‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్

Blockbuster response to 'Andhra King Taluka'

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.   ప్రెస్ మీట్ లో రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయిపోయాను. ఎమోషనల్ గా అద్భుతంగా అనిపించింది. కానీ టైటిల్ ఆంధ్ర కింగ్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ అనిపించింది.  నేను…

యాక్షన్ కామెడీ కథతో ‘అన్నగారు వస్తారు’ టీజర్

'Annagaru Vastaru' teaser with an action comedy story

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వా వాతియార్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘అన్నగారు వస్తారు’ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా ‘అన్నగారు వస్తారు’ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందన్న అనిల్ రావిపూడి.. హీరో కార్తీ, ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా, ఇతర టీమ్ మెంబర్స్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.…

బాలు విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

CM Revanth Reddy invited to unveil Balu's statue

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతించినందుకు ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

Promising hero Kiran Abbavaram, has successfully completed six years of his career in Telugu cinema

Promising hero Kiran Abbavaram, has successfully completed six years of his career in Telugu cinema

Some people often claim that the film industry never lets outsiders grow and that it is meant only for star kids. But that is just an excuse made by those who lack determination. Outsiders like Kiran Abbavaram continue to prove this wrong with their success. Starting his journey with short films and growing with each project, Kiran Abbavaram has earned recognition as a promising hero and today, he completes a successful six-year career. His journey stands as an inspiration for those who enter the film industry without any support. It…

ఆరేళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం

Promising hero Kiran Abbavaram, has successfully completed six years of his career in Telugu cinema

సినిమా పరిశ్రమలో మనల్ని ఎదగనివ్వరు, అది వారసులదే అని ప్రచారం చేస్తుంటారు కొందరు. అది పట్టుదలగా ప్రయత్నించని వారి సాకు మాత్రమేనని కిరణ్ అబ్బవరం లాంటి ఔట్ సైడర్స్ తమ సక్సెస్ తో ప్రూవ్ చేస్తుంటారు. షార్ట్ ఫిలింస్ నుంచి కెరీర్ మొదలుపెట్టి ఒక్కో సినిమాతో ఎదుగుతూ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం..నేటితో సక్సెస్ ఫుల్ గా ఆరేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఏ సపోర్ట్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఆయన జర్నీ ఒక ఇన్సిపిరేషన్. టాలెంట్ ఉన్నవాళ్లదే ఇండస్ట్రీ అని చెప్పే ఒక కేస్ స్టడీ. కిరణ్ అబ్బవరం మొదటి సినిమా రాజావారు రాణిగారు 2019, నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటికి ఎవరికీ తెలియని హీరో కాబట్టి ఓపెనింగ్స్ లేవు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ తో థియేటర్స్ లో…

‘అఖండ 2’లో మహా శివుని శక్తి, రుద్ర తాండవ విన్యాసం, సనాతన ధర్మ పరాక్రమం చూస్తారు: నందమూరి బాలకృష్ణ

In 'Akhanda 2', we will see the power of Maha Shiva, the Rudra Tandava Vinyasa, and the power of Sanatana Dharma: Nandamuri Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.  ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.  ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అందరికి  నమస్కారం, ఈ వేడుకకు విచ్చేసిన…

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో జపాన్ బృందం భేటీ

Japanese delegation meets with Telugu Film Chamber representatives

హైదరాబాద్‌ను చలనచిత్ర కార్యకలాపాలకు ప్రపంచ కేంద్రంగా మార్చాలనే తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దార్శనికత, సంకల్పం అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ – టోక్యో, జపాన్ నుండి జపాన్ ఫిల్మ్ – అనిమే పరిశ్రమ ప్రతినిధి బృందంతో సంభాషించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను, దానిని సాకారం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. డిజిటల్ పైరసీని ఎదుర్కోవడానికి చిత్ర పరిశ్రమకు పూర్తి మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా జపాన్ ప్రతినిధి బృందాన్ని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. చిత్ర పరిశ్రమ లక్ష్యాలను సాధించడానికి…

ఇషాచావ్లా.. స్టార్ హీరోతో రీ ఎంట్రీ!

Isha Chawla.. Re-entry with a star hero!

ఎన్నో ఆశలు.. ఆశయాలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామలు కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆ తర్వాత అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలో మాయమవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరమయిన వారూ ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెబితే.. మరికొంతమంది క్రేజ్ తగ్గి ఇక లాభం లేదనుకొని నిరాశతో సినిమాలకు బై బై చెప్పేశారు.  కొందరైతే పరిశ్రమను విడిచిపెట్టలేక సహాయక పాత్రలు చేసుకుంటూ ఎలాగో అలా కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. మరికొంతమంది మాత్రం అక్క, వదిన లాంటి పాత్రలు చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 2016వరకు సినిమాలు…

Vaanara Promises Strong Content, Avinash Makes a Mark as Hero & Director – Rocking Star Manchu Manoj at Teaser Launch

"Vanara" will bring good name to Avinash: Manchu Manoj

“Vaanara,” marking Avinash Thiruveedhula’s debut as both hero and director, is gearing up to impress audiences with a powerful mythological rural drama. Simran Choudhary plays the female lead, while Nandu appears as the antagonist. The film is produced by Avinash Buyani, Alapati Raju, and C. Ankit Reddy under the Silver Screen Cinemas banner and presented by Shantanu Pathi. Dialogues are written by Sai Madhav Burra, with music by Vivek Sagar. The film’s teaser was unveiled today by Rocking Star Manchu Manoj, who praised Avinash’s passion and hard work. Creative Director…

“వానర” అవినాశ్ కు మంచి పేరు తెస్తుంది : మంచు మనోజ్

"Vanara" will bring good name to Avinash: Manchu Manoj

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వానర”. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. “వానర” చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న “వానర” సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు “వానర” సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. క్రియేటివ్ డైరెక్టర్ జానకీరామ్ మాట్లాడుతూ – మా “వానర” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన హీరో మనోజ్ గారికి థ్యాంక్స్. మంచి టీమ్ ఎఫర్ట్…