హైదరాబాద్: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కు అన్ని హంగులతో అద్భుత భవనాన్ని నిర్మించి ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డిమాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వానికి జర్నలిస్టులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తాము ఈ ఏడాది చివరి నాటికే కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రూ.20 కోట్లు ఖర్చు అయినా సరే పాత్రికేయుల కోసం అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో మహిళల సౌకర్యం కోసం…
Author: M.D ABDUL - Tollywoodtimes
Pushpa: The Rule’ Teaser: Intriguing scale, jaw-dropping spectacle
Icon Star Allu Arjun builds a sense of awe with his rousing presence Pushpa Raj did promise a dynamic and dazzling treat this April 8. And here it is, the mind-bending Teaser for ‘Pushpa: The Rule’. Released today on the occasion of Icon Star Allu Arjun’s birthday, the Teaser is superlative in every sense of the term. “𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞 𝐡𝐢𝐬 𝐚𝐫𝐫𝐢𝐯𝐚𝐥. 𝐀𝐝𝐨𝐫𝐞 𝐡𝐢𝐬 𝐟𝐢𝐫𝐞 𝐰𝐢𝐭𝐡𝐢𝐧. 𝐄𝐱𝐩𝐞𝐫𝐢𝐞𝐧𝐜𝐞 𝐭𝐡𝐞 𝐠𝐨𝐨𝐬𝐞𝐛𝐮𝐦𝐩𝐬,” the makers wrote. Powered by mind-blowing and charged visuals, the teaser banks upon the Mass Jathara episode in the sequel. Allu Arjun shows…
కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ ఫోటోలు !
అనసూయ భరద్వాజ్ ఏమి చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. ఏదైనా మాట్లాడినా లేక ఫోటో ఏదైనా పెట్టినా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆమె తాజాగా తన ఫోటోలు అభిమానుల కోసం తన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు, అవి వైరల్ అవుతూ వున్నాయి. అనసూయ సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి ఫోటో పెట్టినా వైరల్ అవుతూనే ఉంటుంది. అందులోకి కొంచెం అందంగా, గ్లామర్ గా వుండే ఫోటోలు పెడితే ఇంకా చెప్పనక్కరలేదు, అవి ఇంకా వైరల్ అవుతాయి. కొన్ని రోజుల క్రితం అనసూయ ఒక బ్యూటీ సలోన్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ సలోన్ ఓపెన్ చేసినప్పుడు ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అనసూయ తన ఫోటోలు కూడా కొన్ని తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి కూడా ఇప్పుడు…
Manjummel Boys Movie Review in Telugu : ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ రివ్యూ: ఎమోషనల్ థ్రిల్లర్!
(చిత్రం : మంజుమ్మెల్ బాయ్స్ , విడుదల తేదీ : 06, ఏప్రిల్ 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ తదితరులు, దర్శకత్వం: చిదంబరం, నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, సంగీత దర్శకులు: సుశీన్ శ్యామ్, సినిమాటోగ్రఫీ : షైజు ఖలీద్, ఎడిటింగ్: వివేక్ హర్షన్). సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్ కీలక పాత్రలు పోషించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ . ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ఈ శుక్రవారం (6, ఏప్రిల్ 2024) విడుదలైంది. మరి ఈ చిత్రం, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం….…
Family Star Movie Review in Telugu : “ది ఫ్యామిలీ స్టార్” మూవీ రివ్యూ…. రొటీన్ ఫ్యామిలీ కథ !
హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. యువతలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అతడి యాటిట్యూడ్, మేనరిజమ్స్ యువతకి బాగా నచ్చుతాయి. అందుకే తక్కువ సమయంలోనే విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇప్పటి యువతలో ఉన్న ఆలోచనలకు తగ్గట్లుగా ప్రతి చిత్రంలో అతడి పెర్ఫామెన్స్ ఉంటోంది. ‘గీతా గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అండ్ ట్రైలర్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ పై…
దిగ్విజయంగా 37వ ఏడాదిలో అడుగుపెట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్!
తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవం తీసుకొచ్చిన సినిమాలు నిర్మించిన నిర్మాణ సంస్థల జాబితాలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పేరు తప్పకుండా ఉంటుంది. నట సింహం నందమూరి బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, నానితో ‘జెంటిల్‌మన్’, సుధీర్ బాబుతో ‘సమ్మోహనం’, సమంతతో ‘యశోద’ వంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ ప్రేక్షకులకు అందించారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఆయన శ్రీదేవి మూవీస్ సంస్థను స్థాపించి నేటికి 36 వసంతాలు. చంద్ర మోహన్, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘చిన్నోడు – పెద్దోడు’. ఏప్రిల్ 1, 1988లో విడుదలైంది. ఆ సినిమాతో స్ట్రెయిట్ నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ ప్రయాణం ప్రారంభమైంది. అంతకు ముందు కంటెంట్ రిచ్ తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. నిర్మాతగా ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇచ్చామా? లేదా?…
Popular production house Sridevi Movies enters its 37th year with great success!
Sridevi Movies, undoubtedly, is one of those production houses that has bankrolled movies that fetched respect for the Telugu film industry. Popular producer Sivalenka Krishna Prasad has given the audience trend-setting films like ‘Aditya 369’, which was led by Nata Simham Nandamuri Balakrishna. He has also produced ‘Vamsanikokkadu’, ‘Gentleman’ with Natural Star Nani, ‘Sammohanam’ with Sudheer Babu, and ‘Yashoda’ with Samantha. It has been 36 years since he founded Sridevi Movies. ‘Chinnodu – Peddodu’ is Krishna Prasad’s debut movie as a producer. The entertainer was fronted by Chandra Mohan and…
‘Kaiser’ is a film that will change the lives of auto drivers.. Press meet
Kaiser is a web series based on the real life story of Rohan Kulkarni under the banner of Sahachari Creations. Directed by young director Vikas Chikballapur, this film is going to hit the screens on March 31. The East West entertainment distributor will be streaming on leading OTT companies Amazon Prime and MX players. A press meet was held on this occasion. What is the plight of auto drivers, what decision did Rohan Kulkarni take to help them? Director Vikas Chikballapur explained that how the Roku app is useful for…
ఆటో డ్రైవర్ల బతుకులు మార్చే చిత్రం ‘కైజర్’
సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై రోహన్ కులకర్ణి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ చిత్రం కైజర్. యంగ్ డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ డిస్ట్రీబ్యూటర్ లో ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయి, వారిని ఆదుకోవడానికి రోహాన్ కులకర్ణి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. రోకు యాప్ ఆటో డ్రైవర్లకు ఎలా ఉపయోగపడుతుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించినట్లు డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ వివరించారు. డైరెక్టర్ వికాస్ ఇంకా మాట్లాడుతూ.. ఈ కథను ప్రతీ ఆటో డ్రైవర్‌కు చేరవేయాలని దానికి మీడియా సపోర్ట్ కావాలి అన్నారు. కైజర్ చిత్రం రోహన్…
తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ‘ఆరిజిన్ డే’.. డిజిటల్ యుగంలో చారిత్రాత్మక ఘట్టం
తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్(TeluguDMF) నిర్వహించిన డిజిటల్ క్రియేటర్స్ మీట్ ‘ఆరిజిన్ డే’ #ORIGINDAY, డిజిటల్ రంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవడమే కాకుండా, అపూర్వమైన మైలురాళ్లను కూడా నెలకొల్పింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి నోవోటెల్‌లో జరిగిన ఈ వేడుకకు 700 మందికి పైగా డిజిటల్ క్రియేటర్‌లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హాజరయ్యారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుక, డిజిటల్ క్రియేటర్ కమ్యూనిటీ యొక్క బలం మరియు చైతన్యాన్ని ప్రదర్శిస్తూ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సమావేశంగా నిలిచింది. ఈ వేడుకలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. డైనమిక్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు లెజెండరీ నటుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన ఇంటర్వ్యూ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు వ్యక్తుల మధ్య, ఎటువంటి దాపరికం లేకుండా హృదయపు…