Nayan Sarika is currently basking in the glory of Aay super success. She is thrilled that her role Pallavi has struck a chord with the audience. The actress expressed her gratitude to the Telugu audience for showering love on her. “It’s overwhelming to see so much love being poured by the Telugu audience. I am so grateful to them and I cannot ask for a better start in Tollywood. This success is a result of a collaborative effort, it means a lot to me personally. I wanted to thank the…
Author: M.D ABDUL
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ‘ఆయ్’లో నా పెర్ఫామెన్స్ చూసి అభినందించారు: నయన్ సారిక
ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఆయ్ సక్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోషించి పల్లవి పాత్ర ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని సంతోషపడుతుంది నయన్ సారిక. ఈ సందర్భంగా తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి తెలుగు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసింది. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజయంతో నా ప్రయాణం ప్రారంభం కావటం నాకెంతో సంతోషానిస్తుంది. ఓ సినిమా సక్సెస్ అనేది ఎంటైర్ టీమ్‌కు సంబంధించింది. అయితే ‘ఆయ్’ సక్సెస్ వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన…
ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ “దీక్ష” సినిమా కనెక్ట్ అవుతుంది : దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్
“Deeksha” movie connects to everyone who wants to achieve something : Director Producer Pratani Ramakrishna Goud
Lyca Productions’ Vettaiyan set to unfold on October 10 2024
Lyca Productions is gearing up for a grand cinematic spectacle as their highly anticipated film, Superstar Rajinikanth’s Vettaiyan (Thalaivar 170), is set to hit theaters worldwide on October 10th. Helmed by acclaimed director TJ Gnanavel, known for his socially relevant narratives, the film marks his prestigious collaboration with Superstar Rajinikanth. This Pan-Indian venture solidifies the successful partnership between Lyca Productions and Rajinikanth, with Vettaiyan being their fourth collaboration following the blockbusters 2.0, Darbar, and the recently released Lal Salaam. The film also reunites the dynamic duo of Rajinikanth and music…
సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘వేట్టైయాన్’.. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సామాజిక పరమైన సమస్యలను తెలియజేసేలా సినిమాలు చేస్తూ విమర్శకులు ప్రశంసలను అందుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’. అలాగే పేట, దర్బార్, జైలర్ చిత్రాల తర్వాత రజినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ కలయికలోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావటం…
అల్లు అర్జున్‌తో ఓఎల్ఎక్స్ యాడ్ చేశా, అల్లు అరవింద్ బ్యానర్‌లో ‘ఆయ్’ చేశా, ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా: అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ
రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు… అంకిత్… మీరు చాలా సినిమాల్లో నటించారు. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీ గురించి చెప్పండి! మాది విశాఖ. గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశా. స్కూల్ డేస్ వరకు సాధారణంగా ఉన్నాను. గ్రూమింగ్ అంటే కూడా తెలియదు. దీపక్ సరోజ్ అని నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లో నటించాడు.…
I play Allu Aravind’s son and Allu Arjun’s brother in Maruthi Nagar Subramanyam: Ankith Koyya
Featuring Rao Ramesh in the lead role, Maruthi Nagar Subramanyam is directed by Lakshman Karya and it is up for release on the 23rd of this month. The film is produced by Bujji Rayudu Pentyala and Mohan Karya under PBR Cinemas and Lokamaatre Cienmatics banner. Tabitha Sukumar is presenting the film and it is her maiden presentation. Mythri Movie Makers are releasing the film in Telugu. This film has Ankith Koyya in the role of Rao Ramesh’s son and here’s what he had to say about the film in his…
మళ్ళీ రిపీట్ కానున్న శివాజీ-లయ హిట్ కాంబినేషన్
శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నం.2 గా శివాజీ లయ లు హీరో హీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా తో సుధీర్ శ్రీరామ్ అనే దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా కి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు మరియు దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేసారు. ఇంతకు ముందు శివాజీ లయ జంటగా కలిసి నటించిన సినిమాలు ‘మిస్సమ్మ’, ‘టాటా…
Sivaji-Laya Hit Pair Returns for a New Film
Actor Sivaji is back with a new movie and he will be reuniting with actress Laya for this brand new crime comedy thriller. Titled Production No.2, the movie is being produced under the banner of Sri Shivaji Productions, with Sivaji himself taking on the role of producer. Sudhir Sriram will mark his directorial debut with the movie. The film’s launch event was held recently, featuring some well-known figures in the industry. Star producer Dil Raju gave the inaugural clap, while Sivaji’s son, Ricky, switched on the camera. The script was…
krishnasai’s ‘Jewel Thief’ Movie Teaser Launched by 30 Years Prudhvi
The movie ‘Jewel Thief,’ starring Krishna Sai and Meenakshi Jaiswal as the lead pair, is being produced under the banner of Sri Vishnu Global Media, directed by PS Narayana and produced by Mallela Prabhakar. Alongside Krishna Sai, the film features senior actors such as Prema, Ajay, 30 Years Prudhvi, Siva Reddy, Shravani, Shweta Reddy, and others. The teaser of the movie was recently launched by 30 Years Prudhvi. Speaking on the occasion, 30 Years Prudhvi said, “As the hero, Krishna Sai has done an excellent job in the action sequences…
