“క్రైమ్ రీల్” టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి !!!

Telangana Cinematography Minister Komati Reddy Venkat Reddy launched the title poster of "Crime Reel" !!!

అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం. ఈ చిత్ర పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినిమా మంచి విజయం సాధించాలి, సంజన అన్నే దర్శకురాలిగా ప్రతిభ చూపించాలని, కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ క్రైమ్ రీల్ అందరిని అలరించాలని కోరుకుంటున్న అన్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. బాబు కొల్లాబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన…

హృదయాల్ని స్పృశించే అందమైన ప్రేమకథ “లంబసింగి” మార్చి 15న థియేటర్స్ లో విడుదల !!!

A beautiful heart touching love story "Lambasinghi" will release in theaters on 15th March !!!

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్‌ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల…

టీపీటీ నిధులను సీఎం విడుదల చేయడం హర్షనీయం

The release of TPT funds by the CM is heartening

•కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ జివి.వెన్నెల గద్దర్ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, మార్చి 03 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి గడిచిన 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను ఇటీవల రాష్ట్ర సీఎం ఎ.రేవంత్ రెడ్డి విడుదల చేయడం హర్షనీయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ జివి.వెన్నెల గద్దర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన విజ్ఞప్తి మేరకు సీఎం ఎ.రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న రూ.48 కోట్ల 50 లక్షలు విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు. దీనికి కంటోన్మెంట్ బోర్డు తరపున ఆమె సీఎం ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వ…

హీరో ఆట సందీప్ చేతుల మీదుగా ‘ఐశ్వర్య సిల్క్స్’ 3వ వార్షికోత్సవ వేడుక

3rd Anniversary Celebration of 'Aishwarya Silks' by Hero Ata Sandeep

హైదరాబాద్ వస్త్ర ప్రపంచంలో మరో రంగుల ప్రపంచం 3 సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైంది. కూకట్ పల్లిలో “ఐశ్వర్య సిల్క్స్” 3వ వార్షికోత్సవం సందర్భగా షోరూంను ప్రముఖ హీరో ఆట సందీప్ , ఆయన సతీమణి జ్యోతి రాజ్, యాంకర్ జాను నేడు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య సిల్క్స్ ఎండీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా హీరో సందీప్ మాట్లాడుతూ “లక్ష్మి గారు ధర్మవరం కు చెందిన వీవర్స్ సామాజిక వర్గానికి చెందిన సాధారణ గృహిణి. ఈ రోజుఆమె అంచెలంచెలుగా ఎదుగుతున్న తీరు అభినందనీయం. ఆమె హైదరాబాద్ లో రెండు షో రూమ్ లు రన్ చేస్తున్నారు. ఆమె ఫ్యూచర్ లో మరిన్ని ఐశ్వర్య సిల్క్స్ బ్రాంచీలు స్థాపించాలని కోరుకుంటున్నాను.”అని అన్నారు. ఈ సందర్భగా ఐశ్వర్య సిల్క్స్ ఎమ్ డి .లక్ష్మి మాట్లాడుతూ ” నేటి…

డాక్టర్ సూర్యపవన్ రెడ్డికి పీసీఇండియన్ అచీవర్స్ అవార్డ్

PCIndian Achievers Award to Dr. Suryapavan Reddy

దేశంలో విద్యా, వైద్యం, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగాల్లో విశేషంగా సేవ చేసిన వారిని ప్రోత్సహించేందుకు “పవర్ కారిడార్ నేషనల్ మేగజిన్” వారు అందించే ప్రతిష్టాత్మకమైన పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్స్ లో తెలంగాణ బిడ్డ, ప్రముఖ డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి వైద్య రంగం విభాగంలో లో బెస్ట్ అచీవర్ అవార్డును అందుకున్నారు. ఇవ్వాల ఢిల్లీలోని హయత్ రిజెన్సీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా సూర్యపవన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. టైప్-1 చెక్కర వ్యాధి నిర్మూలనలో 23 సంవత్సరాలుగా విశేషంగా వైద్యసేవలు అందిస్తూ.. లక్షలాది చక్కెర వ్యాధిగ్రస్తులను కొత్త జీవితాన్ని అందించినందుకుగాను సూర్యపవన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మాత్యులు…

PC Indian Achievers Award confined to Dr. Suryapavan Reddy

PC Indian Achievers Award confined to Dr. Suryapavan Reddy

To encourage those who have served the country in the fields of education, medicine and entrepreneurship the “Power Corridor National Magazine” is giving prestigious PC Indian Achievers Awards every year. Dr. Komatireddy Suryapavan Reddy, who hails from Telangana, has received the Best Achiever Award in the medical field this year. Suryapavan Reddy received the award from Union Minister of Road Transport and Highways Nitin Gadkari at a function held at Hyatt Regency, New Delhi. Suryapavan Reddy selected for awards for his outstanding contribution for providing special medical services for 23…

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’కు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి

Thanks to the audience who gave 'Bhutaddham Bhaskar Narayana' a blockbuster hit: Hero Siva Kandukuri in success meet

శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి థ్రిల్లింగ్-ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి.. సినిమా మొదలుపెట్టినప్పుడు సినిమా బావోస్తే చాలు అనుకున్నాం. తర్వాత ప్రమోషనల్ మెటిరియల్ ప్రేక్షకులకు రీచ్ అయితే చాలు అనుకున్నాం. అన్నిటికిమించి ఒక మంచి హిట్ కొడితే బావున్ను అనే కోరిక లోపల వుండేది. మా టీం అందరి కోరిక బలంగా వుంది. మేము అనుకున్న హిట్…

Vyooham Movie Review in Telugu : పర్‌ఫెక్ట్‌ ‘వ్యూహం’!

Vyooham Movie Review in Telugu

(టైటిల్‌: వ్యూహం, నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు, నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌, నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ, సంగీతం: ఆనంద్, సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్, విడుదల తేది: మార్చి 2, 2024) రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు…

‘ఎస్‌ 99’ మూవీ రివ్యూ: ఆలోచింపజేసే వినూత్న కథ!

'S99' Movie Review: A thought provoking innovative story!

(చిత్రం: ‘ఎస్‌ 99’, విడుద‌ల‌: మార్చి 1, 2024, బ్యానర్స్ : టెంపుల్ మీడియా – ఫైర్ బాల్ ప్రో , నటీనటులు : సి. జగన్‌మోహన్‌, దేవిప్రసాద్‌, చంద్రకాంత్‌, ఛత్రపతి శేఖర్‌, శివన్నారాయణ, దయానంద్‌రెడ్డి, చక్రపాణి, కదిరి యోగి, శ్వేతావర్మ, రూపా లక్ష్మి, అల్లు రమేష్‌ తదితరులు. ప్రొడక్షన్‌ డిజైనర్‌: ప్రణతి, ఎడిటర్‌: సి. యతీష్‌, డీఓపీ: శ్రీనివాస్‌, లిరిక్స్‌: రాంబాబు గోసల, స్టంట్స్‌: వింగ్‌ చున్‌ అంజి, సంగీతం: విజయ్‌ కూరాకుల, పీఆర్వో: బి. వీరబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సంతోష్‌ గౌడ్‌. నిర్మాతలు: యతీష్, నందిని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సి. జగన్‌మోహన్‌) నేటితరం ప్రేక్షకులు రెగ్యులర్‌.. రొటీన్ కాకుండా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలను బాగా ఇష్ట‌ప‌డుతారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో వ‌చ్చిన సినిమా ‘ఎస్‌ 99’. సి.జగన్ మోహన్…

Nice Nails Baby New branch launched by actress Daksha Nagarkar !!!

Nice Nails Baby New branch launched by actress Daksha Nagarkar !!!

We are thrilled to introduce you to “Nice Nails Baby,” a premier destination for luxury beauty services dedicated to enhancing your skin, nails, makeup, and hair. At Nice Nails Baby, we are passionate about empowering individuals to look and feel their absolute best, inside and out. Elevated Expertise Premium Products Tailored Treatments Unparalleled Luxury Commitment to Excellence Join us at Nice Nails Baby and experience the ultimate in beauty and luxury. Whether you’re preparing for a special occasion or simply treating yourself to some well-deserved self-care, we’re here to make…