The official poster for the Hollywood film “The Deserving,” starring Venkat Sai Gunda, has been released formally by the makers on Wednesday. Touted to be a psychological horror thriller, the story delves into societal issues, exploring themes of childhood trauma and parental care. Far from being a conventional thriller, “The Deserving” is an experimental blend of horror with a strong underlying message, making it a standout genre. One of the film’s most distinctive elements is its lead character, who is mute—a narrative choice that significantly amplifies the film’s intensity. “The…
Author: M.D ABDUL
దర్శకుల సంఘానికి దర్శకుడు సుకుమార్ 5 లక్షల విరాళం
సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు బి.సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారని ఆ సంఘ అధ్యక్షులు బి.వీర శంకర్, కార్యదర్శి సి.హెచ్.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని ఈ ఏడాది గ్రూప్ ఇన్సూరెన్స్ పథకానికి తానిప్పుడు ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నానని ఆయన చెప్పడం తమకెంతో ఆనందాన్ని కలిగించింది అని ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Creative Director Sukumar Donates 5 Lakhs to Directors’ Association
Prominent Telugu film director and cretive genius Sukumar has generously donated 5 lakh rupees to the Telugu Film Directors’ Association. This contribution is aimed at enhancing the group’s health insurance facility for its members. The announcement was made by the association’s president, B. Veera Shankar, and secretary, CH. Subbareddy. In their statement, the president and secretary of the association expressed their gratitude and satisfaction with Sukumar’s donation. They highlighted his commitment to being available for the association whenever needed and noted that his generous contribution will significantly benefit the group’s…
‘సరిపోదా శనివారం’ తో ఈ మంత్ ఎండ్ అదిరిపోతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ విజల్ వర్తీ ట్రైలర్ లాంచ్ నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు సుదర్శన్ 35 MM థియేటర్లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేసింది. సిఐ దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్…
తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తల్లి, అతిలోకసుందరి శ్రీదేవి 61వ జయంతి సందర్భంగా.. ప్రతి ఏడాది తిరుపతిని సందర్శించే ఆచారాన్ని అనుసరిస్తూ మంగళవారం ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. గతంలో శ్రీదేవి సైతం తిరుమల శ్రీనివాసుడిపై ఉన్న భక్తితో తన ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలకి వచ్చి దర్శనం చేసుకునేవారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె జాన్వీ కపూర్ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తన మదర్ అనే కాకుండా.. తనకు వీలునప్పుడల్లా తిరుపతి ఆలయాన్ని జాన్వీ కపూర్ సందర్శిస్తూనే ఉన్నారు. తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత జాన్వీ కపూర్ స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేశారు. అచ్చమైన తెలుగమ్మాయిలా పట్టుచీరలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు జాన్వీ. పక్కనే…
శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా మూవీ పవర్ ఫుల్ రోల్ లో బిజు మీనన్
శివకార్తికేయన్ హీరోగా, ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బీజు మీనన్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో బీజు మీనన్ ప్రజెన్స్ సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచింది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్, యూనిక్ సెట్టింగ్తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. వరుసగా బ్లాక్బస్టర్ హిట్లను అందిస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్లో ఇది…
బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపుతోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’.. రెండు రోజుల్లో రూ.3.69 కోట్లు వసూళ్లు
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. తొలి రోజు కంటే రెండో రోజు కలెఓన్స్ పెరగటం సినిమాకు దక్కిన ఆదరణను తెలియచేస్తోంది. రెండు రోజుల్లోనే కమిటీ కుర్రోళ్లు సినిమా రూ. 3.69 కోట్లను రాబట్టింది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను తెలుగు…
Niharika Konidela’s “Committee Kurrollu” Emerges No 1 among movie lovers
Mega Daughter Niharika Konidela’s production venture, “Committee Kurrollu,” has emerged as a cinematic sensation, captivating audiences with its nostalgic charm and fresh storytelling. Helmed by debutant director Yadhu Vamsi, the film is a masterclass in evoking cherished childhood memories while presenting a compelling narrative. Set against the picturesque backdrop of the Godavari region, the film’s Jathara sequences are a visual and auditory spectacle. The harmonious blend of seasoned actors and the energetic performances of the young ensemble creates a cinematic magic that transcends age barriers. The film’s ability to seamlessly…
రామ్ కార్తీక్ ‘వీక్షణం’ ఫస్ట్ లుక్ విడుదల
యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో పి.పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. చిమ్మచీకటిలో బైనాకులర్స్ నుంచి వస్తోన్న కాంతిలో హీరో రామ్ కార్తీక్ నిలుచుకుని ఉన్నారు. పోస్టర్తోనే మేకర్స్ సినిమా కంటెంట్ డిఫరెంట్గా ఉండబోతుందనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి సమర్ధ్ గొల్లపూడి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను అందిస్తామని మేకర్స్ తెలియజేశారు. నటీనటులు: రామ్ కార్తీక్, కశ్వి తదితరులు సాంకేతిక వర్గం: బ్యానర్ పేరు : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P.…
Ram Karthik’s “Veekshanam” first look: Intense and Intriguing
Ram Karthik, a young actor quickly making his mark on the Telugu film scene, is captivating audiences with his versatility and compelling performances. From his roles in films like “FCUK,” “Where is Venkatalaxmi”, “Mama O Chandamama,” “Ram Asura” and “The Great Indian Suicide,” Karthik has consistently showcased his talent and range with his impactful and versatile screen presence. Now, this rising star is set to enthrall audiences with “Veekshanam,” a film that promises a unique and captivating cinematic experience. Paired with Kashvi, the film is produced by P. Padmanabha Reddy…
