పాపులర్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా3’ ట్రైలర్ విడుదల

Popular horror thriller franchise 'Pizza3' trailer released

మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ భేస్ ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా3’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా3’ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. ‘’అనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు…

‘జిలేబి’ ట్రైలర్ విడుదల

'Jelebi' trailer released

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ థ్రిల్ రైడ్ ని అందించింది. దర్శకుడు విజయ్ భాస్కర్…

‘జైలర్‌’ దూకుడు మామూలుగా లేదు!

'Jailer' aggression is not normal!

రెండు తెలుగు రాష్టాల్ల్రో భారీ కలెక్షన్లు!? ఆగస్ట్‌ 10న విడుదలైన రజనీకాంత్‌ ’జైలర్‌’ చిత్రం మంచి టాక్‌ ను తెచ్చుకుంది. అంచనాలను మించి సూపర్‌ హిట్‌ టాక్‌ ను సొంతం చేసుకుంది. తొలి రోజే మంచి వసూళ్లను కూడా అందుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్టాల్ర విషయానికొస్తే మంచి కలెక్షన్స్‌ దక్కాయి. రజనీ గత చిత్రాలతో పోలిస్తే ఈ ‘జైలర్’ చిత్రం తొలి రోజు భారీ స్థాయిలో షేర్‌ వసూళ్లను అందుకుంది. తెలుగు రాష్టాల్లో రజనీ చివరి చిత్రం ’పెద్దన్న’ రూ.1.60కోట్లు సాధించగా, ’దర్బార్‌’ రూ.4.52కోట్లు, ’పేట’ రూ.1.65కోట్లు వసూళ్లు మాత్రమే చేశాయి. అయితే వీటికన్నా ముందు ‘రోబో 2.0’ మాత్రం అత్యధికంగా రూ.12.5కోట్లను అందుకోంది. ‘జైలర్‌’ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. నైజాంలో రూ. 3.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 94 లక్షలు,…

న్యూయార్క్‌ పంద్రాగస్ట్‌ వేడుకలకు సమంత!

న్యూయార్క్‌ పంద్రాగస్ట్‌ వేడకులకు సమంత!

ఏడాది పాటు సినిమాలకు సెలవులు పెట్టి హాలీడే వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తుంది సమంత. ఓ వైపు మయోసైటిస్‌ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు స్నేహితులతో కలిసి సందడి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరుగుతున్న భారత స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో సమంత పాల్గొనబోతుందట. వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్‌లో పాల్గొనే గొప్ప ఆహ్వానం సమంతకు దక్కింది. సమంతతో పాటు నటుడు రవికిషన్‌, నటి జాక్వైలిన్‌ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందిందట. గతంలో ఈ కార్యక్రమానికి అభిషేక్‌ బచ్చన్‌ రానా, అల్లు అర్జున్‌, అర్జున్‌ రాంపాల్‌, సన్నీ డియోల్‌, రవీనా టాండన్‌, తమన్నాలు హాజరయ్యారు. ఇక సామ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘ఖుషీ’ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. విజయ్‌ దేవరకొండ…

‘భోళాశంకర్‌’పై పెదవి విరుస్తోన్న ఫ్యాన్స్‌!

Fans who are talking about 'Bhola Shankar'!

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలైన చిరంజీవి, వెంకటేష్‌ సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇయర్‌ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’గా వచ్చి మంచి విజయాలను అందుకున్నారు. రెండు సినిమాలు ఒక రోజు తేడాతో వచ్చి ప్రేక్షకులని అలరించాయి. సంక్రాంతి సీజన్‌ కాబట్టి ఈ సినిమాలు రెండు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇక ఈ సినిమాల తర్వాత చిరు ‘భోళా శంకర్‌’, బాలయ్య ‘భగవంత్‌ కేసరి’ సినిమాలు చేశారు. ‘భోళా శంకర్‌’ సినిమా మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌ లో తెరకెక్కింది. తమిళ సినిమా ‘వేదాళం’ను రీమేక్‌ చేస్తూ చిరు చేసిన ఈ ప్రయత్నం అంతగా మెప్పించలేదు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్‌ ని కొన్ని పోర్షన్స్‌ లో సాటిస్ఫై చేసినా, ఆడియన్స్‌ మాత్రం సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. మెహర్‌…

నాని-రాజమౌళి కాంబో కోసం వెయిటింగ్‌!

Waiting for Nani-Rajamouli combo

నేచురల్‌ స్టార్‌ నానితో ఒకసారి పనిచేసిన ఎలాంటి డైరెక్టర్‌ అయినా అతనితో చాలా మంచి రిలేషన్‌ షిప్‌ కొనసాగిస్తారు. ఇక స్టార్‌ డైరెక్టర్స్‌ అయితే నాని టాలెంట్‌ గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటారు. నాని తన కెరీర్‌ లో కొత్త దర్శకులు, యువ దర్శకులతో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు కానీ స్టార్‌ డైరెక్టర్స్‌ తో పనిచేయడానికి ఆసక్తి చూపించడు. కొత్త వాళ్లతోనే సూపర్‌ హిట్లు కొడుతూ తన కెరీర్‌ సాగిస్తున్నాడు నాని. అయితే అతడి కెరీర్‌ లో ‘ఈగ’ సినిమా చాలా స్పెషల్‌ స్థానంలో ఉంటుంది. 2012లో నాని హీరోగా రాజమౌళి డైరెక్షన్‌ లో సినిమా తెరకెక్కింది. ఆ సినిమా టైం లో నానికి నేచురల్‌ స్టార్‌ ట్యాగ్‌ లైన్‌ కూడా లేదు. అయితే రాజమౌళి లాంటి డైరెక్టర్‌ తో చేయాలనే ఆలోచనతో నాని ఈగ సినిమా…

రష్మికకు డిసెంబర్‌ సెంటిమెంట్‌ కలిసి రానుందా?

Will the December sentiment come together for Rashmika?

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నకు డిసెంబర్‌ సెంటిమెంట్‌ కలిసి రానుందా? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు ఇదే నెలలో విడుదలై ఘనవిజయం సాధించాయి. రష్మిక తొలి కన్నడ చిత్రం` కిరిక్‌ పార్టీ, తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ డిసెంబర్‌ లోనే విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. చమక్‌ ‘అంజనీ పుత్ర’ లాంటి క్లాసీ చిత్రాలు ఈ ఇయర్‌ ఎండ్‌ సీజన్‌లో విడుదలై ఘనవిజయాలు అందుకున్నాయి. ఈ చిత్రాలన్నీ ప్రేక్షకులు.. విమర్శకుల నుండి గొప్ప ప్రేమ, ఆదరణ పొందాయి. తదుపరి ‘యానిమల్‌’ (రణబీర్‌- సందీప్‌ వంగా- రష్మిక) డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని గొప్పగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే రణబీర్‌ .. రష్మిక మందన పోస్టర్లు జనంలోకి దూసుకెళ్లాయి. యానిమల్‌ డిసెంబర్‌ 5న…

Bholaa Shankar Movie Review in Telugu : భలే..భలే ‘భోళా శంకర్’!

Bholaa Shankar Movie Review in Telugu

(చిత్రం : భోళా శంకర్, విడుదల : 11 ఆగస్టు- 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్ తదితరులు. దర్శకత్వం : మెహర్ రమేష్, నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర, సంగీతం: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్). మెగాస్టార్ సినిమాలు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ పండుగ వాతావరణం ఉంటుంది. ఇక మెగా అభిమానులు అయితే థియేటర్లో వద్ద చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి రికార్డులు కొల్లగొట్టాడు. బాక్సాఫీస్…

పొల్లాచ్చిలో శ్రీకాంత్ అడ్డాల‘పెద్ద కాపు-1’ చివరి పాట చిత్రీకరణ

Filming of Srikanth Addala's last song 'Pedda Kapu-1' in Pollachi

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘అఖండ’ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా ’పెద్ద కాపు-1’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగల్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ ఈ రోజు నుంచి పొల్లాచ్చిలో జరుగుతోంది. లీడ్ పెయిర్ పై గ్రాండ్ గా చిత్రీకరిస్తున్న ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రంలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్ అడ్డాల కథ-కథనాన్ని మునుపెన్నడూ చేయని విధంగా చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల…

ఆగస్టు 25న ఆది పినిశెట్టి, హన్సిక మోత్వానిల ‘పార్ట్‌నర్’ విడుదల

Aadi Pinishetti and Hansika Motwani's 'Partner' Releases on August 25

ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలలో మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ & కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘పార్ట్‌నర్’. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి నిర్మాతగా బి.జి.గోవింద్ రాజు సమర్పణలో తెలుగు, తమిళ్ ఏకకాలంలో ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ‘హిలేరియస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘పార్ట్‌నర్’ అవుట్ అండ్ అవుట్ కామెడీ తో ఫ్యామిలీ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరిస్తుంది. మేము నవ్వించడానికి రెడీ.. మీరు నవ్వడానికి రెడీనా ?” అన్నారు ఫన్…