ఏడాది పాటు సినిమాలకు సెలవులు పెట్టి హాలీడే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది సమంత. ఓ వైపు మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు స్నేహితులతో కలిసి సందడి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరుగుతున్న భారత స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో సమంత పాల్గొనబోతుందట. వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌లో పాల్గొనే గొప్ప ఆహ్వానం సమంతకు దక్కింది. సమంతతో పాటు నటుడు రవికిషన్, నటి జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందిందట. గతంలో ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ రానా, అల్లు అర్జున్, అర్జున్ రాంపాల్, సన్నీ డియోల్, రవీనా టాండన్, తమన్నాలు హాజరయ్యారు. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘ఖుషీ’ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. విజయ్ దేవరకొండ…
Category: Entertainment
‘భోళాశంకర్’పై పెదవి విరుస్తోన్న ఫ్యాన్స్!
టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇయర్ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’గా వచ్చి మంచి విజయాలను అందుకున్నారు. రెండు సినిమాలు ఒక రోజు తేడాతో వచ్చి ప్రేక్షకులని అలరించాయి. సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సినిమాలు రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాల తర్వాత చిరు ‘భోళా శంకర్’, బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాలు చేశారు. ‘భోళా శంకర్’ సినిమా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కింది. తమిళ సినిమా ‘వేదాళం’ను రీమేక్ చేస్తూ చిరు చేసిన ఈ ప్రయత్నం అంతగా మెప్పించలేదు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని కొన్ని పోర్షన్స్ లో సాటిస్ఫై చేసినా, ఆడియన్స్ మాత్రం సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. మెహర్…
నాని-రాజమౌళి కాంబో కోసం వెయిటింగ్!
నేచురల్ స్టార్ నానితో ఒకసారి పనిచేసిన ఎలాంటి డైరెక్టర్ అయినా అతనితో చాలా మంచి రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. ఇక స్టార్ డైరెక్టర్స్ అయితే నాని టాలెంట్ గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటారు. నాని తన కెరీర్ లో కొత్త దర్శకులు, యువ దర్శకులతో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు కానీ స్టార్ డైరెక్టర్స్ తో పనిచేయడానికి ఆసక్తి చూపించడు. కొత్త వాళ్లతోనే సూపర్ హిట్లు కొడుతూ తన కెరీర్ సాగిస్తున్నాడు నాని. అయితే అతడి కెరీర్ లో ‘ఈగ’ సినిమా చాలా స్పెషల్ స్థానంలో ఉంటుంది. 2012లో నాని హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కింది. ఆ సినిమా టైం లో నానికి నేచురల్ స్టార్ ట్యాగ్ లైన్ కూడా లేదు. అయితే రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేయాలనే ఆలోచనతో నాని ఈగ సినిమా…
రష్మికకు డిసెంబర్ సెంటిమెంట్ కలిసి రానుందా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు డిసెంబర్ సెంటిమెంట్ కలిసి రానుందా? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు ఇదే నెలలో విడుదలై ఘనవిజయం సాధించాయి. రష్మిక తొలి కన్నడ చిత్రం` కిరిక్ పార్టీ, తొలి పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ డిసెంబర్ లోనే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. చమక్ ‘అంజనీ పుత్ర’ లాంటి క్లాసీ చిత్రాలు ఈ ఇయర్ ఎండ్ సీజన్‌లో విడుదలై ఘనవిజయాలు అందుకున్నాయి. ఈ చిత్రాలన్నీ ప్రేక్షకులు.. విమర్శకుల నుండి గొప్ప ప్రేమ, ఆదరణ పొందాయి. తదుపరి ‘యానిమల్’ (రణబీర్- సందీప్ వంగా- రష్మిక) డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని గొప్పగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే రణబీర్ .. రష్మిక మందన పోస్టర్లు జనంలోకి దూసుకెళ్లాయి. యానిమల్ డిసెంబర్ 5న…
Bholaa Shankar Movie Review in Telugu : భలే..భలే ‘భోళా శంకర్’!
(చిత్రం : భోళా శంకర్, విడుదల : 11 ఆగస్టు- 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్ తదితరులు. దర్శకత్వం : మెహర్ రమేష్, నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర, సంగీతం: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్). మెగాస్టార్ సినిమాలు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ పండుగ వాతావరణం ఉంటుంది. ఇక మెగా అభిమానులు అయితే థియేటర్లో వద్ద చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి రికార్డులు కొల్లగొట్టాడు. బాక్సాఫీస్…
పొల్లాచ్చిలో శ్రీకాంత్ అడ్డాల‘పెద్ద కాపు-1’ చివరి పాట చిత్రీకరణ
సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘అఖండ’ను అందించిన ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా ’పెద్ద కాపు-1’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగల్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ ఈ రోజు నుంచి పొల్లాచ్చిలో జరుగుతోంది. లీడ్ పెయిర్ పై గ్రాండ్ గా చిత్రీకరిస్తున్న ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రంలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్ అడ్డాల కథ-కథనాన్ని మునుపెన్నడూ చేయని విధంగా చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల…
ఆగస్టు 25న ఆది పినిశెట్టి, హన్సిక మోత్వానిల ‘పార్ట్‌నర్’ విడుదల
ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలలో మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ & కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘పార్ట్‌నర్’. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి నిర్మాతగా బి.జి.గోవింద్ రాజు సమర్పణలో తెలుగు, తమిళ్ ఏకకాలంలో ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ‘హిలేరియస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘పార్ట్‌నర్’ అవుట్ అండ్ అవుట్ కామెడీ తో ఫ్యామిలీ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరిస్తుంది. మేము నవ్వించడానికి రెడీ.. మీరు నవ్వడానికి రెడీనా ?” అన్నారు ఫన్…
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘గుంటూరు కారం’ నుంచి సూపర్ మాస్ పోస్టర్ లు విడుదల
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ మాస్ ఎంటర్ టైనర్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సూపర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న మహేష్ బాబు సూపర్ మాస్ పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్ లో లుంగీ కట్టుకొని, కళ్లద్దాలు పెట్టుకొని, బీడీ కాలుస్తున్న మహేష్ బాబు లుక్, అలాగే మరో చిత్రం లో జీన్స్, బ్లాక్ టీ షర్ట్ పై రెడ్ కలర్ షర్ట్, ఎర్రని తలపాగా తో ప్రత్యర్థుల తో తలపడుతున్నట్లుగా మహేష్ కనిపిస్తున్న…
Superstar Mahesh Babu, Trivikram Srinivas, Haarika & Haasine Creations’ Guntur Kaaram Super Mass poster released for Mahesh Babu Birthday on 9th August!
Superstar Mahesh Babu and Wizard of Words Trivikram Srinivas have come together for third time for a Super Mass Entertainer, Guntur Kaaram. Successful producer S. Radhakrishna (Chinnababu) of Haarika & Haasine Creations is producing this Super Combination film on a huge scale. On the occasion of Superstar Mahesh Babu’s birthday on 9th August, the team has released 2 Super Mass Posters featuring the star hero in his most stylish mass avatar. Already, the glimpse released for Superstar Krishna garu’s birthday became Sensational and viral hit. S. Thaman score for the…
ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల ‘స్కంద’ షూటింగ్ పూర్తి
మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ కోసం చేతులు కలిపారు. తన హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్‌ని పూర్తిగా డిఫరెంట్ లుక్ లో చూపిస్తున్నారు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ మెటిరియల్ లో రామ్ మాస్ అవతార్ లో కనిపించారు. ఇదీలావుండగా, మాసీవ్ సెట్‌లో లీడ్ పెయిర్, డ్యాన్సర్‌లపై చివరి పాటను చిత్రీకరించారు. దీంతో స్కంద షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఫోటోలో రామ్, శ్రీలీల.. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో కలిసి ఫ్యాన్సీ దుస్తులలో కనిపించారు. మేకర్స్‌కి ఇప్పుడు సినిమా ప్రమోషన్ కు తగిన సమయం దొరికింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి…
