‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం చూసి ప్రేక్షకులు గర్వంగా ఫీలవుతారు: ‘గగనాల’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

'Operation Valentine' makes audience feel proud: Mega Prince Varun Tej at 'Gaganala' song launch event

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ వందేమాతరం అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. మ్యూజికల్ జర్నీని ప్రారంభించడానికి ఇది సరైన పాటగా నిలిచింది. జాతీయ అంశాలు, ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు, సినిమాలో మెస్మరైజింగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సినిమా రొమాంటిక్ లేయర్‌ని చూపించడానికి, మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు, ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీని అందించాడు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న లవ్ బర్డ్స్ గా మెస్మరైజింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్…

“అయోధ్య శ్రీరామ్”కు స్వర సారధ్యం వహించడం సంగీత దర్శకుడిగా నా జన్మకు లభించిన సార్ధకత!! : – యువ సంగీత సారధి సత్య కశ్యప్

Singing for "Ayodhya Sriram" is the fulfillment of my birth as a music director!! : - Young music director Satya Kashyap

తెలుగు సినిమాలతో పాటు… హిందీ సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహిస్తూ… ప్రతి చిత్రంతో సంగీత దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ తాజాగా “అయోధ్య శ్రీరామ్” ఆల్బమ్ కు సారధ్యం వహించారు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా… హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ గీతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అతి త్వరలో సినీ రంగ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ప్రవాస భారతీయులు సమీర్ పెనకలపాటి ఈ రామ గీతాన్ని ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత భక్తి ప్రపత్తులతో రూపొందించారు. ఈ గీతానికి లభిస్తున్న అపూర్వ స్పందనపై సంగీత సారధి సత్య కశ్యప్ సంతోషంతో తబ్బిబ్బు అవుతున్నారు. సంగీత దర్శకుడిగా తన జన్మకు లభించిన సార్ధకతగా భావిస్తున్నానని ఎంతో ఉద్వేగానికి…

తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథే ‘యాత్ర 2’ : దర్శకుడు మహి వీ రాఘవ్

'Yatra 2' is the story of a son who keeps his promise to his father : Director Mahi V Raghav

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగళవారం ‘యాత్ర 2’ చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ…

The output of ‘Eagle’ was amazing. This is the first time to be seen in such a makeover. Awaiting Audience Reaction: Mass Maharaja Ravi Teja at Eagle Grand Pre Release Event

'Eagle' output is amazing: Mass Maharaja Ravi Teja at pre-release event

Mass Maharaja Ravi Teja most awaited stylish mass action entertainer ‘Eagle’. Under the direction of Karthik Ghattamaneni, the film is produced by producer TG Vishwa Prasad under the banner of Tollywood’s leading production company People Media Factory, while Vivek Kuchibhotla is acting as a co-producer. Kavya Thapar and Anupama Parameswaran are playing the heroines. The already released teaser, trailer and songs have received tremendous response. Eagle will have a grand release worldwide on February 9. In this context, the Eagle pre-release event was a grand success. In the pre-release release…

‘ఈగల్’ ఔట్‌పుట్‌ చాలా అద్భుతంగా వచ్చింది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ

'Eagle' output is amazing: Mass Maharaja Ravi Teja at pre-release event

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ప్రీరిలీజ్ రిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని దాదాపు నటీనటీనటులతో పని చేయడం ఇదే తొలిసారి. నవదీప్‌కు బలమైన క్యారెక్టర్‌ దక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.…

మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్. ప్రీతి రెడ్డి గారికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు

Malla Reddy Health City Vice Chairman, Malla Reddy University Director Dr. CH. Preeti Reddy Received Champions of Change 2024 Award

డాక్టర్ సి. హెచ్. ప్రీతి రెడ్డి గారు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ గా వైద్య విద్యారంగంలో అందరికీ మంచి ఆరోగ్యం అందించడంలో తనదైన ముద్రను వేసుకుంటున్నారు. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ గా అందరికీ ముఖ్యంగా మహిళలకు ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీలో రెండు మెడికల్ కాలేజీలు రెండు డెంటల్ కాలేజీలు అదేవిధంగా మల్లారెడ్డి మహిళా కాలేజ్ ఉన్నాయి. ప్రత్యేక ప్రతి మెడికల్ కాలేజ్ నుంచి 200 ఎంబిబిఎస్ సీట్లు ప్రత్యేకంగా ఆడవారి కోసమే కేటాయించబడతాయి. అత్యున్నత వైద్య సదుపాయాలతో మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ప్రీతి రెడ్డి డైరెక్టర్గా ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ తెలంగాణలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీగా పేరుగాంచింది. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కింద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్…

Malla Reddy Health City Vice Chairman, Malla Reddy University Director Dr. CH. Preeti Reddy Received Champions of Change 2024 Award

Malla Reddy Health City Vice Chairman, Malla Reddy University Director Dr. CH. Preeti Reddy Received Champions of Change 2024 Award

Dr. C. H. Preethi Reddy is making her own mark in providing good health to all in the field of medical education as Vice Chairman of Malla Reddy Health City. Similarly, as the director of Malla Reddy University, she is helping to provide higher education to all, especially women.Malla Reddy Health City has two medical colleges and two dental colleges as well as Malla Reddy Women’s College. 200 MBBS seats from each medical college will be reserved exclusively for women. Providing good medical care to people with advanced medical facilities.Malla…

South Queen Trisha Krishnan Joins The Shoot Of Megastar Chiranjeevi, Vassishta, UV Creations Majestic Vishwambhara

South Queen Trisha Krishnan Joins The Shoot Of Megastar Chiranjeevi, Vassishta, UV Creations Majestic Vishwambhara

Megastar Chiranjeevi joined the shoot of his magnum opus Vishwambhara a few days ago in a massive set in Hyderabad. The team erected a total of 13 huge sets in Hyderabad for this epic film. Meanwhile, the makers zeroed in on South Queen Trisha Krishnan to play the lead actress opposite Megastar Chiranjeevi in the movie. The starlet joined the shoot today and she got a grand welcome from Chiranjeevi, director Vassishta, and producers. She is all set to add her charm and grace to the Mega Mass Beyond Universe.…

Padma Vibhushan Chiranjeevi hails Telangana Government, CM Revant Reddy’s felicitation event

Padma Vibhushan Chiranjeevi hails Telangana Government, CM Revant Reddy's felicitation event

FYI: Padma Awardees Felicitation Event Live Video Link👇 The Telangana Government, led by Chief Minister Revanth Reddy, organized a grand felicitation ceremony at the Shilpakala Vedika in Hyderabad on 4 February 2024 to honor the state’s Padma awardees. The event was graced by a large gathering of people, including celebrities, fans, and government officials. Among the distinguished awardees felicitated were Padma Vibhushan Chiranjeevi, Padma Vibhushan former Vice President Venkaiah Naidu, and Padma Shri awardees Dasari Kondappa, Gaddam Sammaiah, Ananda Chary, Kurella Vitalacharya, and Kethavath Somlal. Chiranjeevi Garu Speech Download Padma…

ఎక్కడ కళాకారులు గౌరవించిబడుతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది: మెగాస్టార్ చిరంజీవి

Where artistes are respected, the kingdom is prosperous: Megastar Chiranjeevi

FYI: Padma Awardees Felicitation Event Live Video Link 👇 తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా ఇస్తానని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలను హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యలకు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25లక్షల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. Chiranjeevi Garu Speech Download గద్దర్ పేరుతో…