”నైస్ నెయిల్స్ బేబీ” (నైల్ ఎక్సటెన్షన్స్ మరియు బ్యూటీ సెలూన్ ) హైదరాబాద్ లో నూతన బ్రాంచి కూకట్ పల్లి లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్, సంజన శెట్టి అలాగే లక్ష్మీ రెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ”నైస్ నెయిల్స్ బేబీ” ఓనర్ శ్రావణి యాదవ్ మాట్లాడుతూ… గచ్చిబొలిలో మా ”నైస్ నెయిల్స్ బేబీ” మొదటి బ్రాంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అందుచేత మేము మా రెండో బ్రాంచి ని కూకట్ పల్లిలో ప్రారంభించమని తెలిపారు. హీరోయిన్ దక్ష నగర్కార్ మాట్లాడుతూ…”నైస్ నెయిల్స్ బేబీ” మొదటి బ్రాంచి గచ్చిబాలి లో ఉంది, అందులో ఓన్లీ నెయిల్స్ కు సంభందించి ట్రీట్ మెంట్ ఉంది ఇప్పుడు కూకట్ పల్లి బ్రాంచిలో ప్రారంభమైన బ్రాంచి లో నెయిల్స్ తో…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ: ఆసక్తి కలిగించే కథనం!
(చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్, విడుదల : 1 మార్చి-2024, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా, నటీనటులు: వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్, నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు. బ్యానర్స్: మిక్కీ జే మేయర్, రినాయిసెన్స్ పిక్చర్స్, నిర్మాతలు: సోని పిక్చర్స్, సందీప్ మడ్డా, సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం, ఎడిటింగ్: నవీన్ నూలి, మ్యూజిక్: మిక్కీ జే మేయర్) సరైనవిజయం కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడ్డాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్…
Bhoothaddam Bhaskar Narayana Review : భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ: .. ఎంగేజింగ్ థ్రిల్లర్!
‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. విడుదలకు ముందు ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. నేడు (మార్చి 1,2024) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి…
వైద్య విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను డాక్టర్ సి.హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ హెచివర్స్ అవార్డు!
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మరియు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సి. హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ హెచివర్స్ అవార్డు లభించడం చాలా ఆనందకరం. వైద్య మరియు విద్య రంగంలో ఆయన అందించిన అశేషమైన సేవలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించింది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యనందిస్తూ అదేవిధంగా ఎంతోమందికి వైద్య సహకారాలు అందిస్తూ ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. ఈనెల 28న ఇంటర్ ఆక్టివ్ ఫారం ఆన్ ఇండియన్ ఎకానమీ ద్వారా న్యూఢిల్లీలోని హయత్ రెజెన్సీ లో జరిగిన కార్యక్రమంలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ నితిన్ గడ్కారీ చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు. ఈయనతో పాటు సినీ, క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులకు అదేవిధంగా సామాజిక సేవ…
ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా.ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు:
ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత…
Dr. Gangadhara Sastry wins India’s prestigious ‘Kendra Sangeet Natak Academy’ award
*Irequest Indian govt to declare Bhagavad Gita as the national scripture: Dr. Gangadhara Sastry Renowned Bhagavad Gita singer, prophet, propagandist, and founder of the ‘Bhagavadgita Foundation’, Dr. LV Gangadhara Sastry, has been conferred with India’s prestigious ‘Kendra Sangeet Natak Academy’ award for the year 2023 in other major traditional music categories. Along with the classical Carnatic music, he studied 108 of the 700 shlokas of the Bhagavad Gita, the spiritual essence of India, composed and sung by Ghantasala in his honour; the remaining 594 shlokas were sung in his own…
‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు: చిత్ర యూనిట్
విలక్షణ డైలాగ్ డెలివరీతో నటుడిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభినవ్ గోమఠం హీరోగా, వైశాలిరాజ్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయ్ కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయంవంతగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. చిన్న సినిమా విడుదల కావాలంటే నేడు ఎంతో కష్టమని, ఈ సినిమా గురించి ఎన్నో అటుపోటులు ఎదుర్కొన్నానని, నేడు సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణంతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు నిర్మాత భవాని…
ఘనంగా ‘మా ఊరి రాజారెడ్డి’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉంటుంది. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా…
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. ఇందులో బలమైన పాత్ర చేశాను. ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ రాశి సింగ్
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశి సింగ్ విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ పంచుకున్నారు. మీకు సినిమాలపై ఆసక్తి ఎప్పడు ఏర్పడింది ? మాది రాయ్ పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాది కాలం పాటు ఎయిర్…
సంపూని ‘సోదరా’ అంటున్న యువ హీరో సంజోష్!
వెండితెరపై రాణిస్తున్న వరంగల్ హీరో…! వెండితెరపై రాణించాలంటే సాధారణ విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉంటే గానీ ఆడిషన్స్ లో మెప్పించలేరు. మంచి మంచి ఫిలిం అకాడమీల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లే వెండితెరపై ఛాన్సుల కోసం అహోరాత్రులు ఎదురు చూస్తుంటారు. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోవడానికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వరంగల్ కుర్రాడు మాత్రం తనకున్న టాలెంట్ తో వెండితెరపై దూసుకుపోతున్నాడు. ఫిలిం బ్యాగ్రౌండ్ ఏమీ లేకున్నా… కేవలం సినిమాల్లో నటించాలనే ప్యాషన్ తో వెండితెరవైపు అడుగులు వేసిన ఈ యంగ్ హీరో పేరు సంజోష్. హిమాచల్ ప్రదేశ్ లో ‘మండి స్కూల్ ఆఫ్ డ్రామా’లో వర్క్ షాప్స్ చేసి… ఆ తరువాత అనేక వర్క్స్ షాప్స్ అటెంప్ట్ చేసిన తరువాత… వెండితెరపై హీరోగా తెరంగేట్రం చేశారు. స్కూలింగ్ అంతా వరంగల్…
