Indian Institute of Hotel Management and Culinary Arts Your Gateway to Excellence in Hospitality Education

Indian Institute of Hotel Management and Culinary Arts Your Gateway to Excellence in Hospitality Education

Indian Institute of Hotel Management and Culinary Arts “IIHMCA” is a leading institute dedicated to providing world-class education and training in the field of hospitality and culinary arts. Established in the Year 2001, the institute is affiliated to Osmania University and State Board of Technical Education and Training, Govt. Of Telangana, Hyderabad. The institute has been training the students in the field of Culinary Arts and Hotel Management over the past 23 years. With a strong emphasis on practical Training, industrial exposure and holistic development, the institute strives to prepare…

ఆదర్శ’మూర్తి’కి అభినందనలు

ఆదర్శ'మూర్తి'కి అభినందనలు

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మీడియా రంగానికి అలుపెరుగకుండా సేవలందించి, నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచిన సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి గారు 75ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో శనివారం రాత్రి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎమెస్కో సంస్థలు మాదాపూర్ లోని దష్పల హోటల్ లో నిర్వహించిన “అక్షరానికి అమృతోత్సవం” ఆత్మీయ కార్యక్రమం కనుల పండగల జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మీడియా, రాజకీయ, సామాజిక రంగాల నుండి పలువురు ప్రముఖులు హాజరై మూర్తి గారికి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయత పంచుకున్నారు. ఏపీ మాజీ సీఎస్ కాకి మాధవ రావు, సిపిఐ నేత నారాయణ, సిపిఎం నేత రాఘవులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర ఆర్టీఐ మాజీ కమీషనర్ మాడబుషి శ్రీధర్,…

కూకట్ పల్లి నెక్స్‌స్‌ మాల్ లో సౌంద్ కొత్త కలెక్షన్స్ తో మెరిచి పోయిన మోడల్స్!

కూకట్ పల్లి నెక్స్‌స్‌ మాల్ లో సౌంద్ కొత్త కలెక్షన్స్ తో మెరిచి పోయిన మోడల్స్!

ఈ స్టోర్ ను సి పి సి.వి ఆనంద్ భార్య లలితా ఆనంద్ ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో సినీ ఆర్టిస్ట్ చాదిని, సింగర్ సాహితీ చాగంటి టర్కీ జనరల్ కౌన్సిలెట్ ఇండియా మరియు మోడల్స్ పాల్గొన్నారు. కె పి హెచ్ బి లోని నెక్స్‌స్‌ లో 2nd ఫ్లోర్ లో ఉన్న సౌంద్ కలెక్షన్స్ లో స్ప్రింగ్ సమ్మర్ 2023 నూతన కలెక్షన్స్ ను నూతనంగా ఏర్పాటు చేశారు ఈ స్టోర్ ను ఆవిష్కరించారు. స్టోర్ నిర్వహకులు ప్రవీణ్ గుప్తా, జ్యోతి గుప్తా మాట్లాడుతూ… సంప్రదాయాలు మరియు ఆధునికత యొక్క సంపూర్ణ కలయికతో ఏర్పాటు చేసిన సౌంద్ బ్రాండ్‌కు అని అన్నారు ఈ కార్యక్రమంలో షర్బజి సాలూజ్ మరియు శృతికా గుప్తా పాల్గొన్నారు ఇది 26వ స్టోర్. ఈ స్టోర్ డిజైనర్ మహిళల దుస్తుల కోసం ఒక-స్టాప్…

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ నెల 16 నుంచి పెట్టుబడిదారుల సదస్సు -2023

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ నెల 16 నుంచి పెట్టుబడిదారుల సదస్సు -2023

యువ పారిశ్రామికవేత్తలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం… దేశంలో తొలిసారిగా రూ. 1 లక్ష నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడితో విస్తృత వ్యాపార అవకాశాలను ఎలా పొందవచ్చో ఈ సదస్సులో తెలుసు కోవచ్చు నైమిషా బిజినెస్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నెల 16న హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో వ్యాపార సదస్సు 2023 నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంకుర సంస్థల నిర్వాహకులకు అవసరమైన నిధుల సేకరణ, పెట్టుబడులతోపాటు, ప్రముఖులైన మార్గదర్శకుల నేతృత్వంలోని అన్ని విధాలుగా ఉపయోగపడే రీతిలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. సదస్సులో అక్కడికక్కడే ఒప్పందాలు సైతం జరిగే అవకాశాలను కల్పిస్తున్నారు. సదస్సులో అంకుర సంస్థల వ్యవస్థాపకులకు, పెట్టుబడిదారులతో ఒకరితో ఒకరు సమావేశాలు నిర్వహించుకోవడానికి మరియు విజయవంతమైన స్టార్టప్‌ల వ్యవస్థాపకుల కృషిని, వారు…

Haryana wants to learn from Punjab on toll tax prices

Haryana wants to learn from Punjab on toll tax prices

New Delhi 10th April 2023 – The Aam Aadmi Party politician Nyvaan Sharma has spoken on the toll tax issue of the Haryana government. In a one-minute video on Twitter that has been viewed more than 3000 times, he very eloquently compared the Punjab and Haryana governments on their differing stances on this issue. While toll taxes are inevitable in travel, just like a lot of other taxes in today’s economy, they are very high in the Haryana area, inviting a lot of frustration from the consumers. BJP has a…

కోకాపేట లో అల్లు గోవిందరెడ్డి చేతుల మీదుగా ‘గ్రీన్ స్పేస్ సెలెస్టియల్’ బ్రౌచర్ విడుదల

కోకాపేట లో అల్లు గోవింద రెడ్డి చేతుల మీదుగా 'గ్రీన్ స్పేస్ సెలెస్టియల్' బ్రౌచర్ విడుదల

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సొంతం ఇల్లు అనేది ఒక కల. ఈ రోజుల్లో ఆ కల ‘కల’ గానే మిగిలిపోతుంది. అటువంటి ఈ రోజుల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండే రేట్లలో గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ (Green Space Celestial) సంస్థ అధినేత అల్లు గోవింద రెడ్డి గతంలో రూ. 5 కోట్లతో సేవా కార్యక్రమాలు చేశారు. నార్సింగి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ గ్రీన్ స్పేస్ కోకాపేటలో ఆదివారం కొత్త వెంచర్ సెలెస్టియల్ బ్రౌచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో రూ.5 కోట్లతో పేద విద్యార్థుల చదువులు, పేదలకు మౌళిక సదుపాయాల కల్పనకు ఖర్చుచేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ కోకాపేటలో 8.5…

వైభవంగా అబ్దుల్ ఖాదర్ కుమార్తె నిఖా!

వైభవంగా అబ్దుల్ ఖాదర్ కుమార్తె నిఖా!

హైదరాబాద్, మార్చి 12: హైదరాబాద్ కు చెందిన కీ.శే. మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ సాహెబ్ కుమారుడు, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కుమార్తె నిఖా షేక్ మహమ్మద్ జహంగీర్ సాహెబ్ కుమారుడు షేక్ మహమ్మద్ అబ్దుల్ సుభాన్ (ఆమీర్)తో వైభవంగా జరిగింది. హైదరాబాద్ డబీర్ పురాలోని జామామజీద్ వజీర్ ఉన్నీసా లో ఆదివారం రాత్రి మార్చి 12న జరిగిన ఈ నిఖా అనంతరం అదేరోజు హైదరాబాద్ చంపాపేట్ లోని మంద నరసింహారెడ్డి గార్డెన్స్ లో జరిగిన విందుకు బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కలకాలం అన్యోన్యంగా దాంపత్య జీవితం కొనసాగించాలని నూతన జంటకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ నిఖాకు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మిత్రులు, చిన్ననాటి స్నేహితులు జలాల్ భాయ్, బిక్షపతి, గంప ఉపేందర్, సీనియర్ జర్నలిస్ట్, ‘నంది’అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మహమ్మద్…

Snowman Logistics Ventures into the Chemical Industry

Snowman Logistics Ventures into the Chemical Industry

Opens its first A-Grade Dry Warehouse in Tamil Nadu for storing and distributing chemicals Bangalore, 9th February 2023: Snowman Logistics, India’s leading integrated temperature-controlled logistics service provider, opens its first-ever state-of-the-art A-Grade dry warehouse for the chemical industry in Shoolagiri, Tamil Nadu. This is the cold-chain logistics company’s first venture into the chemicals business and first step into storing and distributing Hazardous chemicals. Snowman Logistics will work with BDP UGL Global Logistics (I) Pvt. Ltd – one of the world leaders in automobile chemicals – and will soon extend to…

కళ్యాణం..కమనీయం సబిత-సాయికుమార్ ల వివాహమహోత్సవం!!

కళ్యాణం..కమనీయం సబిత-సాయికుమార్ ల వివాహమహోత్సవం!!

మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బిట్ల వెంకటేశ్వర్లు – బిట్ల పద్మ గార్ల ప్రథమ పుత్రిక చి.ల.సౌ. సబిత (ఎం.ఎస్) వివాహం శ్రీమతి అండ్ శ్రీ మంచాల రాజయ్య – లక్ష్మి గార్ల కనిష్ఠ పుత్రుడు చి. సాయికుమార్ (ఎం.టెక్)తో అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. దైవజ్ఞులగు బ్రాహ్మణోత్తములచే 27 జనవరి 2023 శుక్రవారం ఉదయం 10.15 నిమిషములకు నిర్ణహించబడిన రేవతీ నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశ సుముహూర్తమున సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని సి. మల్లారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అతిరథమహారధులు హాజరై నూతన వధూవరులను అక్షింతలతో నిండుమనస్సుతో కలకాలం ఈ జంట కన్నులపంటగా ఉండాలని ఆశీర్వదించారు. సూర్యచంద్రుల సాక్షిగా ముత్యాల పందిరిలో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే పెద్దల సమక్షమున మూడుముళ్ల బంధంతో వేయి జన్మల బంధంగా నూతన వధూవరులైన సబిత…

ఆలేరుకు గొప్ప చరిత్ర ఉంది : ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు

ఆలేరుకు గొప్ప చరిత్ర ఉంది : ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు

టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి ఆలేరు, జనవరి 16 : యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరుకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడి ప్రాంత ప్రజలలో స్నేహ భావం మెండుగా ఉంటుందని ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆలేరు ఎస్.టి.ఓ కార్యాలయంలో తనను కలిసిన ఆలేరు ప్రాంత ప్రముఖులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు మాట్లాడుతూ.. చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని, వివిధ హోదాల్లో ఈ ప్రాంత వాసులు ప్రాచుర్యం తెచ్చుకుంటున్నారని, ఇది ఎంతో ఆనందించతగ్గ విషయమని ఆయన సంతోషాన్ని వ్యక్తచేశారు. ఈ సందర్బంగా ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులుకు సంక్రాంతి, మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మాయ శ్రీనివాస్…