‘రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో ఎంతో సంతోషంగా ఉన్న…
Category: Entertainment
After hearing Rules Ranjann script, I broke into laughter for two hours: Kiran Abbavaram
Rules Ranjann is going to be a fun-filled entertainer: A.M Rathnam Starring actor Kiran Abbavaram and Neha Shetty in the lead roles, the out and out entertainer Rules Ranjann will hit theatres worldwide on September 28. Written and Directed by Rathinam Krishna, the son of renowned producer and screenwriter A.M Rathnam, the film is produced jointly by Divyang Lavania and Murali Krishnaa Vemuri under Star Light Entertainment Pvt Ltd. The music is scored by Amrish. The film also boasts actors Abhimanyu Singh, Makarand Deshpande, Ajay, Meher Chahal, Vennela Kishore, Subbaraju,…
Happy Birthday : శరణ్ కుమార్ : టాలీవుడ్ కు మల్టీటాలెంటేడ్ హీరో!
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఓ సూపర్ టాలెంట్ దూసుకొచ్చింది. మల్టీటాలెంట్‌తో అదరగొడుతోంది. నటుడిగా, మోడల్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, బహుభాషావేత్తగా ప్రతిభ చూపిస్తూనే.. కరాటే, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలా వేర్వేరు రంగల్లోనూ ఓ వెలుగు వెలుగుతోంది. ఆ యంగ్ టాలెంట్ పేరు శరణ్ కుమార్. జన్మదినం జరుపుకుంటున్న శరణ్ కుమార్‌కు శుభాకాంక్షలు అందిస్తూ ఆయన లైఫ్ జర్నీ తెలుసుకుందాం. శరణ్ కుమార్ సినీఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1997 సెప్టెంబరు 4 న జన్మించాడు. ఇండస్ట్రీ లెజెండ్స్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గ్రహీత దివంగత విజయ నిర్మల, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్ స్టార్ కృష్ణ ప్రభావంతో పెరిగారు. చాలా చిన్న వయసులోనే ఓ వైపు తన చదువును కొనసాగిస్తూ మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. శరణ్ కుమార్ స్కూల్ సమయంలోనే సాంస్కృతిక…
Hungry Cheetah, the high-octane first glimpse of Pawan Kalyan-Sujeeth’s action entertainer OG, unveiled in style
Pawan Kalyan is teaming up with Sujeeth for a massive action drama OG, backed by DVV Danayya under DVV Entertainment, the banner behind the Oscar-winning film RRR. Priyanka Mohan is the female lead in the film which has a stellar cast comprising Arjun Das, Sriya Reddy, Prakash Raj and Hindi actor Emraan Hashmi has been roped in as the antagonist. Celebrating Pawan Kalyan’s birthday, a high-octane glimpse from the film was launched today. Director Sujeeth, composer S Thaman, producer DVV Danayya’s son Kalyan Dasari watched the glimpse with fans. It…
పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ నుండి ఫస్ట్ గ్లింప్స్ హంగ్రీ చీతా విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ కోసం దర్శకుడు సుజీత్ తో చేతులు కలిపారు. ఆస్కార్ గెలుపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ చిత్రం నుండి ఈ రోజు అదిరిపోయే గ్లింప్స్ ని విడుదల చేశారు. దర్శకుడు సుజీత్, స్వరకర్త ఎస్ థమన్, నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి అభిమానులతో కలిసి గ్లింప్స్ ని వీక్షించారు. పెద్ద తెరపై తమ అభిమాన హీరోని…
ఇంటివాడు కాబోతున్న నటుడు త్రిగుణ్!
‘కథ’ అనే చిత్రంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన త్రిగుణ్ పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘలాంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు… తెలుగు ప్రేక్షకులందరికీ చాలా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ నటుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సెప్టెంబర్ 3న పెళ్లికి ముస్తాబు అవుతున్నారు. నివేదిత అనే అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. శనివారం సాయంత్రం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్. ఆదివారం ఉదయం వెడ్డింగ్ వేడుక జరపుకుంటున్నారు. వేదిక వచ్చేసి శ్రీ సెంతుర్ మహల్, అవినాశి, తిరుపుర్, తమిళనాడులో జరగుతుంది. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ ప్రముఖులు, రాజకీయా నాయకులు చాలా మంది సెలబ్రెటీలు హాజరు కానున్నారు. అరుణ్ అదిత్ గా తెలుగు, తమిళ్ లో కొన్ని…
హీరో పరుచూరి సుదర్శన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల!
పరుచూరి సుదర్శన్, శ్రీ హీరోహీరోయిన్లుగా ఆమని, రఘుబాబు, నాజర్, పృథ్విరాజ్, సప్తగిరి కీలక పాత్రల్లో ఆర్.పి.సినిమాస్ బ్యానర్ పై రవికిషోర్ బాబు చందిన దర్శకత్వంలో యన్.పాండు రంగారావు, చిన్నరెడ్డయ్య కోయ నిర్మిస్తున్న ప్రొడకన్ నెం.1 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. రూమర్స్ డిస్ట్రాయ్ లైఫ్స్ అనే కాప్షన్ తో టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ని చిత్రం యూనిట్ తెలియజేసింది. 2 సెప్టెంబర్ 2023 హీరో సుదర్శన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్, బర్త్ డే గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్రం యూనిట్. జైలు లోపల ఫెరోషియస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న హీరో సుదర్శన్ లుక్ ఆసక్తికరంగా ఉంది. కెమెరా పట్టుకుని స్టైలిష్ గా నడుస్తున్నహీరో సుదర్శన్ లుక్ ను విడుదల చేసారు. డిఫరెంట్ లుక్స్ తో ఉన్న…
రూప కొడువాయూర్ : వెండితెరపై అద్భుతం !!
అచ్చ తెలుగమ్మాయికి అవకాశాలు వెల్లువ… రూప కొడువాయూర్ …పేరు ఏదో మలయాళీ అమ్మాయిలా ఉన్నా.. అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ రూప. పేరులోనే కాదు రూపంలో కూడా అందమే. చక్రాల్లాంటి కళ్లతో , బుగ్గలపై డింపుల్స్ తో, చందమామ నవ్వినంత స్వచ్చంగా కనిపించే ఈ అమ్మాయి వెండితెరపై అలరిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో క్లాసికల్ డ్యాన్స్ ను నేర్చుకుంది. తరువాత ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన రూప తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ సొంతఊరు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. తన మొదటి సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయినప్పటికీ కేవలం తన నటనాప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అలాగే వృత్తి…
‘భగవంత్ కేసరి’ నుంచి హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్ విడుదల!
‘భగవంత్ కేసరి’ మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో అలరించారు. ఈరోజు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు. గణేష్ పాట కోసం ఎస్ఎస్ థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్‌ని కట్టిపడేసింది. కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా అలపించారు. బాలకృష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్ లు, గెటప్ లు , డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి.…
A Massive Festival Treat- The Highly Energetic Ganesh Anthem From Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens Bhagavanth Kesari Unveiled
The makers of Bhagavanth Kesari teased with promo of the first single Ganesh Anthem which was unveiled a couple of days ago. Today, they released a full lyrical video. God Of Masses Nandamuri Balakrishna and Sreeleela appeared as uncle and niece who are seen celebrating Ganesh Chaturthi occasion. SS Thaman composed a very peppy and massy tune for Ganesh Anthem. The song is in Telangana slang and the orchestration is quite impressive. The lyrics by Kasarla Shyam will appeal to the masses, wherein Karemullah and Maneesha Pandranki crooned the song…
