Retro Movie Review in telugu : రెట్రో మూవీ రివ్యూ : ఫ్యాన్సుకు పండగే !

Retro Movie Review in telugu

చిత్రం : రెట్రో విడుదల : 01 మే 2025 రేటింగ్ : 2.75/5 నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జయం రవి, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్, శ్రియా శరణ్ తదితరులు దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతలు: జ్యోతిక, సూర్య, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండ్యన్ సంగీతం : సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ ఎడిటర్: షఫీఖ్ మహ్మద్ ఆలీ బ్యానర్: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రమే ‘రెట్రో’. సూర్య నుంచి కంబ్యాక్ సినిమా అవుతుంది అనిపించేలా ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం…. కథ: ఈ చిత్రం…

HIT 3 Movie Review in Telugu : వాహ్.. అనిపించే యాక్షన్ డ్రామా !

HIT 3 Movie Review in Telugu

చిత్రం: హిట్ 3 విడుదల : 01, మే -2025 రేటింగ్ : 3.25/5 నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను నిర్మాణం: నాని, ప్రశాంతి త్రిపురనేని సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్గేసే సంగీతం : మిక్కీ జే మేయర్ ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు (01, మే -2025) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…. కథ: స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్…

‘Jack’ Movie Review: ‘జాక్’ మూవీ రివ్యూ: ఆకట్టుకున్న స్పై థ్రిల్లర్!

'Jack' Movie Review: An Impressive Spy Thriller!

ఇప్పటి వరకూ పక్కా తెలంగాణ యాసతో ఎంటర్టైన్ చేస్తూ నటించిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు స్పై థ్రిల్లర్ జాక్ గా మన ముందుకు వచ్చాడు. జాక్… తన క్రాక్ తో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే దాన్ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా తన స్టైల్ కి భిన్నంగా ఈచిత్రాన్ని తెరమీద చూపించబోతున్నారని చిత్ర యూనిట్ ఇటీవల బాగా ప్రచారం చేసింది. ఇందులో ‘బేబీ’ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలావుందో చూద్దాం పదండి. కథ: పాబ్లో నెరోడా అలియాస్ జాక్(సిద్ధూ జొన్నలగడ్డ) ఏం చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు అని తండ్రి ప్రసాద్(నరేష్) ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి డబ్బులు…

L2: Empuraan Movie Review: Action Thriller!

L2: Empuraan Movie Review: Action Thriller!

Movie: L2: Empuran Release : 2025-03-27 Rating 3.75/5 Direction: Prithviraj Sukumara Actors: Mohanlal, Prithviraj Sukumaran, Manju Warrier, Tovino Thomas, Abhimanyu Singh, Sai Kumar, Suraj Venjaram, Fazil, Sachin Khedkar, Sania Ayyappan, Game of Thrones fame Jerome Flynn and others Story: Murali Gopi Producers: Antony Perumbavoor, Gokulam Gopalan Cinematography: Sujith Vasudev Editing: Akhilesh Mohan Music: Deepak Dev Banner: Aashirvaad Cinemas, Sri Gokulam Movies Mohanlal is playing the lead role in the movie `L2 Empuraan` directed by Prithviraj Sukumar. The latest movie starring Malayalam superstar Mohanlal is `L2 Empuraan` (Lucifer 2). Prithviraj Sukumaran…

L2: Empuraan Movie Review in telugu : L2: ఎంపురాన్ మూవీ రివ్యూ : యాక్షన్‌ థ్రిల్లర్‌!

L2: Empuraan Movie Review in telugu

చిత్రం : L2: ఎంపురాన్ విడుదల : 2025-03-27 రేటింగ్ 3.75/5 దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్ నటీనటులు: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌, మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు కథ: మురళీ గోపి నిర్మాతలు: ఆంటోని పెరుంబవూర్, గోకుళం గోపాలన్ సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్ ఎడిటింగ్: అఖిలేష్ మోహన్ మ్యూజిక్: దీపక్ దేవ్ బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకుళమ్ మూవీస్ మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ `ఎల్‌ 2 ఎంపురాన్‌`. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ఎల్‌2 ఎంపురాన్‌`(లూసిఫర్‌ 2). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇందులో మరో హీరోగా నటిస్తూ దర్శకత్వం…

మర్డర్ మిస్టరీ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’

Murder Mystery Suspense Crime Thriller ‘The Suspect’

గతం నుండి ఎప్పటికీ మర్డర్ మిస్టరీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తెరమీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి మర్డర్ మిస్టరీ డ్రామాను చూడటానికి ఆడియన్స్ క్యూలు కడతారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూవుంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరమీదకు ఎక్కించారు. నిర్మాత కిరణ్ కుమార్ దీనిని నిర్మించారు. ఇందులో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్ పై తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి. కథ:…

Dilruba Movie Review in Telugu : పసలేని ప్రేమ కథ ‘దిల్ రూబా’

Dilruba Movie Review in Telugu

(చిత్రం :దిల్ రూబా, విడుదల : మార్చి 14, 2025, రేటింగ్ : 2/5, నటీనటులు : కిరణ్ అబ్బవరం, రుక్షర్ ధిల్లాన్, కాథీ డావిసన్, జాన్ విజయ్, సత్య, గెటప్ శ్రీను తదితరులు, దర్శకత్వం: విశ్వ కరుణ్, నిర్మాతలు: విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సంగీతం : సామ్ సి ఎస్, సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియల్, ఎడిటర్ : ప్రవీణ్ కే ఎల్) యువతరం నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం “దిల్ రూబా”. విశ్వ కరుణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘క’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన సినిమా ఇది. ముందు నుంచి ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు…

Court movie review : ‘కోర్ట్‌’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కోర్ట్‌’ డ్రామా!

Court movie review

‘కోర్ట్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేదికగా నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ…”ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ సినిమా తప్పకుండా చూడండి అని ఎవర్నీ అడిగింది లేదు.. మొదటిసారి అడుగుతున్నా ‘కోర్ట్‌’ సినిమా చూడమని. ఎందుకంటే ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్‌ కాకూడదని. ఒకవేళ సినిమా చూసి నచ్చకపోతే.. త్వరలో రాబోతున్న నా ‘హిట్‌–3’ సినిమా ఎవరూ చూడొద్దు” అని పేర్కొన్నాడు. “కోర్ట్ నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడకండి” అంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్ చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడేంటని చాలామంది ఆలోచనలో పడ్డారు. నిర్మాతగా తన ప్రాడక్ట్‌పై ఉన్న నమ్మకం అని కొందరు అనుకున్నారు. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రమిది. నాని నిర్మాణంలో ఒక సినిమా వస్తుంది అంటే దానిపై…

‘ W/o Anirvesh’ – A Suspense Thriller for the Youth

‘ W/o Anirvesh’ – A Suspense Thriller for the Youth

Suspense crime thrillers have been gaining popularity among audiences lately. Filmmakers are giving more importance to such gripping narratives, ensuring that the audience stays engaged for two hours. If the story is interesting and the screenplay is tight, these movies easily succeed at the box office. Director Ganga Saptashikhara, who previously impressed with The Devil’s Chair, has now come up with another suspense crime thriller, W/o Anirvesh. This film features Jabardasth Ram Prasad in the lead role, along with Gemini Suresh, Kiriti, Sai Prasanna, Najia Khan, Sai Kiran Koneri, Kishore…

Shivangi Movie Review: A Journey of Strength and Survival

Shivangi Movie Review: A Journey of Strength and Survival

Shivangi is a compelling drama written and directed by Devaraj Bharani Dharan and produced by Naresh Babu Panchumarthi under the First Copy Movies banner. The film stars Anandi and Varalaxmi Sarath Kumar in powerful lead roles, with John Vijay and Koya Kishore in key supporting roles. Kashif has composed the music, while Bharani K Dharan handles cinematography, Raghu Kulkarni serves as the art director, and Sanjith Mohammed is the editor. Story: As hinted in the film’s teaser and trailer, Satyabhama (Anandi) faces a series of intense challenges in a single…