కృష్ణసాయి – మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘జ్యువెల్ థీఫ్’ .శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియర్ నటీనటులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు. ఈ సందర్భంగా .. 30 ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ… హీరోగా కృష్ణసాయి ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. నేను, కృష్ణసాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. సమాజం కోసం…
Category: Entertainment
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన హాలీవుడ్ నటుడు లుకాస్ బ్రావో
ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రకు జీవం పోసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనకు ఇండియన్ సినీ ప్రేక్షకులే కాదు.. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. గ్లోబల్ స్టార్ నటను ఎందో హాలీవుడ్ యాక్టర్స్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ యాక్టర్ లుకాస్ బ్రావో కూడా ట్రిపులార్‌లో రామ్‌చరణ్ నటనను ప్రశంసించారు. ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్రమోషన్స్ సమయంలో ఇండియన్ సినిమాల్లో మీకు నచ్చిన నటుడు గురించి చెప్పమని అడిగినప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని చెప్పిన లుకాస్ బ్రావో. “RRR లో ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడు. అతను చేసే విన్యాసాలు మరియూ తెరపై ఎమోషనల్ ప్రెజెన్స్ అనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అని పేర్కొనటం విశేషం. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డును తెచ్చిన సినిమా మన…
Global Star RamCharan fandom reached new heights with this shout-out from the popular French actor Lucas Nicolas Bravo
As “Emily in Paris” gears up for its highly anticipated Season 4 premiere on Netflix, stars Ashley Park and Lucien Laviscount, who reprise their roles as Mindy and Alfie, shared exciting tidbits about the upcoming season. But the conversation took an unexpected turn when Laviscount, also known as Lucas Bravo, expressed his immense admiration for Ram Charan, the global star known for his electrifying performance in S.S. Rajamouli’s blockbuster “RRR.” Bravo, a French actor who plays the charming chef Gabriel in “Emily in Paris,” shared his praise for Ram Charan’s…
భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు వరుస అప్డేట్లను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఒక కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో సుమారు 400-500 మంది ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న…
Power Star Pawan Kalyan, Jyothi Krisna, AM Rathnam’s Hari Hara Veera Mallu Team begins shooting an epic war scene
Power Star Pawan Kalyan starrer an epic action saga, Hari Hara Veera Mallu team has been releasing continuous updates after an unavoidable gap due to unforeseen circumstances. Now, the team has a very exciting and important update to share with fans and movie-lovers. Now, the production house has started the regular shooting for the film, Hari Hara Veera Mallu Part-1 on 14th August, Today they started shooting a huge war sequence under action choreography of prominent technician, action director Stunt Sliva. More than 400-500 fighters & junior artists are taking…
డెలివరీ బాయ్ చేతుల మీదుగా ‘దేవ్ పారు’ పోస్టర్ విడుదల
ఏకే ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘దేవ్ పారు’ చిత్రం తాజాగా పోస్టర్ లాంచ్ జరిగింది. ఈ పోస్టర్ లాంచ్ వేడుక చాలా వినుత్నంగా జరిగింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే డెలివరీ బాయ్ చేతుల మీదుగా ఈ లాంచ్ జరగడం విశేషం. తన విలువైన సమయాన్ని పోస్టర్ అవిష్కరణకు వినియోగించినందుకు దేవ్ పారు చిత్ర యూనిట్ డెలివరీ బాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఒక వీడియోను విడుదల చేశారు. అందరి ఆకలి తీర్చడానికి డెలివరీ బాయ్స్ ఎంతో కష్టపడుతూ.. ఎండ, వాన అని తేడా లేకుండా సమయానికి ఫుడ్ అందిస్తున్నారని వారి శ్రమకు దేవ్ పారు టీమ్ ఒక చిన్న ట్రిబ్యూట్‌ను ప్లాన్ చేశారు. అందుకని ఒక డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసీ, ఆహారం తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌తో పోస్టర్…
AAY Movie Review in Telugu : ఆయ్’ మూవీ రివ్యూ.. ముగ్గురు మిత్రుల నవ్వుల నజరానా!
ఎన్టీఆర్ బావమర్ది నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ‘ఆయ్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆయ్ సినిమా ఆగస్టు 16న థియేటర్స్ లోకి వస్తుండగా నేడు (ఆగస్టు 15)న ప్రీమియర్స్ వేశారు. కథ : కరోనా వచ్చిన కొత్తల్లో ఈ కథ జరుగుతుంది. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) వర్క్ ఫ్రమ్ హోమ్ తో గోదావరి జిల్లాల్లోని తన ఊరికి వస్తాడు.…
బాలకార్మిక వ్యవస్ధ మరియు గంజాయి మాఫీయాపై బ్రహ్మస్త్రం ” అభినవ్ “.
శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాలల చిత్రం “అభినవ్” (chased padmavyuha). భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మాత మరియు దర్శకునిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని హరిజన, గిరిజన విద్యార్థులను సత్య అనే గంజాయి మాఫియాడాన్ విద్యార్థులతో గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. బంటి అనే గిరిజన బాలుడు స్మగ్లర్ చేతిలో పావుగా మారి గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. భారతి అనే…
Mahesh Babu’s Murari 4K Re-release Breaks All-Time Records with ₹9.12 Crore Gross in Just 6 Days
Super Star Mahesh Babu’s Murari 4K re-release is creating waves at the box office, setting new benchmarks for re-released films. In just six days, the film has grossed an all-time record of ₹9.12 crore, becoming the first re-release to cross the ₹9 crore mark in the Telugu film industry (TFI). This remarkable achievement underscores Mahesh Babu’s star power and the timeless appeal of Murari, which originally captivated audiences back in 2001. The film’s success isn’t limited to India alone. Murari 4K has also performed exceptionally well in the international market,…
Double iSmart Movie Review in Telugu : ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ .. కనిపించని పూరి మార్క్ !
పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అందరిలోనూ ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ పూరీ జగన్నాథ్ ఎంతో కసితో ఈ సినిమా తీశాడు. ఫలితంగా అది సూపర్ హిట్ అయ్యింది. పూరీ అప్పులన్నీ తీర్చేసిన సినిమా అది. హీరో రామ్ మార్కెట్ ను కూడా రెండింతలు పెంచిన సినిమా అని చెప్పొచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇద్దరూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ కసితోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. “లైగర్” లాంటి డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ కి, “స్కంద” లాంటి ఫ్లాప్ తర్వాత రామ్ పోతినేనికి యాసిడ్ టెస్ట్…
