‘త్రిబాణధారి బార్బారిక్‌’ చిత్రంపై నమ్మకంతో ప్రమోషన్స్ లో జోరు పెంచిన ప్రముఖ నటుడు సత్యరాజ్

Popular actor Sathyaraj has stepped up promotions for the film 'Tribanadhari Barbarik' with confidence.

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అందరినీ అలరించారు. సౌత్‌లో సత్యరాజ్ హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సత్యరాజ్ చేతి నిండా ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు పోటీ అనేట్టుగా పని చేస్తున్నారు. సినిమాని ప్రమోట్ చేయడంలోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు సత్యరాజ్. సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ అలరించింది. పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రెండ్‌ను…

Sathyaraj’s Enthusiasm In Promoting Tribanadhari Barbarik Inspires the Youth

Sathyaraj’s Enthusiasm In Promoting Tribanadhari Barbarik Inspires the Youth

Although Sathyaraj has long been a celebrated name in South Indian cinema, his portrayal of Kattappa in Baahubali catapulted him to nationwide fame, earning him fans across the country. Known for his versatility and powerful screen presence, Sathyaraj has been keeping exceptionally busy, juggling multiple projects in various languages. Among his upcoming ventures, the big-budget film Tribanadhari Barbarik stands out as one of the most eagerly awaited, thanks not only to Sathyaraj’s involvement but also to the overwhelming response to the film’s promotional content- be it teasers, songs, or glimpses.…

ఘనంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’ ఆడియో లాంచ్ ఈవెంట్!

'Police Warning' audio launch event in grand style!

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘””పోలీస్ వారి హెచ్చరిక “”  !. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న అనగా శనివారం నాడు ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ.. “నేను గతంలో బాబ్జీ తో కలిసి పని చేశాను. కానీ ఈ చిత్రంలో ఔట్ డోర్ లో ఉండటం వల్ల చేయలేకపోయాను. కానీ బాబ్జీ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి వచ్చాను.   ఈ సినిమా కంటెంట్ గురించి విన్నాను. ఆ కంటెంట్ విన్నాక ఈ సినిమాని కచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి అనిపించింది. అంత బాగుంది. ఈ సినిమా కంటెంట్ పై…

Grand Audio Launch of ‘Police Vari Hechcharika’ Held Amidst Celebrations and Eminent Guests

Grand Audio Launch of ‘Police Vari Hechcharika’ Held Amidst Celebrations and Eminent Guests

The audio launch of Police Vari Hechcharika, the latest film by progressive director Babji, was held with grandeur on Saturday, April 12. Produced by Belli Janardhan under the banner Thulika Tanishq Creations, the event witnessed the presence of several prominent personalities from the Telugu film industry who came together to support the film and its socially-driven message. Veteran actor Tanikella Bharani expressed his deep connection with the director, saying, “I’ve known Babji for a long time and have previously worked with him. Though I couldn’t be part of this film…

అర్జున్ S/O వైజయంతి సినిమా చూశాను. రాసిపెట్టుకోండి..చివరి ఇరవై నిముషాలు ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. కళ్యాణ్ అన్న కెరీర్ లో ఇది ప్రత్యేకమైన సినిమాగా నిలిస్తుంది

I saw the movie Arjun S/O Vyjayanthi. Write it down..the last twenty minutes will bring tears to the eyes of the audience. This will be a special film in Kalyan's career.

-విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ ఈవెంట్ లో నాన్నగారు లేని లోటు భర్తీ అయినట్లు అనిపించింది: ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మ్యాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా…

మరిన్ని మిస్టరీలు.. మరిన్ని మార్మలేడ్లు – అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది!!

More mysteries.. more marmalades - everyone's favorite bear is back!!

2025 జనవరి 17న భారతదేశంలో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ తాజా ట్రైలర్‌ను చూడండి ‘పాడింగ్టన్ ఇన్ పెరూ’ తాజా ట్రైలర్‌లో అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి పెరూ అడవుల గుండా తన గొప్ప సాహసయాత్రకు బయలుదేరినట్లు కనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ కుటుంబ వినోదం యొక్క మూడవ భాగం సాహసం మరియు రహస్యాలతో నిండి ఉంది, ప్రేమగల ఎలుగుబంటి అత్త లూసీ మరియు ఎల్ డొరాడోలను వెతుకుతూ ప్రమాదకరమైన అడవులు, అస్థిర నదులు మరియు పురాతన శిథిలాల గుండా ప్రయాణిస్తుంది. పాడింగ్టన్ ఇన్ పెరూ యొక్క తాజా ట్రైలర్ ఇక్కడ ఉంది – పాడింగ్టన్ ఇన్ పెరూను డౌగల్ విల్సన్ దర్శకత్వం వహించారు మరియు మార్క్ బర్టన్, జాన్ ఫోస్టర్ మరియు జేమ్స్ లామోంట్ రాశారు. ఈ చిత్రంలో హ్యూ బోన్నెవిల్లే, ఎమిలీ మోర్టిమర్, జూలీ వాల్టర్స్, జిమ్…

నటుడు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘ఏరువాక ఆగే’ పాట విడుదల, ‘జగమెరిగిన సత్యం’ ఏప్రిల్ 18న థియేటర్స్ లో సందడి !!!

Actor Rajendra Prasad releases the song 'Yeruvaka Aage', 'Jagamerigina Satyam' hits theaters on April 18th!!!

అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ…

‘Jack’ Movie Review: ‘జాక్’ మూవీ రివ్యూ: ఆకట్టుకున్న స్పై థ్రిల్లర్!

'Jack' Movie Review: An Impressive Spy Thriller!

ఇప్పటి వరకూ పక్కా తెలంగాణ యాసతో ఎంటర్టైన్ చేస్తూ నటించిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు స్పై థ్రిల్లర్ జాక్ గా మన ముందుకు వచ్చాడు. జాక్… తన క్రాక్ తో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే దాన్ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా తన స్టైల్ కి భిన్నంగా ఈచిత్రాన్ని తెరమీద చూపించబోతున్నారని చిత్ర యూనిట్ ఇటీవల బాగా ప్రచారం చేసింది. ఇందులో ‘బేబీ’ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలావుందో చూద్దాం పదండి. కథ: పాబ్లో నెరోడా అలియాస్ జాక్(సిద్ధూ జొన్నలగడ్డ) ఏం చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు అని తండ్రి ప్రసాద్(నరేష్) ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి డబ్బులు…

Raj’s thoughts on the silver screen!

Raj's thoughts on the silver screen!

Who could have imagined that a person living an ordinary life would suddenly become a celebrity? This is exactly what happened in the life of Raj (Rajasekhar). After entering the modeling field from an office boy, he soon walked the ramp with Arjun Rampal, Rahul Bose, Neil Nitin Mukesh, Soha Ali Khan, Amala Paul, Ramya Krishna and others and made a name for himself in the fashion world. Later, Raj entered the Bigg Boss Season 6 house, hosted by famous actor Nagarjuna Akkineni in ‘Star Maa’, and became very popular…

సిల్వర్ స్క్రీన్ చుట్టే రాజ్ ఆలోచనలు!

Raj's thoughts on the silver screen!

సాధారణ జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా సెలబ్రెటీగా మారతాడని ఎవరైనా ఊహించగలరా? సరిగ్గా రాజ్ (రాజశేఖర్) జీవితంలో ఇదే జరిగింది. ఆఫీస్ బాయ్ నుంచి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అర్జున్ రాంపాల్, రాహుల్ బోస్, నీల్ నితిన్ ముఖేష్, సోహా అలీ ఖాన్, అమలా పాల్, రమ్య కృష్ణ వంటి వారితో కలిసి ర్యాంప్‌పై నడిచి ఫ్యాషన్ ప్రపంచంలో వెలుగులు విరజిమ్మాడు. అటు తర్వాత ‘స్టార్ మా’ లో ప్రఖ్యాత నటుడు నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ -6 హౌస్ లోకి ఎంటరై ఆ రియాలిటీ షో ద్వారా అత్యంత వీక్షకాదరణ పొందాడు రాజ్. ‘బిగ్ బాస్’లోకి అడుగుపెట్టిన కంటిస్టెంట్లు ఎందరో సెలబ్రెటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా పేరు తెచ్చుకున్నవారిలో రాజ్ కూడా ఒకరు. ఇప్పుడు అతడి దృష్టి అంతా…