Janasena Supremo Pawan Kalyan has launched ‘Mahaa Max’ Telugu entertainment Channel, owned by Vamsee Krishna Marella, the CMD of ‘Mahaa News’ Telugu Channel, on Tuesday, 24th October at JNC conventional Hall. Many a members of film fraternity have attended the grand gala function and all did wish the success of ‘Mahaa Max’. Pawan Kalyan appreciated Vamsee and congratualted him on this occasion. “Enhance the value of Art through your channel and don’t go for controversies” suggested Pawan Kalyan and he added, “remember the stalwarts of Telugu cinema like Gudavalli Ramabrahmam,…
Author: M.D ABDUL - Tollywoodtimes
ఇక తెలుగువారి లోగిళ్లలో నవ్యమైన వినోదాల విప్లవం!
జనసేనాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా… ‘మహా మ్యాక్స్’ ఛానెల్ ప్రారంభం! గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ‘మహాన్యూస్’. అయితే, ఒకటిన్నర దశాబ్దంగా తెలుగు వార్తా రంగంలో ‘మహా గ్రూప్’ కొనసాగిస్తున్న మహా ప్రస్థానాన్ని… ఇప్పుడు వినోద రంగానికి కూడా విస్తరించింది. మహా న్యూస్ అధినేత మారెళ్ల వంశీ ‘మహా మ్యాక్స్’ పేరుతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని జనం ముందుకు తీసుకు వచ్చారు. తెలుగు వారి లోగిళ్లలోని ఈ నవ్యమైన వినోదాల విప్లవం… ‘మహా మ్యాక్స్’ని… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. హైద్రాబాద్ ఫిల్మ్ నగర్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ లో మహా మ్యాక్స్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 24న మహా వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ‘మహా గ్రూప్’…
ఆమె కట్టుకున్న చీర రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే…!
ఊర్వశి రౌతేలా ఇప్పుడు టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేసే నటిగా బాగా పేరు తెచ్చుకుంది. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి పక్కన ‘బాస్ పార్టీ’ డాన్సులు చేస్తూ అలరించింది. అలాగే యువ కథానాయకుడు అఖిల్ అక్కినేనితో ‘ఏజెంట్’ సినిమాలో కూడా ఒక స్పెష ల్ సాంగ్ లో నటించింది. ఆ తరువాత ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన, ‘స్కంద’ సినిమాలో రామ్ పోతినేనితో డాన్సులు చేసి ఊర్వశి తాను ఇలాంటి సాంగ్స్ కి స్పెషలిస్ట్ అనిపించుకుంది. ఊర్వశి ఈమధ్య వార్తల్లో కూడా వుంది. అహమ్మదాబాదులో జరిగిన ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఎంతో విలువైన, ఖరీదైన తన బంగారు ఫోనును పోగొట్టుకుంది. అదెవరికో దొరికింది కానీ ఇంకా అది ఊర్వశి చేతికి వచ్చిందో లేదో తెలియదు.…
‘చిరంజీవి 156’ పాటతో సెలబ్రేషన్స్ షురూ…
మెగాస్టార్ చిరంజీవి (156) హీరోగా నటిస్తున్న 156వ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మంగళవారం పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ వీడియో విడుదల చేసి తెలిపింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. సురేఖ, వి.వి.వినాయక్ ఛోటా కె. నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కీరవాణి మాట్లాడుతూ ‘’ఏ సినిమా అయినా రికార్డింగ్‌తో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ విధానాన్ని పునరుద్దిస్తూ సెలబ్రేషన్ సాంగ్‌తో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమా పనులు మొదలుపెట్టాం. ఇందులో ఆరు పాటలుంటాయి. ఓ బలమైన కథను తన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు దర్శకుడు’’ అని తెలిపారు. గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ ‘‘అరుదైన కథతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది.…
శుభశ్రీకి గోల్డెన్ ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్7 నుంచి ఈమధ్యనే ఇంటి నుండి బయటకి పంపించేసిన నటి శుభశ్రీ రాయగురు . ఈమె ఇంటి నుంచి బయ టకి వచ్చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు, కానీ అనూహ్యంగా వచ్చేసింది. అయితే ఏమి, అంతా ఆమె మంచికే జరిగినట్టుగా వుంది. బయటకి వచ్చిన ఆమె మంచి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది అనే చెప్పాలి. నాగార్జున ఈ షోకి వ్యాఖ్యాతగా వున్నారు. శుభశ్రీ సినిమా ఛాన్స్ వచ్చింది, ఇంతకీ అది ఎవరి పక్కన అంటే, సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ పక్కన అదీ ‘ఓజి’ సినిమాలో చేస్తోంది. ఇది ఆమె సాంఫీుక మాధ్యమం ద్వారా ప్రకటించింది. ‘ఓజి’ దర్శకుడు సుజీత్‌తో ఒక ఫోటో పెట్టి, ‘ఓజి’ పోస్టర్ కూడా షేర్ చేసి, తాను పవన్ కళ్యాణ్ పక్కన చేస్తున్నా అని చెప్పింది. ఆమె పవన్…
బాలయ్య సినిమా కాబట్టే..మనసులో మాట చెప్పా : హాట్ బ్యూటీ అనసూయ
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ దసరా సీజన్లో హిట్ సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్కూల్ వేదికపై బాలకృష్ణ చెప్పిన ‘గుడ్ టచ్ .. బ్యాడ్ టచ్’ సన్నివేశం ప్రేక్షకుల్ని, తల్లిబిడ్డల్ని విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట కూడా ఈ టాపిక్ మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘సినిమాలో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ డైలాగు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఆ సన్నివేశం గురించి చిత్రబృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ డైలాగ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దానికి హాట్ బ్యూటీ అనసూయ కూడా రిప్లై ఇచ్చి దర్శకుడు అనిల్ రావిపూడిని ట్యాగ్ చేసింది. ‘భగవంత్ కేసరి’లో అద్భుతమైన డైలాగ్‌లతో ప్రజల్లో…
‘లియో’ కలెక్షన్ ల సునామీ.. మూడు రోజుల్లో రూ. 30 కోట్లు!
దసరా విడుదలలో బీభత్సమైన హైప్‌తో వచ్చిన సినిమా ‘లియో’. విడుదలకు ముందు నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా ఎలా తెరకెక్కిందా? అన్న క్యూరియాసిటీతోనే సగం జనాలు థియేటర్‌లకు వెళ్లారు. ఇక నిన్న భారీ అంచనాల మధ్య రిలీజైన ‘లియో’ సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో తడబడింది. ఖైదీ, విక్రమ్ సినిమాల రేంజ్‌లో ఉంటుందన్న ఆశతో థియేటర్‌లకు వెళ్లిన ప్రేక్షకులను లియో ఫుల్‌గా సాటీస్‌ఫై చేయలేకపోయింది. అయితే యాక్షన్ సీన్లు మాత్రం హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని, లోకేష్ మార్క్ కొన్ని చోట్ల మాత్రం మిస్సయిందని పలువురు చెబుతున్నారు. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తొలిరోజుతో పోల్చితే కాస్త తగ్గాయి కానీ.. ఫర్వాలేదనిపించే కలెక్షన్‌లే వస్తున్నాయి. ఇక తెలుగులోనూ ఈ సినిమా జోరు…
డిసిప్లిన్‌లో ఎవరైనా నా తర్వాతేనంటోంది దీపికా పదుకోనే..!
పొదుపు, మదుపు.. విషయంలో నాకంటూ కచ్చితమైన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని నా బ్యాంకు ఖాతాలోని ప్రతి రూపాయీ నా కష్టార్జితం. నా చెమట ఫలం. దాన్ని పాపాయిలా పెంచాలని ఆరాటపడతానని ప్రముఖ బాలీవుడ్ నటీ దీపికా పదుకోనే పేర్కొన్నారు. సరిగ్గా నాలానే ఆలోచించే ఆంత్రప్రెన్యూర్స్ తారసపడితే.. ఆ స్టార్టప్‌లో సంతోషంగా పెట్టుబడి పెడతాను. ఇప్పటి వరకూ నా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ దేశీ కంపెనీల మీదే పెట్టాను. నేను నటిని కావచ్చు. కానీ జన్మత క్రీడాకారిణిని. జీవితాన్ని ఆటలానే భావిస్తాను. ప్రపంచాన్ని మైదానంలా చూస్తాను. సినిమా బాగా ఆడిన ప్రతిసారీ కప్పు గెలుచుకున్న ఆనందం. ఓటమిని కూడా ఓ క్రీడాకారిణిగా హుందాగానే స్వీకరిస్తాను. ఆటమైదానం జీవితానికి సరిపడా పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా క్రమశిక్షణ.. నా కంటే బాగా నటించేవాళ్లు చాలామందే ఉండవచ్చు. కానీ, డిసిప్లిన్‌లో ఎవరైనా నా తర్వాతే.…
Joju George and Aishwarya Rajesh much anticipated thriller ‘Pulimada’ official trailer is out…
The official trailer of the AK Sajan-Joju George film Pulimada has been released with the intriguing title of a man who turns into a tiger and a butterfly at the same time. There is something left to say in the trailer of the film, and because of that, the trailer arouses the curiosity of the audience.Perhaps Joju’s acting prowess will be proven once more in Pulimada.This film has already become the talk of the audience even before it hits the theatres. The first look poster & the teaser of the…
జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ పులిమేద ట్రైలర్ విడుదల !!!
ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్ పై ఏ. కె.సజన్ దర్శకత్వంలో జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటుస్తున్న సినిమా పులిమేద. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇటీవల ఇరట్ట సినిమాతో మంచి విజయం సాధించిన జోజు జార్జి పులిమేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమైన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మరో మంచి రోల్ ప్లే చేస్తోంది. ఐన్ స్టీన్ మీడియా గతంలో జోజు జార్జి తో డైరెక్టర్ జోషి దర్శకత్వంలో అంథోని సినిమా చేశారు, పులిమేద వారి కాంబినేషన్ లో రెండో సినిమా. ఈ సినిమాకు ఇషాన్ దేవ్ సంగీతం అందించారు అలాగే రఫీక్…
