The inaugural Digital Creators Meet, #ORIGINDAY, hosted by the Telugu Digital Media Federation (TeluguDMF), has not only marked a significant moment in digital creativity but also set unprecedented milestones in the digital space. With over 700 digital creators and influencers in attendance, the event, held at HICC Novotel in Hyderabad, has become the largest gathering of its kind in South India, showcasing the strength and vibrancy of the digital creator community. A standout moment that captivated audiences both on-site and online was the candid interview session between the dynamic Rowdy…
Author: M.D ABDUL - Tollywoodtimes
Typical actor Daniel Balaji is no more!
Daniel Balaji, who played Virendra Naidu’s role as the Atcham village villain in the film ‘Tuck Jagadish’, died of a heart attack. He was 48. He suffered a massive heart attack at his home in Chennai on Friday night and died before being rushed to the hospital. Balaji is a good typical actor! He is the cousin of Murali who acted as a hero in Tamil and Telugu movies! Chithi made his acting debut 24 years ago with a Tamil TV serial. After that, an opportunity for a Tamil film…
విలక్షణ నటుడు డానియల్ బాలాజి ఇకలేరు !
‘టక్ జగదీష్’ సినిమాలో వీరేంద్ర నాయుడు పాత్రలో అచ్చమ్ పల్లెటూరు విలన్ పాత్రను పోషించి మెప్పించిన డానియల్ బాలాజి గుండెపోటుతో కనుమూశారు. ఆయన వయసు 48. శుక్రవారం రాత్రి చెన్నై లోని తన ఇంట్లో తీవ్రమైన గుండెపోటుకు గురి కాగా, ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయారు. బాలాజి మంచి విలక్షణ నటుడు! తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోగా నటించిన మురళికి అతను కజిన్! చితి తమిళ్ టీవీ సీరియల్ తో 24 సంవత్సరాల క్రితం నటుడుగా ప్రవేశించాడు. ఆ తరువాత ఇంకో సీరియల్ చేస్తుండగా తమిళ్ సినిమా అవకాశం వచ్చింది. చితిలో ఫేమ్ అయిన డానియల్ పాత్ర పేరుతో సినిమా రంగంలోకి ప్రవేశించి డానియల్ బాలాజి గా స్థిరపడ్డారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళి సినిమాలు 60 వరకు చేశారు. హీరోగా మొదలైన ప్రస్థానం విలక్షణ విలన్ గా…
వైభవంగా ‘భరతనాట్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
‘భరతనాట్యం’ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ఆనంద్ దేవరకొండ ‘భరతనాట్యం’లో దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారి వైలెన్స్ ని చూస్తారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరో సూర్య తేజ ఏలే ‘భరతనాట్యం’ డార్క్ కామెడీతో ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా వుంటుంది: డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. యంగ్…
The content of ‘Bharatanatyam’ is very interesting. The movie is sure to be a big hit: Hero Anand Deverakonda at the grand pre release event
Director KVR Mahendra’s violence will be seen in ‘Bharatanatyam’. The movie is sure to entertain everyone: Hero Surya Teja Ele ‘Bharatanatyam’ is full of laughs with its dark comedy: Director KVR Mahendra Surya Teja’s debut movie is ‘Bharatanatyam’. Directed by KVR Mahendra of Dorasani fame. Produced by Payal Saraf under PR Films banner. Meenakshi Goswami is the heroine. The promotional content of this movie which has already been released has created a good buzz. It will release on April 5 as a summer treat. In the background, the film unit…
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘Case No 15’ ట్రైలర్ విడుదల
బి.జి. వెంచర్స్ పతాకంపై అజయ్, రవి ప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్ నటీ నటులుగా తడకల వంకర్ రాజేష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ “Case No 15”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా, టి. యఫ్. సి. సి. ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చిత్ర టీజర్ ను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనంతరం.. గెస్ట్ గా వచ్చిన నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజేష్ తన మొదటి సినిమా నుండి నాతో డిస్కస్ చేసేవాడు. ఎదో ఒక సినిమా తీసి చుట్టేదాంలే అనుకోకుండా మంచి…
‘పైలం పిలగా!’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
చిరంజీవికి అభిమానులుంటారు బాలయ్య బాబు కి అభిమానులుంటారు, అమితాబ్ కు ఉంటారు, రజనికి ఉంటారు, సచిన్ కు ఉంటారు, ధోని కి ఉంటారు. కానీ అంబానీకి ఎవరైనా అభిమానులుంటారా? ఒకడున్నాడు, వాడి పేరు శివ…. 21 ఏళ్ల పిలగాడు. అంబానీకి అర వీర అభిమాని. ఉద్యోగం వ్యవసాయం కాదు, వ్యాపారం చేసి వేలు , కాదు కోట్లు, కాదు కాదు వేల కోట్లు సంపాదించాలని వీడి ఆశ. అదృష్టానికో, దురదృష్టానికో ఉన్న ఉళ్లోనే వీడికి కోట్లు సంపాదించే అవకాశం వస్తుంది. కానీ చీమకు ఏనుగు ఆహారంగా దొరికిన పరిస్థితి. ఎత్తుకెళ్లి పుట్టలో పెట్టుకోలేదు, తిని అరిగించుకోలేదు. ఈ లోపు వేట కుక్కలు, గుంట నక్కలు, హైనాలు, రాబందుల్లాంటి మనుషులను, వైకుంఠపాళి వ్యవస్థలోని అధికార పాములను తప్పించుకుంటూ తట్టుకొని ఈ శివ అనే చిరు చీమ ఏ నిచ్చెనలెక్కి,…
Sensational singer-composer Ram Miryala launched ‘Pailam Pilaga!’ First look poster
Chiranjeevi has fans, Balayya Babu has fans, Amitabh has fans, Raj has fans, Sachin has fans, Dhoni has fans. But does Ambani have any fans? There is one, his name is Shiva…. He is 21 years old. Ara Veera is a fan of Ambani. Their job is not agriculture, they hope to earn thousand, not crores, not thousands of crores by doing business. He will get a chance to earn crores in the house of good luck and bad luck. But the ant found the elephant as food. He didn’t…
‘Tillu Square’ Movie Review in Telugu : ‘టిల్లు స్క్వేర్’ మూవీ రివ్యూ .. రొమాంటిక్ కైమ్ర్ కామెడీ
(చిత్రం: టిల్లు స్క్వేర్, దర్శకత్వం: మల్లిక్ రామ్, విడుదల తేదీ : 29, మార్చి- 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ తదితరులు. దర్శకత్వం: మల్లిక్ రామ్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య, సినిమాటోగ్రాఫర్: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీత దర్శకులు: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: నవీన్ నూలి) సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ కైమ్ర్ కామెడీ ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఒక్కసారిగా సినీప్రియుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమాలో టిల్లుగా అతడు చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడా పాత్రతో మరోమారు థియేటర్లలో నవ్వులు పూయించేందుకు ‘టిల్లు స్క్వేర్’…
‘లెజెండ్’ చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం. లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ
లెజెండ్ అంటే చరిత్ర సృష్టించే వాడు.. తిరగరాసేవాడు. ఈ సినిమా అదే చేసింది: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ వారి సెకండ్ కొలాబరేషన్ లో 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలని ఘనంగా నిర్వహించారు. లెజెండ్ బ్లాక్…