రెమ్యూనరేషన్ లో తగ్గేదే లేదు ..  వరుస హిట్స్ తో ఫుల్ జోష్!

There is no reduction in remuneration.. Full of excitement with consecutive hits!

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తన గ్లామర్, నటనతో ఇండస్ట్రీని ఏలుతుంది.  వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఈ అమ్మడు  ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో సెన్సేషన్ సృష్టిస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో నయనతార కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ మూవీ కోసం నయనతార తన  రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యష్ సరసన నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె ‘గంగ’ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన నయనతార గన్ పట్టుకుని…

మూడేళ్ల వివాహా బంధాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి

Manchu Manoj and Bhuma Mounika Reddy celebrated their three-year marriage with a grand celebration.

మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సినిమా, ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ కారణంగా ఈ ఇద్దరూ ఒక్కటయ్యారని అంతా అనుకుంటారు. కానీ ఇద్దరిలో ఉన్న క్రమశిక్షణ, జీవిత లక్ష్యాల కారణంగా ఒక్కటయ్యారు. అలా పరిచయం ప్రేమగా మారి ఇద్దర్నీ జీవిత ప్రయాణంలో ఒకే దారికి తీసుకు వచ్చింది. మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ – భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా, ఆదర్శవంతంగా మారింది. వృత్తిపరంగా మనోజ్‌కి వివాహాం తరువాత మరింత కలిసి వచ్చింది. ‘భైరవం’,…

‘కాక్రోచ్’లో మన సొసైటీలోని డార్క్ సైడ్ చూపిస్తున్నాం : దర్శక నిర్మాతలు పి. సునీల్ కుమార్ రెడ్డి, బి. బాపిరాజు

We are showing the dark side of our society in 'Cockroach': Director-producers P. Sunil Kumar Reddy and B. Bapiraju

సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం “కాక్రోచ్”. ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. “కాక్రోచ్” సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు.ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి.బాపిరాజు. నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ.. – నేను 70వ దశకంలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. తమిళ సినిమాలను కొని తెలుగులో రిలీజ్ చేసేవాళ్లం. అప్పుడు డబ్బింగ్ ద్వారానే ఇతర చిత్రాలను…

స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్ చేయాలని ఉంది : హీరోయిన్‌ లయ ఇంటర్వ్యూ..

I want to do strong characters: Heroine Laya's interview..

* ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది.  తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో  శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ నెల 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ లయ…

‘సరస్వతి’ కథ చెప్పడానికి ధైర్యం కావాలి : : ప్రీరిలీజ్ ఈవెంట్ లో శరత్ కుమార్

It takes courage to tell the story of 'Saraswathy' : : Sarath Kumar at the pre-release event

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్  స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ విమెన్ పవర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక నటిగా వరలక్ష్మీ విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని. సరస్వతి లాంటి కథ ఖచ్చితంగా చెప్పాలి.  స్త్రీలని…

ఆనంద చక్రపాణికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్

Best Supporting Actor for Ananda Chakrapani

నటుడు, దర్శకుడు ఆనంద చక్రపాణికి మధ్యప్రదేశ్ లో జరిగిన వింధ్య ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జాతీయ అవార్డు లభించింది. మొదటిసారిగా చైనా, స్పానిష్ వంటి ఇతర దేశాల భాషలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం వంటి ఏడు భాషల్లో ‘పాన్ వరల్డ్’ సినిమాగా విడుదల చేస్తున్న ‘స్వయంభు’ చిత్రంలో గ్రామ అధికారిగా ఆనంద చక్ర పాణి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆనంద చక్రపాణి ఏక కాలంలో దేశంలోని పలు భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రంలో గ్రామ అధికారి పాత్ర తనకు ఎంతో పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు. 1500 ఏళ్లనాటి సింహళ దేశం ఇతి వృత్తంతో హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఆనంద చక్రపాణి ఇప్పటి వరకు పలు సినిమాల్లో…

‘మన శంకరవరప్రసాద్ గారు’ 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి

'Vishnu Vinyasam' grosses Rs. 14.7 crores in its first weekend..

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాను మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో తిరుగులేని రాజు అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా,  ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం ఓటీటీ ప్రభావంతో థియేటర్ రన్స్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా, జీ-5 లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ-5లో కూడా ఎం.ఎస్.జి ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, పలు భాషల్లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా కొనసాగడం ప్రజాదరణకు నిదర్శనం. ఈ చిత్రం రీజినల్ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. చిరంజీవి, అనిల్ రావిపూడి…

‘విష్ణు విన్యాసం’ తొలి వీకెండ్‌లో రూ.14.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..

'Vishnu Vinyasam' grosses Rs. 14.7 crores in its first weekend..

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విష్ణు విన్యాసం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్ స్థిరంగా పెరుగుతూ వచ్చిన ఈ సినిమా మంచి పబ్లిక్ టాక్‌తో స్ట్రాంగ్ కమర్షియల్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. మొదటి రెండు రోజుల్లోనే మంచి గ్రోత్ నమోదు చేసిన ఈ చిత్రం, మూడో రోజునే రూ.5.6 కోట్ల గ్రాస్ సాధించింది. వరల్డ్‌వైడ్ తొలి వీకెండ్ కలెక్షన్స్ రూ.14.7 కోట్లకు చేరాయి. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ పబ్లిక్ టాక్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. క్లీన్ హ్యూమర్, భావోద్వేగాలు, రీలేటబుల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువత ఫన్ ఎలిమెంట్స్‌ను ఆస్వాదిస్తుండగా, కుటుంబ ప్రేక్షకులు కథలోని ఎమోషన్ ని  మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా అంతటా వస్తున్న పాజిటివ్ టాక్, ప్రధాన కేంద్రాల్లో కనిపిస్తున్న మంచి ఫుట్‌ఫాల్స్ ఈ…

Real Kabaddi Players in Dr. RK Goud’s “Mahila Kabaddi”

Real Kabaddi Players in Dr. RK Goud’s “Mahila Kabaddi”

Telangana Film Chamber of Commerce Chairman Dr. Prathani Ramakrishna Goud is producing and directing the film “Mahila Kabaddi” under his RK Films banner. The movie features Indian Women’s Kabaddi Team Vice-Captain Pooja Narwal, Indian Kabaddi Team Coach Srinivas Reddy, hero Suman, Aksa Khan, Tulasi, along with seven real kabaddi players in key roles. The film details were shared at a press meet held today in Hyderabad. The event was attended by the movie team along with Pooja Narwal, Coach Srinivas Reddy, hero Suman, Aksa Khan, Tulasi, and director-producer Dr. RK…

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కేగౌడ్ నిర్మిస్తున్న ‘మహిళా కబడ్డీ’

Real Kabaddi Players in Dr. RK Goud’s “Mahila Kabaddi”

తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తన ఆర్కే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఈ చిత్రంలో ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసి తో పాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ చిత్ర వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ ప్లేయర్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసి, దర్శక నిర్మాత డా, ఆర్కే గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ…