వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ హీరోగా బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై కొత్త చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంఛ‌నంగా ప్రారంభం

By 7 PM Productions, Puppet Show Productions project with Thiruveer 'The Great Pre Wedding Show' launched traditionally by Rana Daggubati

వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ క‌థానాయ‌కుడిగా కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హైదరాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌మిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య క‌థానాయిక‌. ముహూర్తం స‌న్నివేశానికి రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగ‌రం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాను స‌పోర్ట్ చేయ‌టానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన రానాగారికి, ఇత‌ర సినీ పెద్ద‌లు, ప్ర‌ముఖులకు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాను. కామెడీ డ్రామా జోన‌ర్‌లో సినిమాను…

By 7 PM Productions, Puppet Show Productions project with Thiruveer

From Left to Right => Director Rahul Srinivas, Producer Sandeep Agaram, Rana Daggubati, Heroine Teena Sravya & Hero Thiruveer

‘The Great Pre Wedding Show’ launched traditionally by Rana Daggubati Versatile actor Thiruveer, known for his captivating performances in diverse roles, is set to star in the upcoming comedy-drama film “The Great Pre Wedding Show.” The film, produced by By 7P.M. Productions and Puppet Show Productions, officially launched today in Hyderabad with a grand ceremony. Director Rahul Srinivas, known for his fresh perspective, helms the project, which features the talented Tina Shravya (of “Committee Kurrollu” fame) as the leading lady. The muhurtam shot was graced by renowned actor Rana Daggubati,…

Vettayan Movie Review : Investigate Thriller!

Vettayan Movie Review : Investigate Thriller!

By M.D ABDUL/Tollywoodtimes Superstar Rajinikanth’s latest movie ‘Vettayan: The Hunter’ produced by Lyca Productions head Subhaskaran has released in theaters worldwide today. The film is directed by TJ Gnanavel of ‘Jai Bheem’ fame. This is the latest film starring Kollywood superstar Rajinikanth, who made a killing at the box office last year with the movie ‘Jailor’. After Jailer and Lal Salaam, Superstar Rajinikanth’s new film is ‘Vettayan’. Gyan Vel, who grabbed everyone’s attention with Jai Bheem movie, directed this action thriller. Along with Rajini, star actors like Amitabh Bachchan, Daggubati…

‘Vettayan’ Movie Review in Telugu : వేట్టయన్ మూవీ రివ్యూ : ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌!

'Vettayan' Movie Review in Telugu :

By ఎం.డి.అబ్దుల్/టాలీవుడ్ టైమ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా సినిమా ‘వేట్టయన్: ద హంటర్’ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ‘జైలర్’ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించే రేంజ్ లో ఊచకోత కోసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రమిది. జైలర్, లాల్ సలామ్ తర్వాత సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటించిన కొత్త చిత్రం ‘వేట్టయన్’. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి…

త్వరలోనే బాహుబలి పెళ్లి…!

Baahubali's wedding soon...!

‘బాహుబలి’ ప్రాంఛైజీతో గ్లోబల్‌ స్టార్‌గా మారిన ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసే పనిలో ఫుల్‌ బిజీగా ఉన్నాడని తెలిసిందే. టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎవరంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రభాస్‌ పేరు చెప్పేస్తారు. ఇంతకీ స్టార్‌ యాక్టర్‌ ఎప్పుడు పెండ్లి పీటలెక్కబోతున్నాడన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతుంది. త్వరలోనే వెడ్డింగ్‌ అంటూ నెట్టింట వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నా.. దీనిపై అధికారికంగా క్లారిటీ రావడం లేదు. అయితే తమ ఫేవరేట్‌ హీరో ఎప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న దానిపై ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి ఇటీవలే విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆమె విూడియాతో చిట్‌ చాట్‌ చేస్తూ.. పెండ్లిపై నెలకొన్న ట్విస్ట్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని…

Baahubali’s wedding soon…!

Baahubali's wedding soon...!

It is known that Prabhas, who became a global star with the ‘Baahubali’ franchise, is currently busy entertaining his fans with back-to-back films. Prabhas name is mentioned without thinking for a moment who is the most eligible bachelor of Tollywood. So when the star actor is going to get married remains a question. There are rumors of an imminent wedding, but there is no official clarity on this. But when their favorite hero is going to become a householder, an interesting news has come to the fore. Prabhas’ grandmother Shyamaladevi…

‘Janaka Buti Ganaka’ release trailer released

'Janaka Buti Ganaka' release trailer released

Tollywood boy hero Suhas is in full form. This year, this young actor who has already received success with Ambajipeta Marriage Band, Prasanna Vadanam, Sriranga Neethulu and Gorre Puranam is now again coming to the audience with a new story. While Sandeep Reddy Bandla is directing Suhas’s latest film ‘Janaka Bhindi Ganaka. The film will hit the screens on October 12 as a Dussehra gift. On this occasion, the makers released the release trailer. If you look at this trailer, this movie is going to come with the concept of…

‘జనక అయితే గనక’ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

'Janaka Buti Ganaka' release trailer released

టాలీవుడ్‌ కుర్ర హీరో సుహాస్‌ ఫుల్‌ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌, ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న ఈ యువ నటుడు ఇప్పుడు మళ్లీ ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుహాస్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తుండగా.. బలగం, లవ్‌విూ వంటి విభిన్న తరహా సినిమాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ చూస్తే.. ఎల్‌కేజీ, యూకేజీలకే లక్షలు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఒక మిడిల్‌…

NTR as a villain in War-2!

NTR as a villain in War-2!

After the hit of Tarak’s latest film ‘Devara’, he is doing films with more enthusiasm. Currently, he is working in YRF Spy Universe’s ‘War 2’, which is being produced with Yash Raj Films and Prashanth Neel’s ‘NTR31’. Bollywood star hero Hrithik Roshan is playing the hero in this film and NTR is playing the villain. In this movie, huge action packed sequences are planned for Tarak-Hrithik Roshan. An update regarding this action sequence has come out.. The shooting of this film which is being produced as a part of Spy…

‘వార్‌-2లో విలన్‌గా ఎన్టీఆర్‌!

NTR as a villain in War-2!

తారక్‌ లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘దేవర’ హిట్టవ్వడంతో ఆయన మరింత జోష్‌లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ ‘ఎన్‌టిఆర్‌31’తో పాటు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌ లోని ‘వార్‌ 2’ సినిమాలో పనిచేస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీయార్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్‌-హృతిక్‌ రోషన్‌కు మధ్యలో భారీ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ సీక్వెన్సెస్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కి సంబంధించిన ఓ అప్డేట్‌ బయటకొచ్చింది.. స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా మేజర్‌ పోర్షన్‌ షూటింగ్‌ పూర్తయింది. ఎన్టీయార్‌, హృతిక్‌ రోషన్‌ మధ్య జరగనున్న యాక్షన్‌ ప్యాక్‌డ్‌ క్లైమాక్స్‌ ఒక్కటి ఇంకా బాకీ ఉంది. దీంతో వచ్చే ఏడాది నవంబర్‌లో…