The stylish action thriller Athidhi, starring superstar Mahesh Babu and directed by Surender Reddy, is all set for a grand worldwide re-release on May 29, 2026. Timed to mark the birth anniversary of legendary Superstar Krishna Garu, the film returns in a completely upgraded avatar, promising a fresh and immersive theatrical experience. Positioned as a “Reincarnation” rather than a re-release, Athidhi4K features extensive technical enhancements including 4K restoration from original negatives, re-editing for tighter narration, advanced audio mastering, and re-recording to match modern cinematic standards. The makers have teased the…
Day: April 10, 2026
‘డెకాయిట్’ మూవీ రివ్యూ…భిన్నమైన ప్రయత్నం!
హీరో అడవి శేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే ఒక ముద్ర ఉంది. ఆయన గత చిత్రాల్లో యాక్షన్, దేశభక్తి, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, విజయాలు సాధించారు. . ఇప్పుడు లవ్, ఎమోషనల్, యాక్షన్ చిత్రం `డెకాయిట్`తో వచ్చాడు. ఇందులో ఆయనకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. శానిల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. వీరితోపాటు ప్రకాష్ రాజ్, సునీల్ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ ఎస్ ప్రొడక్షన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్ నారంగ్ సమర్పకులు. ఈ శుక్రవారం (ఏప్రిల్ 10)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అడివి శేష్ మెప్పించాడా? అనేది తెలుసుకుందాం.…
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలమైన కథాంశాలతో, కంటెంట్ బేస్డ్ తెలుగు సినిమాలకు మద్దతుగా నిలిచే ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘రావు బహదూర్’ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నారు. స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ ఈ నెల 15న విడుదల కానుంది. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. సత్యదేవ్ పొడవాటి జుట్టు,…
సామాన్యుడికి మరింత చేరువ.. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధర రూ.100గా ఫిక్స్!
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 3న రిలీజ్ చేశారు. డిఫరెట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణలో శ్రీలక్ష్మీ నరసింహా మూవీ మేకర్స్ బ్యానర్‌పై విడుదలైన చిత్రం ఇప్పటికే మంచి కలెక్షన్స్‌ను రాబడుతూ ఫన్‌టాస్టిక్ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. లేటెస్ట్‌గా మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసే పనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరను రూ.100గా ఫిక్స్ చేశారు. దీంతో రాకాస చిత్రం సామాన్యుడికి…
