మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన “శివోహం” పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకృష్ణ సంగీతాన్ని అందించిన శివోహం పాటను ప్రసిద్ధ మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తన టీవీలో అందుబాటులో ఉండనుంది. శివోహం పాట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, నటుడు గౌతమ్ రాజు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సంగీత దర్శకుడు యశోకృష్ణ మాట్లాడుతూ – మహాశివరాత్రి సందర్భంగా శివోహం…
Day: February 10, 2026
I Consider It a Blessing to Act in the Song “Shivoham” – Tanikella Bharani
On the auspicious occasion of Maha Shivaratri, the launch event of the devotional song “Shivoham”, dedicated to Lord Shiva, was held grandly on Monday at the Hyderabad Film Chamber. The song is presented by Radhakeshav and produced by Pottapu Keshava Reddy. It is directed by Damu Reddy, with music composed by Yashokrishna. The song was rendered by renowned Malayalam singer Madhu Balakrishnan. Shivoham will be available on Keertana TV in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi. The event was graced by His Holiness Sri Sri Sri Madabhinavoddanda Vidyashankara Bharati Mahaswamiji,…
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లాంఛ్.
అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ కొరియగ్రాఫర్ సత్య మాస్టర్ దర్శకత్వంలో అంకిత జాదవ్, రోహిత్ భోగ హీరో హీరోయిన్స్ గా నటించిన “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పేరుతో రెండు సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పాటలకు కెకె రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. జయంత్ ఆర్యన్ సంగీతాన్ని సమకూర్చిన “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలకు రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. సింగర్స్ లిప్సిక, అదితి భావరాజు పాడారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సాయి రాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆషురెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ – నేను ఒక ఈవెంట్ కోసం యూఎస్ కు వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్ కేకే రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే…
“Nuvve Undipo ila”, “Nuvvele” Songs Launched Grandly in the Presence of Tollywood Celebrities.
The song launch event of “Nuvve Undipo ila” and “Nuvvele” was held in a grand manner in Hyderabad, attended by several prominent Tollywood personalities. Presented by Adonai Pictures Creations, the two songs are directed by renowned choreographer Satya Master, featuring Ankita Jadhav and Rohith Bhoga as the lead pair. The songs are produced by K.K. Reddy, with music composed by Jayanth Aryan and lyrics penned by Rambabu Gosala. The songs are beautifully rendered by singers Lipsika and Aditi Bhavaraju. Well-known directors Sai Rajesh, Shailesh Kolanu, choreographer Johnny Master, and actress…
