ఇంటర్నెట్ వ్యవస్థను యువత జాగ్రత్తగా వినియోగించుకుంటూ పురోగతిని సాధించాలని లేని పక్షంలో మనకు తెలియకుండానే క్రైమ్ కార్నర్లో ఇరుక్కుపోతారని టీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి తెలియజేశారు. రూం టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఓ హోటల్లో ‘మి అండ్ మై డిజిటల్ వరల్డ్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సుమతి మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు ఫోన్లు వద్దంటూ తల్లిదండ్రులు నివారించే వారని, అయితే ప్రస్తుతం అన్ని అవసరాలకు ఇంటర్నెట్ వినియోగిస్తున్నందువల్ల దాని వాడకం ఎక్కువైందని పేర్కొన్నారు. మన పిల్లలు ఇంటర్నెట్లో ఎలాంటి సైట్స్ను వినియోగిస్తున్నారు. వారి స్నేహితులు ఎవరనే విషయాన్ని మాత్రం తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. -ఒక్కోసారి అగంతకులు ఫేక్ అకౌంట్స్ను క్రియేట్ చేసి స్నేహం ముసుగులో అమాయక యువతులను మోసం చేస్తూ…
Author: M.D ABDUL - Tollywoodtimes
అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడిన చిత్రం..`మధురపూడి గ్రామం అనే నేను` – హీరో శివ కంఠమనేని
`అక్కడొకడుంటాడు` ఫేమ్ శివ కంఠమనేని హీరోగా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా `మధురపూడి గ్రామం అనే నేను`. కళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి దర్శకత్వం వహించారు. క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించగా మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి హీరో శివ కంఠమనేని మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు.. `మధురపూడి గ్రామం అనే నేను` అనే సినిమా ఎలా మొదలైంది? – నేను హీరోగా నటించిన `అక్కడొకడుంటాడు` చిత్రం బీ, సీ సెంటర్లలో బాగా ఆడింది. ఆ సినిమాలోని ఓ…
Unleashed : ‘On the Road’ Trailer Revealed by Ram Gopal Varma
“On the Road” is India’s first film shot entirely in Ladakh valley, set to release across Telugu, Hindi, Kannada, Tamil, and Malayalam languages. yesterday, acclaimed filmmaker Mr. Ram Gopal Varma (RGV) unveiled the film’s first look posters and trailers. He praised the stunning visual mood and slick look, congratulating the team for their hard work and expressing his best wishes for success. The film is directed by Mr. Surya Lakkoju, who has collaborated on multiple projects with Mr. Ram Gopal Varma in the past. Renowned film producer and Vice President…
‘ఆన్ ది రోడ్’ ట్రైలర్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ
పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ చిత్రం ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలొ విడుదలకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను, ట్రైలర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలోని విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను మెచ్చుకోవడమే కాకుండా ఇలాంటి అవుట్ పుట్ తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆన్ ది రోడ్ టీమ్ మెంబర్స్ ను ప్రశంసించారు, సినిమా విజయం సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు. ఈ చిత్ర దర్శకుడు సూర్య లక్కోజు గతంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాలకు పని చేయడం విశేషం. ప్రముఖ చిత్ర నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) ఉపాధ్యక్షులు ముత్యాల రామ్ దాస్ ఈ…
As the Trailer of Ganapath Drops, Fans Can’t Stop applauding Tiger Shroff rising into a new world, Kriti Sanon’s Jaw-Dropping Action Sequences, and Amitabh Bachchan’s illuminating Presence! Pooja Entertainment’s Ganapath trailer is out now!
Pooja Entertainment, has indeed raised the bar in Indian cinema with the release of the electrifying teaser for “Ganapath.’ The leading production house has ushered in a new era of cinematic excellence that promises to captivate audiences worldwide The trailer of one of the most anticipated films, ‘Ganapath’, has finally been released, leaving fans and audiences across the nation in absolute awe while raising the excitement for its arrival on October 20th, globally. This magnum opus starring Tiger Shroff along with Kriti Sanon and legendary Amitabh Bachchan has always kept…
టైగర్ ష్రాఫ్ వీరోచిత పోరాటాలతో ‘గణపధ్’ ట్రైలర్
మెగా యాక్షన్ ట్రైలర్ తో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన ‘గణపధ్’ ట్రైలర్ పూజ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే దూసుకుపోతున్న భారతీయ చిత్ర పరిశ్రమ లో మరో సంచలనానికి నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మెరైజ్ చేస్తోంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపధ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. వినూత్నమైన యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ చిత్ర వర్గాల తోంపారు, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్ 20న చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూసేలా చేసింది. టైగర్ ష్రాఫ్ తో పాటూ కృతి సనన్ మరియు అమితాబ్ బచ్చన్ ల కలయిక లో వచ్చిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో విపరీత అంచనాలు ఉన్నాయి. ఈ ఆసక్తిని మరింత…
ఘనంగా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” టీజర్ రిలీజ్
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్, భరత్ కమ్మ నిర్మాత ఎస్కేఎన్, ఛాయ్ బిస్కట్ శరత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ –…
Ambajipeta Marriage Band Teaser launch event
Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like ‘Colour Photo’ and ‘Writer Padmabhushan’. He is now ready to entertain the audience with his upcoming film “Ambajipeta Marriage Band.” The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha’s Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment The teaser of this movie was released in Hyderabad on Monday. Talented directors Maruthi, Hanu Raghavapudi, Sailesh Kolanu, Sai Rajesh, Sandeep Raj, Prashanth, Meher Ramesh, Bharat…
హ్యాపీ బర్త్ డే డాక్టర్ అలీ..
అలీ..రెండక్షరాల ఈ పేరు వినిపించగానే పెదాలు రెండు విడిపోయి గుండెలోతుల్లో నుండి నవ్వు ఆటోమేటిగ్గా తన్నుకొస్తుంది..1981లో బాలనటునిగా తెలుగు సినిమా ఎంట్రీఇచ్చారు. 28ఏళ్ల క్రితం 1994లో యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల’తో హీరోగా మారారు. హీరోగా అనేక సినిమాల్లో నటించిన అలీ తర్వాత బుల్లితెర యాంకర్‌గా మారి ‘అలీ 369’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’ అంటూ ప్రతి తెలుగు ప్రేక్షకుని ఇంటికి వచ్చి అందరివాడయ్యాడు. ప్రముఖ యూనివర్సిటీల నుండి డాక్టరేట్ అందుకుని డాక్టర్ అలీ అయ్యారు. అక్టోబర్ 10 అలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ ‘‘ గత 43 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటూ ఎందరో దర్శకులు, నిర్మాతలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రస్తుతం ‘ గీతాంజలి–2’, అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న ‘ బడ్డీ’, ‘ మిస్ కాళికా…
‘భగవంత్ కేసరి’ ఓ ఎపిక్. సినిమా పండగలా వుంటుంది. దసరాకి ముందు దంచుదాం: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ రో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో వరంగల్ లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. దర్శకులు వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ‘’నువ్వు యేడ వున్న గిట్ల దమ్ముతో నిలబడాలే అప్పుడే దునియా నీ బాంచన్ అంటది’’ అంటూ…
