ప్రకృతిలో ఎన్నో జీవరాసులున్నాయి. అవి రోజు రోజుకి వివిధ కారణాల వల్ల అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా రేడియేషన్ వల్ల ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న జీవరాసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రకృతి ప్రేమికులపై ఉంది. లేకుంటే ఈ భూమి మీద ఉండే అనేక కోటానుకోట్ల జీవరాసులు కాలక్రమంలో అంతరించి పోయే ప్రమాదం ఉంది. మనిషి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా… వాటికి హాని కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందనే సందేశంతో తెరకెక్కందే త్రిగుణ్ తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ‘లైన్ మ్యాన్’. ఈ చిత్రానికి వి.రఘుశాస్త్రి దర్శకత్వం వహించారు. ప్రెస్టీజియస్ పర్పుల్ రాక్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై యతీష్ వెంకటేష్, గణేష్ పాపన్న నిర్మించారు. ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ…
Category: INTERVIEWS
‘వెయ్ దరువెయ్’ మూవీ రివ్యూ : ఆకట్టుకునే కామెడీ, డ్రామా!
సాయిరామ్ శంకర్ గతంలో నటించిన 143, బంపర్ ఆఫర్ చిత్రాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో తెలిసిందే. సాయిరామ్ శంకర్ తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరించడంలో దిట్ట. తాజాగా యాక్షన్, కామెడీ, డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఇందులో సాయిరామ్ శంకర్ సరసన యషా శివకుమార్, హెబ్బా పటేల్ నటించారు. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని దేవరాజ్ పోతూరు నిర్మించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సాయిరామ్ శంకర్ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఎలా అలరించాడో చూద్దాం.. కథ: తెలంగాణాలోని కామారెడ్డిలో సరదాగా తిరిగే కుర్రాడు కామారెడ్డి శంకర్(సాయిరామ్ శంకర్)… ఏదైనా ఉపాధి పొందాలని…
Tantra Movie Review in Telugu : మూవీ రివ్యూ: భయపెట్టే ‘తంత్ర’
ధనుష్ రఘుముద్రి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘తంత్ర’. క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ రోజే వచ్చింది. మరి సినిమా ఎలావుందో చూద్దాం… కథ: రేఖ(అనన్య నాగళ్ల)… తల్లిలేని ఓ గ్రామీణ అందమైన యువతి. రేఖ పుట్టగానే తల్లి రాజ్యలక్ష్మి(సలోని) మరణిస్తుంది. కాలేజీలో చదువుకుంటూ తన స్నేహితులైన తేజు(ధనుష్ రఘుముద్రి), శైలు(కుషాలిని), మరొకవ్యక్తి(శరత్ బరిగిలె)లతో చాలా సరదాగా గడిపేస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోనూ,…
Gaami Movie Review in Telugu: ‘గామి’ మూవీ రివ్యూ : మెచ్చుకునే ప్రయత్నం!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన చిత్రం ‘గామి’. టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపి ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చిన చిత్రమిది. మరి ఈ సినిమా ట్రైలర్ తో క్రియేట్ చేసిన బజ్ ని అంచనాలు అందుకుందా అనేదితెలుసుకుందాం…. కథ : శంకర్(విశ్వక్ సేన్) మానవ స్పర్శని తట్టుకోలేని ఓ అఘోర. తనకి ఉన్న ఈ లోపం కారణంగా ఈ ప్రపంచంలో ఎక్కడా ఇమడ లేకపోతాడు. అయితే ఈ క్రమంలో తనకి ఉన్న లోపాన్ని నయం చేసే తారకా మాలిపత్రాలు ప్రతి 36ఏళ్ళకి ఒకసారి మాత్రమే ధ్రువనగిరి ప్రాంతంలో ఉంటాయని తెలుసుకుంటాడు. మరి అక్కడికి పయణమైన తన ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి(చాందిని చౌదరి) తోడవుతుంది. అయితే ఇంకో పక్క శంకర్ ని కొందరి…
Bhimaa Movie Review in Telugu: భీమా మూవీ రివ్యూ: యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్!
(చిత్రం : భీమా, విడుదల తేదీ : మార్చి 08, 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు, దర్శకత్వం: ఏ హర్ష, నిర్మాత: కేకే రాధామోహన్, సంగీత దర్శకులు: రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్: స్వామి జె గౌడ, ఎడిటింగ్: తమ్మిరాజు), కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం ‘భీమా’. చిత్రం విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ గా మేకర్స్ చెప్పుకున్నారు. ఎన్నో అంచానాలతో నేడు (మార్చి 08, 2024,) ప్రేక్షకుల ముందుకి వచ్చిందీచిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ : పోలీస్ అధికారి భీమా (గోపీచంద్). క్రిమినల్స్ ని…
‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ మూవీ రివ్యూ… ఆకట్టుకునే కామెడీ డ్రామా!
బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు జంటగా… లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కామెడీ, డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి. కథ: కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్)… అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చే ఓ రిచ్ గాయ్. అప్పుడే ఇండియాలో కరోనా ప్రభావం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. తనకి అవుట్ స్కట్స్ లో పేద్ద విల్లా ఉంటుంది. ఇండియాకు వచ్చిన కార్తీక్ బాబును కొన్నాళ్లపాటు ఆ విల్లాలో ఉండాలని తండ్రి(రవి…
Vyooham Movie Review in Telugu : పర్‌ఫెక్ట్ ‘వ్యూహం’!
(టైటిల్: వ్యూహం, నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు, నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్, నిర్మాత: దాసరి కిరణ్ కుమార్, రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ, సంగీతం: ఆనంద్, సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్, విడుదల తేది: మార్చి 2, 2024) రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు…
‘ఎస్ 99’ మూవీ రివ్యూ: ఆలోచింపజేసే వినూత్న కథ!
(చిత్రం: ‘ఎస్ 99’, విడుదల: మార్చి 1, 2024, బ్యానర్స్ : టెంపుల్ మీడియా – ఫైర్ బాల్ ప్రో , నటీనటులు : సి. జగన్‌మోహన్, దేవిప్రసాద్, చంద్రకాంత్, ఛత్రపతి శేఖర్, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్ తదితరులు. ప్రొడక్షన్ డిజైనర్: ప్రణతి, ఎడిటర్: సి. యతీష్, డీఓపీ: శ్రీనివాస్, లిరిక్స్: రాంబాబు గోసల, స్టంట్స్: వింగ్ చున్ అంజి, సంగీతం: విజయ్ కూరాకుల, పీఆర్వో: బి. వీరబాబు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సంతోష్ గౌడ్. నిర్మాతలు: యతీష్, నందిని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సి. జగన్‌మోహన్) నేటితరం ప్రేక్షకులు రెగ్యులర్.. రొటీన్ కాకుండా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలను బాగా ఇష్టపడుతారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘ఎస్ 99’. సి.జగన్ మోహన్…
‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ: ఆసక్తి కలిగించే కథనం!
(చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్, విడుదల : 1 మార్చి-2024, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా, నటీనటులు: వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్, నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు. బ్యానర్స్: మిక్కీ జే మేయర్, రినాయిసెన్స్ పిక్చర్స్, నిర్మాతలు: సోని పిక్చర్స్, సందీప్ మడ్డా, సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం, ఎడిటింగ్: నవీన్ నూలి, మ్యూజిక్: మిక్కీ జే మేయర్) సరైనవిజయం కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడ్డాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్…
Bhoothaddam Bhaskar Narayana Review : భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ: .. ఎంగేజింగ్ థ్రిల్లర్!
‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. విడుదలకు ముందు ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. నేడు (మార్చి 1,2024) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి…
