్ ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో నేటి యువత అభిరుచులకు తగ్గట్టు ఫోటోగ్రఫీ ని సవరించుకుని కొత్త కొత్త ఆలోచనలతో యాడ్ మేకింగ్ చేయడం మా ప్రధాన ఉద్దేశం.తక్కువ కాస్ట్ తో కొత్త తరహా ఫోటో గ్రఫీతో యువతి యువకులను సరికొత్తగా తీర్చిదిద్దటం మా ప్రధాన ఉద్దేశ్యం. అలాగే అలాగే కార్పొరేట్ సంస్థలకు, మరియు రియల్ ఎస్టేట్ సంస్థలకు కమర్షియల్ యాడ్స్ చేయనున్నాం. అలాగే మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ నటులు నాగమహేశ్ గారికి, పి ఆర్ ఓ…

ఆహ్లాద‌క‌రంగా సాయిధ‌న్సిక `షికారు` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌

ఆహ్లాద‌క‌రంగా సాయిధ‌న్సిక `షికారు` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌

సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు` శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌) అనేది ట్యాగ్‌లైన్‌. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌యి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి. ఈ సినిమా జులై 1న విడుద‌ల‌కాబోతుంది. సినిమాపై న‌మ్మ‌కంతో చిత్ర‌యూనిట్ ముందుగానే సినిమాను నెల్లూరులోని సిరీ థియేట‌ర్‌లో నారాయ‌ణ ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థుల‌కు చూపించారు. అనంత‌రం వారు ఇచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ చిత్ర‌యూనిట్‌కు ఎన‌ర్జీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో షికారు ప్రీ రిలీజ్ వేడుక…

జూలై 4న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్

జూలై 4న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుండి మెగా ఉప్దేట్ వచ్చింది. గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ డేట్ ని ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ బాబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో…