A new Production House “BM Creations’s” debut film “We Love Bad Boys” completed censor and given U/A by the board. Pappula Kanaka Durga Rao producing this hilarious entertainer, while smt. Pappula Varalakshmi presenting it. On the eve of Valentine’s Day, the team of We Love Bad Boys released the First Look!! Directed by Raju Rajendra Prasad, “We Love Bad Boys” is a youthful entertainer that stars Ajay, Vamsi Ekasiri, Aditya Shashank Neeti, Romika Sharma, Roshni Sahota, Pragya Nayan, Sanyu Davalagar, Vamsi Krishna, Sindhu Vijay, and Viharika Chowdary in the lead…
Author: M.D ABDUL - Tollywoodtimes
వేలెంటైన్స్ డే సందర్భంగా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ఫస్ట్ లుక్ విడుదల
నూతన నిర్మాణ సంస్ధ “బి.ఎమ్.క్రియేషన్స్” బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం “వి లవ్ బ్యాడ్ బాయ్స్” (We love Bad Boys). రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ లభించింది. కడుపుబ్బే ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ వేలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణం. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.…
ప్రేమికుల రోజు సంద్భంగా “జస్ట్ ఎ మినిట్ ” సినిమాలో లవ్ సాంగ్ రిలీజ్
అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- “జస్ట్ ఎ మినిట్ ” రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా, పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్ రిలీజ్. ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం.…
On the occasion of Valentine’s Day, love song release from the movie “Just a Minute”.
Starring Abhishek Pacchipala, Nazia Khan, Jabardast Phani and Satish Saripalli in lead roles- “Just A Minute” is produced by Arshad Tanveer and Dr. Prakash Dharmapuri under the banners of Red Swan Entertainment and Karthik Dharmapuri Presents and directed by Purnas Yashwant, this is the second song release from this movie. Director Purnas Yashwant said on this occasion : The first look we released earlier got a very good response. Later the teaser also got an amazing response. Everyone who has seen the teaser is giving positive comments and appreciating that…
అందుకే ‘డ్రిల్’ అనే పేరు పెట్టాము : హీరో, దర్శక, నిర్మాత హరనాధ్ పొలిచెర్ల
డ్రీమ్ టీమ్ బ్యానర్‌పై, దర్శక నిర్మాత, కధానాయకుడు హరనాధ్ పొలిచెర్ల చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ డ్రిల్. కారుణ్య చౌదరి హీరోయిన్ గా , భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జెమినీ సురేష్, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ, జబ్బర్దస్థ్ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన డ్రిల్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో, నిర్మాత, దర్శకుడు హరనాధ్ పొలిచెర్ల పాత్రికేయులతో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే… నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతి నుంచే నాటకాలు వేయడం ప్రారంభించాను. ఆ తర్వాత పలు పరిషత్ ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఆమెరికాలో డాక్టర్‌గా బిజీబిజీగా గడుపుతున్నప్పుడు ఒకరోజు అసలు మన లక్ష్యం ఏమిటి? మనం వెళుతున్న రూట్…
తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే సినిమా లైఫ్ ‘లవ్ యువర్ ఫాదర్’ మూవీ గ్రాండ్ ఓపెనింగ్
మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం లైఫ్ లవ్ యువర్ ఫాదర్. మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ప్రొడ్యూసర్స్ గా వస్తున్న సినిమా LYF ‘Love Your Father’ మూవీ పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీ కెమెరా స్విచ్ ఆన్ చేసింది నెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని. క్లాప్ కొట్టింది సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు. స్క్రిప్ట్ నీ అందించింది గోపాల్…
The movie LYF ‘Love Your Father’ grand opening ceremony of the movie which shows the bond between father and son
LYF ‘Love Your Father’ is a new age film jointly produced by Manisha Arts and Media Pvt Ltd and Annapareddy Studios. Manisha Arts and Media Pvt Ltd has produced hit films like Shubhalagnam, Yamalila, Mayalodu and Vinodam in the past. Now this company’s movie LYF ‘Love Your Father’ is coming in the direction of Pawan Ketaraju and produced by Kishore Rathi and Mahesh Rathi with Sri Harsha and Kashika Kapoor as the hero and heroines. The movie camera was switched on by the number of Mallareddy Group of Institutions Kamakura…
ప్రకృతికి విరుద్ధంగా ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఇప్పటి సమాజానికి “మైరా” లాంటి సినిమా అవసరం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా గా చేయండి : శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి
పద్మశ్రీ ఫీచర్స్ పతాకంపై కన్నడ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మైల్ శ్రీను దర్శకత్వంలో తెలుగులో డైరెక్ట్ గా వస్తున్న పాన్ ఇండియా చిత్రం ” మైరా” ఈ చిత్ర దర్శకుడు స్మైల్ శ్రీను పరమహంస పరివ్రాజాకాచర్య, ఉభయ వేదాంతప్రవర్తకాచార్య, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారిని కలిసి మైరా చిత్ర స్క్రిప్ట్ పూజా చేయించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ త్రిదండి చిన్న జియర్ స్వామి వారు మాట్లాడుతూ. “మైరా” లాంటి చిత్రాలు ఇప్పటి సమాజానికి చాల అవసరం ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తు పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి ఈ చిత్రం ఎంతగానో ఉపయోగపడే సినిమా “మైరా” అవుతుంది అని అనిపిస్తుంది, ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ భాషల్లో మాత్రమే కాకుండా…
Today’s society is against Nature. It needs a pan-Indian movie like ‘Myra’: Sri Sri Sri Tridandi Devanatha Ramanuja Jeeyar Swamiji
‘Myra’ is a pan-Indian movie made in Telugu originally under the direction of Smile Srinu, who has made a special name for himself in Kannada under the banner of Padma Shri Features. Spiritual master and exponent Sri Sri Sri Tridandi Devanatha Ramanuja Jeeyar Swamiji has described the movie as relevant, suggesting that today’s times need such a message-driven film. “It seems that this film will be very useful for today’s times when our way of living is antagonistic towards sustainable living and environment,” Swamiji said, suggesting that Nature has been…
Rayalaseema was never the first choice for film shootings: Producer, Director Mahi V. Raghav
” If my intention is not to develop and contribute to my region, I would have asked for a place to build a studio in Hyderabad or Vizag. Why would I want to build a studio at Madanapalle, which is considered a backward area.”, asks Filmmaker Mahi V. Raghav. His directorial ‘Yatra 2’ is currently running in cinemas. A section of the media accused him of getting benefitted with two acres of land at Horsley Hills, Madanapalle by Andhra Pradesh Government for making ‘Yatra 2’. Mahi V. Raghav has responded…
