Theatrical trailer of Rules Ranjann, the Kiran Abbavaram, Neha Shetty starrer, launched, guarantees a laughathon in theatres

Theatrical trailer of Rules Ranjann, the Kiran Abbavaram, Neha Shetty starrer, launched, guarantees a laughathon in theatres

Kiran Abbavaram, who has scored hits like Raja Vaaru Rani Gaaru, SR Kalyana Mandapam, Vinaro Bhagyamu Vishnu Katha, is joining forces with DJ Tillu fame Neha Sshetty for an out and out entertainer Rules Ranjann. The film is directed by Rathinam Krishna, who’d helmed Nee Manasu Naaku Telusu, Oxygen earlier. The laugh riot is all set to hit screens on September 28. Rules Ranjann is produced by Divyang Lavania, Murali Krishnaa Vemuri under Star Light Entertainment and presented by AM Rathnam. An impressive trailer is exactly what the team needed…

వేణు తొట్టెంపూడి “అతిథి” వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల

Venu Thottempudi makes digital debut with Disney+ Hotstar web series Hotstar Specials "Athidhi" releasing on September 19; trailer out now!

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి “అతిథి” స్ట్రీమింగ్ టాలెంటెడ్ యాక్టర్ వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ “అతిథి”. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. “అతిథి” వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ “అతిథి” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే…ఒంటరిగా పెద్ద భవంతిలో ఉంటున్న వేణుకు దెయ్యాలంటే నమ్మకం ఉండదు. ఎక్కడో ఒక ఆడది దెయ్యంగా మారిందని, అమ్మాయిలందరూ దెయ్యలంటే ఎలా అని అడుగుతాడు. మీ ఇంట్లో ఉన్నది మనిషి కాదు దెయ్యం అని…

Venu Thottempudi makes digital debut with Disney+ Hotstar web series Hotstar Specials “Athidhi” releasing on September 19; trailer out now!

Venu Thottempudi makes digital debut with Disney+ Hotstar web series Hotstar Specials "Athidhi" releasing on September 19; trailer out now!

In a blast from the past, Venu Thottempudi is making his digital entry in the web series “Athidhi”. This web series is set to release on leading streaming platform Disney+Hotstar. Leading director Praveen Sattaru is the show runner for Hotstar Specials “Athithi” directed by Bharat Vyji and produced of Praveen’s Random Frames Entertainment. The trailer of the web series “Athidhi” was released today. What happens when a beautiful girl knocks on your door on a dark rainy night? This will be explored in the web series. Releasing on Disney+ Hotstar…

వరుస ఆఫర్లతో శ్రీలీల బిజీబిజీ!

Srileela is busy with a series of offers!

ఏ హీరోయిన్‌ కీ దక్కని అదృష్టం శ్రీలీలకు దక్కింది. వరసగా ఆఫర్లు ఆమెకు క్యూ కడుతున్నాయి. స్టార్‌ హీరో, యంగ్‌ హీరో అనే తేడా లేకుండా అందరి పక్కన ఛాన్స్‌ కొట్టేసింది. ఆమె ఎంపికైన సినిమాలన్నిం టిలోనూ వరసగా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వాటిలో కొన్ని షూటింగ్స్‌ పూర్తి కాగా, అవి విడుదలకు రెడీ అవుతున్నాయి. విడుదలకు రెడీగా ఉన్న చాలా సినిమాల్లో శ్రీలీల హీరోయిన్‌ గా నటించింది. చాలా మంది హీరోలు తమ సినిమాలను పెద్ద పండగల సమయంలో విడుదల చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో విడుదల చేసి, మూవీకి పాజిటివ్‌ టాక్‌ వస్తే, కాసుల వర్షం కురవడం ఖాయం అని నమ్ముతుంటారు. పెద్ద హీరోల సినిమాలు దాదాపు పండలకే విడుదల అవుతాయి. ఇప్పుడు ఐదుగురు హీరోలు ఐదు పెద్ద పండలను టాª`గ్గంªట్‌…

భారీ రేంజ్‌లో ‘పుష్ప2’ షూటింగ్‌!

'Pushpa 2' shooting in a huge range!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా,సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా పుష్ప2. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది మార్చిలో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతోంది. కాగా, తాజాగా ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యే ఓ వీడియో బయటకు వచ్చింది. పుష్ప2 లొకేషన్‌ నుంచి ఓ వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఒక పెద్ద ఓపెన్‌ ప్లేస్‌ ఉంది. అందులో కొన్ని వందల లారీలు ఉన్నాయి. పుష్ప మొదటి భాగం చూసినవారికి ఈ లారీలు ఎందుకు అనే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. పుష్ప ఈ లారీల్లోనే ఎర్ర చందనం దుంగలను తలరిస్తూ ఉంటారు. కాగా, ఈ వీడియో…

మేమూ నష్టపోయాం..ఆదుకోండి!

We are also lost..help!

విజయ్‌ దేవరకొండ సమాజ సేవ అంటే ఎప్పుడు ముందుంటాడు. ముఖ్యంగా ప్రతీ ఏటా తన పుట్టిన రోజున జనాలకు ఏదో విధంగా హెల్ప్‌ చేస్తుంటాడు. అదే విధంగా ఖుషీ సినిమా సక్సెస్‌ కావడంతో తన వంతుగా వంద కుటుంబాలకు లక్ష చోప్పున కోటి రూపాయలు పంచుతానని సక్సెస్‌ మీట్‌లో ప్రకటించాడు. దీనిపై చాలా మంది విజయ్‌ దేవరకొండను ప్రశంసించగా.. టాలీవుడ్‌ ప్రొడక్షన్‌ సంస్థలలో ఒకటైన అభిషేక్‌ పిక్చర్స్‌ విజయ్‌ చేసిన ప్రకటనపై వింతగా స్పందించింది. ఈ సంస్థ సినిమాలను డిస్టిబ్యూట్ర్‌ కూడా చేస్తుంది. కాగా విజయ్‌ నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాను ఈ సంస్థే రిలీజ్‌ చేసింది. అయితే ఈ సినిమా వల్ల అభిషేక్‌ పిక్చర్స్‌ రూ. 8 కోట్లు నష్టపోయింది. ఇక ఇప్పుడు అదే విషయంపై ట్వీట్‌ వేస్తూ విజయ్‌ను ట్యాగ్‌ చేసింది. ఇప్పుడు…

‘మిషన్‌ రాణిగంజ్‌’గా అక్షయ్‌ సినిమా!

Akshay's movie as 'Mission Raniganj'!

‘ఓ మై గాడ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో చాలా రోజులకు హిట్‌ కొట్టాడు స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ . ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్క్యూ’ బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తుంది. 1989లో రాణిగంజ్‌ అనే మైనింగ్‌ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ప్రమాదంలో జస్వంత్‌ సింగ్‌ గిల్‌ అనే మైనింగ్‌ ఇంజనీర్‌ మైనింగ్‌లో చిక్కుకున్న 64 మందిని కాపాడారు. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇక కేసరి వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తరువాత అక్షయ్‌, పరిణీతి మళ్లీ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి టిను సురేష్‌ దేశాయ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వశ్‌ భగ్నానీ నిర్మిస్తున్నాడు.…

‘దసరా’ దర్శకుడి తదుపరి చిత్రం!?

'Dasara' director's next film!?

నాని హీరోగా కెరీర్‌ లో ఫస్ట్‌ టైం ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ రోల్‌ లో నటించిన సినిమా ‘దసరా’ సినిమాతో శ్రీకాంత్‌ ఓదెల అనే ప్రతిభ గల దర్శకుడు పరిశ్రమకు పరిచయమయ్యాడు. సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ గా చేసిన శ్రీకాంత్‌ ఓదెల తొలి సినిమాతోనే సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్నాడు. ‘దసరా’ తో సూపర్‌ హిట్‌ అందుకున్న శ్రీకాంత్‌ తన సెకండ్‌ సినిమా కూడా దసరా టైపులోనే చేస్తాడని చెబుతున్నారు. ఇప్పటికే కథ రెడీ చేసుకున్న శ్రీకాంత్‌ హీరోని ఎంపిక చేయాల్సి ఉందట. ‘దసరా’తో తన డైరెక్షన్‌ టాలెంట్‌ చూపించిన శ్రీకాంత్‌ తో చేసేందుకు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్‌ తదుపరి సినిమాలో మెగా హీరో నటిస్తాడని టాక్‌. అఫీషియల్‌ గా ఈ సినిమా అనౌన్స్‌ మెంట్‌ త్వరలో రానుంది. హిట్‌ పడిన తర్వాత కూడా వెయిట్‌…

వినోదంగా సాగిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’!

'Miss Shetty Mr. Polishetty' was entertaining!

మూడేళ్ల విరామం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడం.. ’జాతిరత్నాలు’ వంటి విజయం తర్వాత నవీన్‌ పోలిశెట్టి చేసిన సినిమా కావడం.. నిర్మాణంలో రాజీ అంటూ తెలియని యూవీ క్రియేషన్స్‌వాళ్లు నిర్మించిన సినిమా కావడం.. ఈ కారణాలవల్ల ఈ సినిమాపై నిర్మాణంలోవున్నప్పట్నుంచీ అంచనాలు పెరిగాయి. నాన్నకు దూరమై బాధపడుతున్న అమ్మతో కలిసి పెరిగిన కూతురు అన్విత. ఈ కారణం చేత తనకు పెళ్లిపై సదాభిప్రాయం ఉండదు. పెళ్లి చేయాలని తల్లి ఎంత ప్రయత్నించినా అన్విత మాత్రం ఒప్పుకోదు. ఓరోజు తనకు తల్లి కూడా దూరమవుతుంది. ఉన్న ఒక్క తోడు దూరమవ్వడంతో అన్విత ఒంటరి తనాన్ని భరించలేకపోతుంది. అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే, బయటనుంచి వచ్చే ఆ ప్రేమలో నిజం ఉంటుందో ఉండదో!? అనే భయం, అనుమానం. అందుకే అమ్మలేని లోటును అమ్మ అయ్యి తీర్చుకోవాలనుకుంటుంది. పెళ్లితో, శారీరక…

Turumkhan Movie Review : ఆకట్టుకున్న ‘తురుమ్ ఖాన్ లు’

Turumkhan Movie Review :

(చిత్రం: తురుమ్ ఖాన్ లు, విడుదల : 08/09/2023, రేటింగ్: 3.75/5, నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు, రచన-దర్శకత్వం : ఎన్ శివ కల్యాణ్, నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ, ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల, సినిమాటోగ్రఫీ : అంబటి చరణ్, సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్, ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్, మిక్సింగ్ : సంతోష్ కుమార్ , ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి , ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్ : దేవరాజ్ పాలమూర్ , ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్, సహ నిర్మాత: కే. కళ్యాణ్ రావు, పీఆర్ఓ: హరీష్, దినేష్) నటీనటుల నుంచి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నిర్మాత కూడా కొత్తవారే…