Samantha and Team “Subham” thanks audience for extraordinary response in theatres

Samantha and Team "Subham" thanks audience for extraordinary response in theatres

Tra La La Moving Pictures, led by acclaimed actor-producer Samantha Ruth Prabhu, maiden production, “Subham” released worldwide on May 9th, Friday. Following the encouraging response from Paid Premieres, the film got an overwhelming response on opening day. The film collected 1.5 cr on Day 1 gross at the box office. The sensational response continued on Day 2. Team visited a few theatres in Vijayawada, Guntur, Hyderabad and attended insta live. Actors Harshith Reddy, Gavireddy Srinivas, Charan Peri, Shriya Kontham, Shravani Lakshmi, Shalini Kondepudi, Vamshidhar Goud, director Praveen Kandregula joined the…

‘శుభం’ సినిమాకు థియేట‌ర్స్‌లో వ‌స్తోన్న అద్భుత‌మైన స్పంద‌న‌.. ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన స‌మంత అండ్ టీమ్‌

Samantha and Team "Subham" thanks audience for extraordinary response in theatres

ప్ర‌ముఖ న‌టి, నిర్మాత స‌మంత రుత్‌ప్ర‌భు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ . మే9న ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమాకు ప్రీమియ‌ర్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తొలిరోజున సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తొలి రోజున రూ. 1.5 కోట్లు గ్రాస్ కలెక్ష‌న్స్‌ను సినిమా రాబ‌ట్టింది. రెండో రోజున కూడా అదే రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ విజ‌య‌వాడ‌లో కొన్ని థియేట‌ర్స్‌ను సంద‌ర్శించింది. హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్‌, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావ‌ణి ల‌క్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధ‌ర్ గౌడ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కండ్రేగుల త‌దిత‌రులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు చిత్ర యూనిట్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది.…

మదర్స్ డే సందర్భంగా ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాటను విడుదల చేసిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్

AP Home Minister Vangalapudi Anitha Releases 'Amma' Song from ‘Friday’ on Mother's Day

దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈశ్వర్ బాబు ధూళిపూడి తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘ఫ్రై డే’ నుంచి వచ్చిన పోస్టర్లు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి. తాజాగా మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి…

AP Home Minister Vangalapudi Anitha Releases ‘Amma’ Song from ‘Friday’ on Mother’s Day

AP Home Minister Vangalapudi Anitha Releases 'Amma' Song from ‘Friday’ on Mother's Day

On the occasion of Mother’s Day, Andhra Pradesh Home Minister Vangalapudi Anitha released the heartfelt song “Amma” from the upcoming movie Friday. The film features Diya Raj, Inaya Sultana, Rihana, Vikas Vasishta, and Rohith Boddapati in the lead roles. Produced by Kesanakurthi Srinivas under the banner of Sri Ganesh Entertainments, Friday is a unique suspense thriller directed by Eswar Babu Dhulipudi. The film has completed its shooting and is currently in the post-production phase. Posters released earlier have already generated significant buzz and heightened expectations around the film. The newly…

Rag Mayur is on a roll

Rag Mayur is on a roll

After the super success Sivarapalli, Rag Mayur has been on a signing spree! First up, his special appearance in the latest film Subham, produced by Samantha Ruth Prabhu and directed by Praveen Kandregula, is garnering acclaim. “I wanted to thank Samantha garu and Parveen garu for the opportunity,” says Rag Mayur. “My character (Maridesh) Babu is like an extension to what I have done in Cinema Bandi. I loved the quirkiness and the fun spin my character brings, so it was a role that I couldn’t resist. I am glad…

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌

Rag Mayur is on a roll

సివ‌రాప‌ల్లి స‌క్సెస్ త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్రల‌ను ఎంచుకుంటూ ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోతూ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు రాగ్ మ‌యూర్‌. రీసెంట్‌గా స‌మంత నిర్మాణంలో ప్ర‌వీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శుభం సినిమాలో రాగ్ మ‌యూర్ పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. దీని గురించి ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను ఇంత‌కు ముందు చేసిన సినిమా బండి సినిమా ఎంత మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మ‌రిడేష్ బాబు పాత్ర‌కు కొన‌సాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ చాలా స‌ర‌దాగా డిజైన్ చేశారు. ఆయ‌న క‌థ నెరేట్ చేసిన త‌ర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని అర్థమైంది. అందుక‌నే శుభం సినిమా చేయ‌టానికి నేను కాద‌న‌లేక‌పోయాను. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. నా…

#సింగిల్ సినిమా నుంచి వచ్చే కలెక్షన్ లో కొంత భాగాన్ని మన కోసం పోరాడుతున్న సైనికులకి అందజేస్తాం : ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

We will donate a portion of the collection from the movie #Single to the soldiers fighting for us: Producer Allu Aravind at the press meet

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. భారత్ మాతాకీ జై. మేము ఒక మిక్స్డ్ ఫీలింగ్ తో ఇక్కడికి వచ్చాం. సినిమా…

# Single Review in Telugu: ‘# సింగిల్’ సినిమా రివ్యూ : పేలని ఫన్ రైడ్‌!

# Single Review in Telugu

చిత్రం: # సింగిల్ విడుదల: మే 09, 2025 రేటింగ్ : 2/5 నటీనటులు: శ్రీవిష్ణు కేతికా శర్మ, ఇవానా వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, కల్పలత తదితరులు. దర్శకత్వం: కార్తీక్ రాజు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నిర్మాతలు: విద్య కొప్పినీడి – భాను ప్రతాప – రియాజ్ చౌదరి నిర్మాణం: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సమర్పణ: అల్లు అరవింద్ సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్ ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్ కామెడీతో పాటు కంటెంట్‌ని నమ్ముకుని సినిమాలు చేస్తూ అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు తాజాగా `#సింగిల్‌` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రాచుర్యం పొందిన శ్రీవిష్ణు టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది. “నిను వీడని నీడను…

ఆహా ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

Glimpse of Actress Rashi Singh from Aha’s Superhit Web Series "3 Roses" Season 2 Released

ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో రాశీ సింగ్ క్యారెక్టర్ ను ట్రెడిషనల్ గా పరిచయం చేస్తూ, మోడరన్ గా టర్న్ అయిన ట్విస్ట్ చూపించారు. ఆమె ఎందుకు ట్రెడిషనల్ నుంచి…

Glimpse of Actress Rashi Singh from Aha’s Superhit Web Series “3 Roses” Season 2 Released

Glimpse of Actress Rashi Singh from Aha’s Superhit Web Series "3 Roses" Season 2 Released

The hit web series 3 Roses, starring Eesha Rebba, Harsha Chemudu, Prince Cecil, Hema, Satyam Rajesh, and Koushita Kallapu in lead roles, is gearing up for its much-awaited second season on Aha OTT. Produced by Mass Movie Makers under the banner of SKN and with director Maruthi as the showrunner, the series is written by Ravi Namburi and Sandeep Bolla, and directed by Kiran K Karavella. Today, the makers released a special glimpse introducing actress Rashi Singh’s character from 3 Roses Season 2. The glimpse showcases her in a traditional…