విజువల్ వండర్..’రామాయణ’ టీజర్

Visual wonder..'Ramayana' teaser

భారతీయ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నితేష్ తివారీ ‘రామాయణ’ స్పెషల్ రామ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ విజువల్ వండర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్ అని కాకుండా, శ్రీరాముడి పాత్రను పరిచయం చేస్తూ ఒక ట్రైలర్ స్థాయిలో దీన్ని రూపొందించారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని విజువల్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించబోయే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతోంది. టీజర్ ప్రారంభం నుంచే మనల్ని ఒక పురాణ కాలంలోకి తీసుకెళ్లడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఒక భారీ యుద్ధం చేస్తున్న సన్నివేశాలు, దాని వెనుకే వచ్చే భారీ ఏనుగులు సినిమా స్కేల్ ఏంటో చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ ఎంట్రీ ఇచ్చిన విధానం…

తొలి తెలుగు ఏఐ సినిమా ‘అంబ’s రివెంజ్’ టైటిల్ పోస్టర్‌ విడుదల

“Amba’s Revenge” – First AI-Based Telugu Feature Film Announced

* ఆధునిక సాంకేతికతతో పౌరాణిక చిత్రం చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తూ, సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘అంబ’s రివెంజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ పౌరాణిక చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు, క్రియేటివ్ డైరెక్టర్…

‘బ్యాండ్ మేళం’ విజయోత్సవం ..

'Band Melam' victory celebration..

*నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘బ్యాండ్ మేళం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాకి మంచి విజయం దక్కింది. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 26న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు బ్యాండ్ మేళం జాయ్ ఫుల్ బ్లాక్ బస్టర్ థాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘చెన్నై బీచ్‌లో ఓ సారి కాళ్లు, చేతులు లేని ఓ అమ్మాయి బెలూన్స్ అమ్ముకుంటూ కనిపించింది. ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలని…

ఖాన్స్‌- కపూర్స్‌కు కాలం చెల్లినట్టేనా?

Is it time for the Khans and Kapoors?

దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కపూర్స్, ఖాన్స్ రాజ్యమేలారు. ఇప్పుడు వారి ప్రభ తరిగిపోతోందంటున్నారు కొందరు. అది సాధ్యమేనా అన్నది ఇంకొందరి అనుమానం. బాలీవుడ్‌లో తాజా విజయాలతో ఖాన్స్, కపూర్స్ పని అయిపోయిందనడం తొందరపాటు చర్యేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమీర్‌, సల్మాన్‌, షారుఖ్‌ విజయాలను విస్మరించలేమని వారు అంటున్నారు. గత సంవత్సరం టాప్ త్రీ బాలీవుడ్ మూవీస్‌ను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్‌లో ‘ధురంధర్’, సెకండ్ ప్లేస్‌లో ‘ఛావా’, థర్డ్ లో ‘సైయారా’ ఉన్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఖాన్స్ కానీ, కపూర్స్ కానీ లేకపోవడం గమనార్హం అంటున్నారు బాలీవుడ్ బాబులు. ఇక ఈ యేడాది ఇప్పటిదాకా టాప్ గ్రాసర్ ఏది అంటే ‘ధురంధర్-2’ అనే చెప్పాలి. ఈ లెక్కలు చూసి కొందరు ఇక ఖాన్స్‌కు, కపూర్స్‌కు కాలం చెల్లినట్టే అంటున్నారు. ఏదో ఒకటి రెండు సంవత్సరాల్లో ఖాన్స్ కానీ,…