గత కొన్ని రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలను వివరిస్తూ బాధితురాలు తరఫున ఉన్న లాయర్ నాగూర్ బాబు మరియు ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హర్ష సాయి కేసు గురించి విషయాలు అదే విధంగా సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై పెట్టిన కేసులు వివరాలను తెలియజేశారు. లాయర్ నాగూర్ బాబు గారు మాట్లాడుతూ : ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది ఎవరికీ తెలియదు. రెండు కోట్లు కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. కానీ ప్రస్తుతం హర్ష సాయి అనే వ్యక్తి దేశం వదిలిపెట్టి పారిపోయాడు. తను ఇక్కడ లేకపోయిన తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఇంస్టాగ్రామ్…
Category: FILM NEWS
హీరో వెంకట్ ‘హరుడు’ చిత్రం గ్లింప్స్ విడుదల
శివరామరాజు ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం హరుడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న హరుడు చిత్రం గ్లింప్స్ శనివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. అనంతరం నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ చాలా బాగున్నాయి. మంచి విజయం సాధించాలని కోరుకుంటన్నా అన్నారు. దర్శకుడు రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ, ముందుగా నిర్మాత…
Yash Raj Films’ Alpha, starring Alia Bhatt & Sharvari, set to release on Christmas, Dec 25, 2025!
Yash Raj Films announced that its much-anticipated action entertainer, Alpha – the first female-led YRF Spy Universe film being produced by Aditya Chopra, will hit theatres on December 25, 2025. Bollywood superstar Alia Bhatt will be seen headlining the film and will be joined by the rising star of the industry and YRF’s homegrown talent, Sharvari. They both play super agents in the highly anticipated Spyverse film that is being directed by Shiv Rawail. Alpha is all set to be the perfect holiday treat for audiences as Aditya Chopra is…
యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆలియాభట్, శార్వరి నటిస్తున్న ఆల్ఫా… క్రిస్మస్ కానుకగా వచ్చే ఏడాది డిసెంబర్ 25న విడుదల!
యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ ‘ఆల్ఫా’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆలియాభట్ టైటిల్ పాత్రలో కనిపిస్తారు. ఆమెతో పాటు శార్వరి సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ హోమ్ గ్రోన్ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు శార్వరి. ఆల్పాలో ఆలియా, శార్వరి ఇద్దరూ సూపర్ ఏజెంట్స్ గా నటిస్తున్నారు. పక్కా స్పై వర్స్ లో రూపొందుతోంది ఆల్పా. శివ్ రావెల్ దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా అద్దం పడుతుందంటున్నారు మేకర్స్. ఆల్ఫా వచ్చే ఏడాది క్రిస్మస్‌కి పక్కా హాలిడే ట్రీట్ అని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కించడానికి అన్ని విధాలా ఆదిత్య చోప్రా కృషి…
The amazing response from the audience to ‘Shwag’ has given me a lot of joy. Thank you to the audience who are receiving the movie so well: Hero Srivishnu
Sree Vishnu’s characters and getups are getting a wonderful applause from the audience. The movie is playing extraordinarily: Producer TG Vishwaprasad King of content Srivishnu, talented director Hasit Goli’s latest content packed blockbuster ‘Shwaag’. The film is produced by producer TG Vishwaprasad on People Media Factory. Mira Jasmine and Daksha Nagarkar played other important roles in this movie starring Ritu Varma as the heroine. Released worldwide on Friday (October 4), the film entertained audiences from all walks of life and was critically acclaimed and became a content-packed blockbuster hit. In…
వైభవంగా ‘మార్టిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్‌ప్రైజెస్, ఉదయ్ కె.మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఉదయ్ కె.మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించారు. రీసెంట్‌గా విడుదలైన మూవీ ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. అర్జున్ సర్జా మాట్లాడుతూ.. ‘నాకు రామానాయుడు గారిలో చాలా అనుబంధం ఉంది. ఆయన ఒక సారి ఫోన్ చేసి ఓ మంచి డైరెక్టర్‌ను పరిచయం చేస్తాను రమ్మని పిలిచారు. ఆయనే బి. గోపాల్. ఆయనతో కలిసి ప్రతిధ్వని మూవీని చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. మార్టిన్ గురించి…
Action King Arjun Sarja at ‘Martin’ pre-release event.
‘Martin’ is a big budget pan India film starring Dhruva Sarja in the title role. Directed by AP Arjun, this massive action thriller is produced by Uday K. Mehta and Suraj Uday Mehta under the banners of Vasavi Enterprises and Uday K. Mehta Productions. It is known that the recently released movie trailer got an amazing response. The film is going to release on October 11. A pre-release event was organized by Chitraunit on Friday. In this program.. Arjun Sarja said.. ‘I have a lot of connection with Ramanaidu. He…
Swag Movie Review in Telugu : ‘స్వాగ్’ మూవీ రివ్యూ : విసిగించిన రొటీన్ ఫన్ డ్రామా !
నవతరం హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘స్వాగ్’. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించినట్టు దర్శకుడు చెప్పుకున్నారు. ఈ చిత్రం నేడు ( అక్టోబర్ 04, 2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథలోకి … రాజ కుటుంబానికి చెందిన వారసత్వానికి సంబంధించి ఈ కథ సాగుతుంది. శ్వాగణిక వంశానికి చెందిన రాజ కుటుంబానికి చెందిన కథ ఇది. అనుబంధం లేని ఓ మొరటి మనిషి భవభూతి (శ్రీ విష్ణు) ఓ పోలీస్ ఆఫీసర్. తనను వదిలి వెళ్లిపోయిన భార్యనే తలుచుకుంటూ రాక్షసంగా జీవనం సాగిస్తుంటాడు. మరోవైపు అనుభూతి (రీతూ వర్మ) ఆడవారి అస్తిత్వం కోసం పట్టుదలగా ఉంటుంది. ఆడవారి పెత్తనమే ఉండాలనేది ఆమె అభిమతం. ఈ మధ్యలో సింగ (యంగ్ శ్రీ…
This World Smile Day, watch these intelligent comedies that provoke thought and laughter
Watch ‘Doctor G’, ‘Fakt Purusho Maate’, ‘Stree-2’, ‘Madgaon Express’ and ‘Khosla ka Ghosla’ for entertainment steeped in social commentary Comedy can carry a considerable punch when laced with a social message. This World Smile Day (October 4), watch films that make you think deeply even as they trigger laughter and mirth. Doctor G Directed by Anubhuti Kashyap, ‘Doctor G’ exemplifies the power of subtly conveying a serious message wrapped in humour. It tells the story of Dr Uday Gupta, played by Ayushmann Khurrana, who, despite his passion for orthopedics, ends…
Chitti Potti Movie review in Telugu : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా “చిట్టి పొట్టి”
(చిత్రం: చిట్టి పొట్టి , రేటింగ్: 3.25 , నటీనటులు: రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు, టెక్నికల్ టీమ్: బ్యానర్ – భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా, ఎడిటర్ – బాలకృష్ణ బోయ, మ్యూజిక్ – శ్రీ వెంకట్, సినిమాటోగ్రఫీ – మల్హర్ భట్ జోషి, కథ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం – భాస్కర్ యాదవ్ దాసరి) రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రలు పోషించి నటించిన చిత్రం…”చిట్టి పొట్టి”. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ… దర్శకత్వం వహించారు. చెల్లెలు సెంటిమెంట్ తో… ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సిస్టర్ సెంటిమెంట్… ఫ్యామిలీ ఎమోషన్స్…
