దర్శకుడు జయశంకర్: ట్రెండ్ సెట్టర్ ఐడియాలకే ఇప్పుడు ‘క’ (KA), ‘LIK’ కేరాఫ్ అడ్రస్!

Director Jayashankar: 'KA' and 'LIK' are now the address of choice for trend-setting ideas!

టాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న కొన్ని భారీ విజయాలను చూస్తుంటే, దర్శకుడు జయశంకర్ ఆలోచనలు ఎంతటి ముందుచూపుతో కూడుకున్నవో అర్థమవుతోంది. ఆయన ఎప్పుడో చేసిన ప్రాజెక్ట్‌లకు ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎక్స్‌టెండెడ్ వెర్షన్లుగా అనిపిస్తుండటం విశేషం. ‘క’ (KA) vs ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ ఇటీవల కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా ‘క’ (KA). ఈ చిత్రం చూసిన వారికి జయశంకర్ 2015లో రూపొందించిన ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ (The God Must Be Crazy) ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. దేవుడికి, మనిషికి మధ్య ఉండే ఆ బలమైన కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే పరంగా ఉన్న పోలికలు చూస్తుంటే.. జయశంకర్ ఆనాడే ఎంతటి అడ్వాన్స్‌డ్ కథను రాసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ‘LIK’ vs ‘విటమిన్ షీ’ అలాగే, కోలీవుడ్ సెన్సేషన్…

ఆ డైరెక్టర్ ఐడియాలే ఇప్పుడు సూపర్ హిట్స్!

Those director's ideas are now super hits!

ఆ డైరెక్టర్ ఎప్పుడో చేసిన ప్రాజెక్టులకు ఇప్పుడు ఎక్స్ టెండెడ్ వెర్షన్స్ అనిపిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఆయన ఎవరో కాదు దర్శకుడు జయశంకర్. టాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న పలు విజయవంతమైన చిత్రాల కాన్సెప్ట్స్ ను చూస్తే అదే అనిపిస్తోంది. ఇటీవల కిరణ్ అబ్బవరానికి భారీ హిట్ ఇచ్చిన ‘క’ (KA) సినిమా చూసిన వారికి, జయశంకర్ రూపొందించిన ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ (The God Must Be Crazy)( 2015) ప్రాజెక్ట్ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్, ఈ మూవీ చూస్తే కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే దాదాపు సేమ్ టు సేమ్ అనిపిస్తాయి. ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’లో దేవుడికి, మనిషికి మధ్య ఉన్న ఒక అత్యంత బలమైన కాన్సెప్ట్ ను జయశంకర్ ఎప్పుడో అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే, కోలీవుడ్…

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన ‘కొత్త కొత్తగా’ సాంగ్ ఆల్బమ్ లాంఛ్

The song album 'Kottha Nawa', produced and directed by Sreeja herself and starring her as the heroine, was launched.

యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ “కొత్త కొత్తగా”. ఈ సాంగ్ లో “దేవగుడి” మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో… నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ – శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్ లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ లా రిచ్ గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు…