WAR 2 Movie Review in Telugu..’వార్ 2′ మూవీ రివ్యూ : యాక్షన్ వార్!

WAR 2 Movie Review in Telugu.

(చిత్రం: వార్ 2, రేటింగ్: 3/5, నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు. దర్శకత్వం: ఆయన్ ముఖర్జీ, కథ, నిర్మాత: ఆదిత్య చోప్రా, డైలాగ్స్: అబ్బాస్ టైర్‌వాలా, స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్, సినిమాటోగ్రఫి: బెంజమిన్, జాస్పర్, ఎడిటింగ్: ఆరీఫ్ షేక్, మ్యూజిక్: ప్రీతమ్ (బీజీఎం), సంచిత్, అంకిత్ బల్హారా (పాటలు), బ్యానర్: యష రాజ్ ఫిల్మ్స్ విడుదల: 14-08-2025 ). మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ ల కలయికలో వచ్చిన చిత్రం వార్ 2′. బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఉన్న భారీ మల్టీస్టారర్ చిత్రమిది. స్పై యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు యశ్ రాజ్ ఫిల్మ్స్. బాలీవుడ్‌లోనే బడా నిర్మాణ సంస్థగా పేరొందిన ఈ నిర్మాణ సంస్థ.. వైఆర్ఎఫ్…

₹300 Crore Scam at Chitrapuri: Film Workers Protest at FDC, Demand President Vallabhaneni Anil’s Arrest

₹300 Crore Scam at Chitrapuri: Film Workers Protest at FDC, Demand President Vallabhaneni Anil's Arrest

Hyderabad: Alleging a massive scam of approximately ₹300 crore in the Chitrapuri Cooperative Housing Society, several film workers and union leaders staged a major protest in front of the Film Development Corporation (FDC) office on Wednesday. They demanded the immediate arrest of the society’s president, Vallabhaneni Anil Kumar, accusing him and his committee of rampant corruption, denying homes to genuine film workers, and selling flats on the black market for crores of rupees. During the protest, leaders from the Chitrapuri Porata Samithi (Action Committee) and CITU expressed their anguish over…

చిత్రపురిలో 300 కోట్ల స్కాం.. అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ను అరెస్ట్ చేయాలంటూ ఎఫ్.డి.సి వద్ద సినీ కార్మికుల మహాధర్నా

300 crore scam in Chitrapuri.. Cine workers hold a grand dharna at FDC demanding the arrest of president Vallabhaneni Anil

చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు ₹300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ, వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాలలో, కార్మికులు అడుగుతున్న సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాదని, 1200 నుండి 4400 చదరపు అడుగుల…

ఎన్నికల నోటిఫికేషన్ లోపు మహిళా కాంగ్రెస్ కమిటీలన్నీ పూర్తి చేయాలి : నీలం పద్మ

All Mahila Congress committees should be completed before the election notification: Neelam Padma

  స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ నేతలు కదం తొక్కాలి.. యాదాద్రి భువనగిరి జిల్లా లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ కదం తొక్కుతోంది ఈ మేరకు సోమవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోయాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగిన్చది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ దివ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి మరియు మండల .. గ్రామ బ్లాక్.. బూత్ కమిటీలు వేయాలని.…

All Mahila Congress committees should be completed before the election notification: Neelam Padma

All Mahila Congress committees should be completed before the election notification: Neelam Padma

Women Congress leaders should take steps to win local body elections. Women Congress leaders’ meeting in Yadadri Bhuvanagiri district Yadadri Bhuvanagiri : Yadadri Bhuvanagiri District Mahila Congress is taking steps to win the local body elections. A meeting of Mahila Congress leaders was held at the Bhuvanagiri MLA Camp Office on Monday under the chairmanship of Yadadri Bhuvanagiri District Congress President Neelam Padma. District Incharge Divya attended the program. Speaking at the meeting held on this occasion, Yadadri Bhuvanagiri District President Neelam Padma said that as per the instructions of…

‘ఫీనిక్స్’తో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది : టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సూర్య సేతుపతి

Happy to be introduced in Telugu with 'Phoenix': Hero Surya Sethupathi at the teaser launch event

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఫీనిక్స్. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌తో పాటు హై ఎమోషన్స్ తో వుండబోతుంది. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి ‘అన్ల్’ అరసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇపప్టికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్ ని మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సూర్య సేతుపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఫీనిక్స్ తెలుగులో రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనల్ అరసు గారికి, నిర్మాతలకి ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్న ధనుంజయన్ గారికి థాంక్యూ…

సాంస్కృతిక సారథులకు దిశ దశ ఏది? .. జీతాలు లేవు.. కార్యక్రమాలు లేవు!

What is the direction for cultural leaders? .. No salaries.. No programs!

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కెసిఆర్ సంకల్పించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. సాంస్కృతిక సారధి అని ఆ సంస్థకు నామకరణం చేసి సాంస్కృతిక శాఖ ఆధీనంలో ఏర్పాటు చేశారు. మాదాపూర్ చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో కార్యాలయం కేటాయించారు. కెసిఆర్ హయాంలో రెండు పర్యాయాలు అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే ఉద్యమ గాయకుడు రసమయి బాలకిషన్ ను చైర్మన్ గా నియమించారు. సభ్య కార్యదర్శిగా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ వ్యవహరించే వారు. 550 మంది కళాకారులకు ఉద్యోగ కల్పన చేశారు. ఒక్కొక్కరికి 25,500 రూపాయలు నెల జీతం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగించాలని నిర్ణయించారు. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం, అధికారిక బహిరంగ సభల్లో ప్రదర్శనలు ఇవ్వడం, ప్రభుత్వ అధికారిక ఉత్సవాలు, పండుగల్లో కళా…

ఢిల్లీలో తెలుగు మీడియా జర్నలిస్టుల సంక్షేమమే మా లక్ష్యం : ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ)

Our goal is the welfare of Telugu media journalists in Delhi: Delhi Telugu Journalists Association (DTJA)

-జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ చైర్మన్లు కె. శ్రీనివాస్ రెడ్డి , ఆలపాటి సురేష్ -ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ) నూతన కమిటీ ఎన్నిక ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు)కు అనుబంధంగా పనిచేస్తున్న ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ) సమావేశం మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాలు లో విజయవంతంగా జరిగింది. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు టి.శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ తెలుగు సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (IJU) జాతీయ అధ్యక్షులు, తెలంగాణా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, గౌరవ అతిథులుగా ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు…

టీ ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ టైటిల్ & గ్లింప్స్ విడుదల – సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు ముడిపడిన ఆసక్తికర కంటెంట్

TR Dream Productions Title & Glimpse Release – Interesting Content Tied to Suspense Crime Thriller

టీ ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘C-మంతం’ నుంచి గ్లింప్స్‌ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. క్లాసిక్ థ్రిల్, ఎమోషనల్ డెప్త్ కలగలిసినట్లుగా కనిపించే ఈ గ్లింప్స్‌లో విజువల్స్, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రేగ్నెంట్ మహిళ చేతులు వెనక్కి కట్టిన దృశ్యం, రక్తపు మడుగులు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే చర్యలు. దర్శకుడు సుధాకర్ పాణి ఈ సినిమాను కొత్తగా చూపించడానికి ప్రయత్నించినట్టు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ప్రశాంత్ టాటా నిర్మాతగా, గాయత్రీ సౌమ్య గుడిసెవా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ గ్లింప్స్‌కు బలాన్ని చేకూర్చింది. చిత్ర బృందం ప్రకారం, మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలు…

‘లిటిల్ హార్ట్స్’ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : నిర్మాత బన్నీవాస్

People will laugh until they fall off their chairs while watching 'Little Hearts': Producer Bunny Vas

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం నుంచి రాజా గాడికి సాంగ్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాకు వేదికైన ఈటీవీ విన్ వారికి…