MBU, SVISలో 100% స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించిన విష్ణు మంచు.. భారతదేశ భవిష్యత్ ఒలింపియన్లను నిర్మించే దిశగా ముందడుగు

Vishnu Manchu Announces 100% Sports Scholarships at MBU & SVIS: A Big Step Toward Building India’s Future Olympians

భారతదేశంలో క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో మా (MAA- మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ఈరోజు (శనివారం) మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU), శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ (SVIS)లలో 100% స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు. 2026–27 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం అసాధారణ సామర్థ్యం ఉన్న యువ అథ్లెట్లకు పూర్తి మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమం మూడు ప్రధాన క్రీడా విభాగాలతో -క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ లతో ప్రారంభమవుతుంది. ఈ ప్రకటనతో ఎంపిక చేయబడిన విద్యార్థులు విద్యావేత్తలు, ప్రొఫెషనల్ కోచింగ్, పోషకాహారం, శిక్షణ సౌకర్యాలు, వసతిని కవర్ చేస్తూ పూర్తి మద్దతు పొందుతారు. ఈ సంస్థలు భారతదేశం, విదేశాల నుండి అగ్రశ్రేణి కోచ్‌లతో పని చేయనున్నాయి. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి మార్గదర్శకత్వాన్ని…

Vishnu Manchu Announces 100% Sports Scholarships at MBU & SVIS: A Big Step Toward Building India’s Future Olympians

Vishnu Manchu Announces 100% Sports Scholarships at MBU & SVIS: A Big Step Toward Building India’s Future Olympians

In a major push to nurture sporting talent in India, Dynamic Star Vishnu Manchu who is serving as MAA President today announced a groundbreaking initiative- 100% sports scholarships at Mohan Babu University (MBU) and Sree Vidyaniketan International School (SVIS). The program, starting from the 2026–27 academic year, aims to provide complete support for young athletes with exceptional potential. This ambitious scholarship program begins with two major sports disciplines- Cricket,Basketball, and Badminton. Under this initiative, selected students will receive full support, covering academics, professional coaching, nutrition, training facilities, and accommodation. The…

‘నారి నారి నడుమ మురారి’అందరూ ఎంజాయ్ చేసే ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరోయిన్ సంయుక్త

'Nari Nari Nadu Murari' is a fun family entertainer that everyone will enjoy: Heroine Samyukta

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సంక్రాంతికి రావడం ఎలా అనిపిస్తుంది ? సంక్రాంతికి రావడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమాకి మంచి ఆదరణ ఉంటుంది. ఇది చాలా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. పండుగకి పర్ఫెక్ట్ మూవీ. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు…

మన శంకర వర ప్రసాద్ గారు అందరికీ కనెక్ట్ అయ్యే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ : డైరెక్టర్ అనిల్ రావిపూడి

Our Shankara Vara Prasad garu is a perfect family entertainer that everyone can connect with: Director Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ టైం కి నెర్వస్ గా ఉంది అని చెప్పారు.. ఈ…

‘రాజా సాబ్’ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

'Raja Saab' King Size Blockbuster Celebrations

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘రాజా సాబ్’ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ పర్ ఫార్మెన్స్ లు, అందంతో ఆకట్టుకున్నారు. సినిమా వరల్డ్ వైడ్ హ్యూజ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో శనివారం మూవీ టీమ్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ పేరుతో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ప్రొడ్యూసర్ టీజీ…

‘రాజా సాబ్’కు తొలిరోజు 112 కోట్ల గ్రాస్ వసూళ్లు

'Raja Saab' earns Rs 112 crore on first day

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాజా సాబ్” మూవీ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు “రాజా సాబ్” ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. హారర్ ఫాంటసీ జానర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా “రాజా సాబ్” నిలుస్తోంది.  ఈ చిత్రంలోని హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ ను యూత్, చిల్డ్రన్ తో టు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు. “రాజా సాబ్” చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్,…