Versatile star Priyadarshi plays the title role in the film Sarangapani Jatakam. After Gentleman and Sammohanam, this marks another collaboration between director Indraganti Mohana Krishna and producer Sivalenka Krishna Prasad. The film is set for release on April 25 under the prestigious banner of Sridevi Movies. The lead actress is Rupa Kodavayur, with Vennela Kishore, Viva Harsha, Avasarala Srinivas, and Sai Srinivas Vadlamani playing key roles. PG Vinda handled cinematography, Vivek Sagar composed the music, and editing was by Venkatesh K Marthand. The recently released trailer has received a very…
Author: M.D ABDUL
మహిళలందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను.. ‘డియర్ ఉమ’ సక్సెస్ మీట్‌లో సుమయ రెడ్డి
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’. ఈ సినిమాను సాయి రాజేష్ మహదేవ్ తెరకెక్కించాడు. రధన్ సంగీత దర్శకుడిగా, రాజ్ తోట కెమెరామెన్‌గా పని చేశారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. ప్రేక్షకులు డియర్ ఉమ చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. ఈ కార్యక్రమంలో.. సుమయ రెడ్డి మాట్లాడుతూ… ‘డియర్ ఉమ చిత్రానికి మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు ఎంతో ఆనందమేస్తుది. ఎన్నో సినిమాలు ఇంకా బయటకు రావడం లేదు. కానీ మేం మాత్రం సక్సెస్ ఫుల్‌గా సినిమాను రిలీజ్ చేశాం. అదే…
We Dedicate This Success To All Women: Sumaya Reddy at ‘Dear Uma’ Success Meet
The film Dear Uma was made under the Suma Chitra Arts banner, with Sumaya Reddy serving as the writer, producer, and lead actress. Directed by Sai Rajesh Mahadev, the film features music by Radhan and cinematography by Raj Thota. Released on April 18, Dear Uma has received a warm response from audiences and has been well-received at the box office. To celebrate this success, the film’s team held a success meet on Saturday to thank the audience. *Speaking at the event, Sumaya Reddy said:* “The media has shown great support…
మా అబ్బాయి ‘అర్జున్ S/ O వైజయంతి’ క్లైమాక్స్ చూసి ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి సీక్వెన్స్ చూడలేదని చెప్పాడు.’ఐ యాం ప్రౌడ్ అఫ్ యూ నాన్న’ అన్నాడు. ఆ రియాక్షన్ కి నేను షాక్ అయ్యాను
‘అర్జున్ S/O వైజయంతి’కి వచ్చిన ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత గొప్ప ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు: సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్…
Vedashree-Somashekhar’s wedding was grand
Hyderabad, April 18: The wedding of Chi.L.Sau Vedashree, the only daughter of Mrs. Kodem Sudha and Kodem Ramesh of Hyderabad, with Somasekhar, the youngest son of Mrs. Gottipamula Dhanalakshmi and K.She Kashinath of Aleru town in Yadadri Bhuvanagiri district, took place in a grand manner. This wedding ceremony, which was held on Friday (18-April-2025) at 10.26 am on the morning of Chaitra Krisha Panchami of the Swastishri Chandramana Sri Vishwavasunama year, was held grandly with the congratulations of Kodem Sravanti-Nagesh, Kodem Pramila-Sudarshan, Kodem Sri Ganesh, Bijja Shanti-Srikanth, Katakam Srinivas, Vivek,…
వైభవంగా వేదశ్రీ-సోమశేఖర్ కళ్యాణోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ 18 : హైదరాబాద్ కు చెందిన శ్రీమతి కోడెం సుధ -కోడెం రమేష్ ల ఏకైక కుమార్తె చి.ల.సౌ వేదశ్రీ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన శ్రీమతి గొట్టిపాముల ధనలక్ష్మి – కీ.శే కాశీనాథ్ ల కనిష్ఠపుత్రుడు సోమశేఖర్ తో వైభవంగా జరిగింది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర కృష పంచమి శుక్రవారం (18-ఏప్రిల్-2025) రోజు ఉదయం 10.26 నిమిషములకు మూలనక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుమూహూర్తమున జరిగిన ఈ కళ్యాణోత్సవం కోడెం స్రవంతి-నాగేష్, కోడెం ప్రమీల-సుదర్శన్, కోడెం శ్రీ గణేష్, బిజ్జ శాంతి- శ్రీకాంత్, కటకం శ్రీనివాస్, వివేక్, సాగర్ మరియు బంధు మిత్రుల అభినందనలతో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేదశ్రీ-సోమశేఖర్ ల కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు నూతన…
‘డియర్ ఉమ’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి
తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. రచయిత, నిర్మాత, హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ‘అనంతపూర్ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ…
Dear Uma Is An Awareness Driven Film Like Venkatesh’s Ganesh: Team At Sumaya Reddy’s Dear Uma Pre-Release Event
Telugu actress Sumaya Reddy is making her debut as a heroine, producer, and writer with the film Dear Uma, releasing on April 18th. The film stars Prithvi Amber in the male lead role. Nagesh has worked as the line producer, and Nithin Reddy as the executive producer. The screenplay, dialogues, and direction are by Sai Rajesh Mahadev. Renowned cinematographer Raj Thota, known for his stunning visuals, has handled the camera work, and blockbuster music composer Radhan has composed the music. The pre-release event for the movie took place on Wednesday…
ఘనంగా శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి పాన్ ఇండియా మూవీ “45” టీజర్ లాంఛ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “45”. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా “45” సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ – మా 45 మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాను మేమంతా ఇష్టపడి, కష్టపడి చేశాం. మీ సపోర్ట్ మా మూవీకి కావాలి. ఇలాంటి…
Grand Teaser Launch of Pan-India Film “45” Starring Shiva Rajkumar, Upendra, and Raj B Shetty – Movie Gearing Up for a Grand Theatrical Release
The film “45”, featuring Shiva Rajkumar, Upendra, and Raj B Shetty in lead roles, is produced by Smt. Uma Ramesh Reddy and M. Ramesh Reddy under the Suraj Production banner. Notably, popular music director Arjun Janya is making his directorial debut with this film. Positioned as a big pan-India project, the movie is all set for a grand theatrical release soon. Today, the teaser of “45” was launched in a grand event held in Hyderabad. Producer M. Ramesh Reddy said: “Thanks to everyone who attended the teaser launch of ‘45’.…
