యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అఖండ త్రిశూల్‌ బహూకరణ

UP Chief Minister Yogi Adityanath presented with Akhand Trishul

పాల్గొన్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, అఖండ 2 ది తాండవం నిర్మాతలు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డివోషనల్ యాక్షన్ విజువల్ వండర్ అఖండ 2 ది తాండవం పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది. ముంబైలో సింగిల్ విడుదల చేశారు. బెంగళూరులో అద్భుతమైన ట్రైలర్ లాంచింగ్ తర్వాత ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ సనాతన ధర్మాన్ని అద్భుతంగా చాటి చెప్పింది . బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త, నిర్మాతలు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి  అఖండ టీంని కలవడానికి సమయం తీసుకున్నారు. సినిమాలో…

God Of Masses Nandamuri Balakrishna, Boyapati Sreenu & Makers Of Akhanda 2 The Thaandavam Meet UP CM Yogi Adityanath & Present Him With Symbolic Trident

God Of Masses Nandamuri Balakrishna, Boyapati Sreenu & Makers Of Akhanda 2 The Thaandavam Meet UP CM Yogi Adityanath & Present Him With Symbolic Trident

The anticipation for God Of Masses Nandamuri Balakrishna and Blockbuster Director Boyapati Sreenu’s devotional action spectacle Akhanda 2 The Thaandavam is reaching fever pitch, with the film slated for a grand Pan-India release on December 5th. Following the launch of its first single in Mumbai and a spectacular trailer unveiling in Bengaluru, the movie has already struck a chord with audiences nationwide. What has caught the attention of many is how the trailer prominently celebrates Sanatana Dharma, resonating particularly with viewers in North India, reinforcing the film’s cultural and spiritual…

రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల కేరింతలతో “రాజా సాబ్” థియేటర్స్ మార్మోగుతాయి – ‘రెబల్ సాబ్’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి

Rebel fans, your cheers will make the theatres roar for “The Raja Saab”: Director Maruthi at the “Rebel Saab” song launch event

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్”ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ తో ఈ సెలబ్రేషన్స్ ను బిగిన్ చేశారు మూవీ టీమ్. ఈ రోజు “రాజా సాబ్” సినిమా ఫస్ట్ సాంగ్ ‘రెబల్…

Rebel fans, your cheers will make the theatres roar for “The Raja Saab”: Director Maruthi at the “Rebel Saab” song launch event

Rebel fans, your cheers will make the theatres roar for “The Raja Saab”: Director Maruthi at the “Rebel Saab” song launch event

The crazy project “The Raja Saab,” coming from the combination of Rebel Star Prabhas, talented director Maruthi, and prestigious production house People Media Factory, is gearing up as an perfect festival entertainer film in the horror-comedy genre. Director Maruthi is crafting “The Raja Saab” to stand tall in this category. Producer TG Vishwa Prasad is making the film on a massive scale with uncompromised production values. Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar play the female leads. To double the Sankranti celebrations, “The Raja Saab” is getting ready for a…

మెగాస్టార్ ముఖ్య అతిథిగా ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ మొదలైంది..

Prabhas' 'Spirit' begins with the megastar as the chief guest..

ఎప్పటి నుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టు ‘స్పిరిట్‌’. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమవుతూ వచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు జపనీస్‌, కొరియన్‌, మాండరిన్‌లో విడుదల చేయనున్నారు. విజువల్స్‌ లేకుండా కేవలం ఆడియోతో క్రియేట్‌ చేసిన ‘స్పిరిట్‌’ టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌…

ప్రేమంటే’ కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్ : ప్రెస్ మీట్ లో హీరో ప్రియదర్శి

Thank you very much to the audience for giving a super hit response to 'Premante': Hero Priyadarshi at the press meet

ప్రియదర్శి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రేమంటే. ఆనంది హీరోయిన్ గా నటించింది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై నిర్మించిన చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేసింది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంత మంచి సూపర్ హిట్ సినిమా ఇచ్చినందుకు ప్రేక్షకులకు…

అట్టహాసంగా నార్త్ ఈస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ : హాజరైన గవర్నర్, మంత్రి కోమటిరెడ్డి

North East Film Festival in full swing: Governor, Minister Komatireddy attend

తెలంగాణ నార్త్ ఈస్ట్ సినిమా ఉత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం ఐమాక్స్ థియేటర్ నందు ప్రాంతీయ భాష చిత్రాల దర్శకులు, నిర్మాతలు నటీనటులు తదితర డెలిగేట్స్ కు రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా మాధ్యమానికి ఎల్లలు లేవని, తెలంగాణలో అనేక చారిత్రక వారసత్వ కట్టడాలు ఉన్నాయని ప్రకృతి వైవిధ్యం ఉన్నదని సినిమా నిర్మాణాలకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు. సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. తెలుగు సినిమాలు హాలీవుడ్ తో పోటీపడి ఆస్కార్ అవార్డులు సాధించాయని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత స్టూడియోలు, నిర్మాణ వసతులు హైదరాబాదులో ఉన్నాయని తెలిపారు. సినిమా నిర్మాణానికి తెలంగాణను…

అపురూపం ఆలోచనాత్మకం దుశ్శల ఏకపాత్రాభినయం

A unique, thoughtful, and evil solo performance

* దుశ్శల పాత్రలో జీవించిన అలేఖ్య పుంజాల అభినయ తపస్వి డాక్టర్ అలేఖ్య పుంజాల మరోసారి తన నట విశ్వ సౌరభాన్ని చాటుకున్నారు. గాంధారి కుమార్తెగా, వంద మంది కౌరవులకు చెల్లెలు అయిన దుశ్శల పాత్రలో జీవించి రాణించి మెప్పించారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, త్రిష్ణ కూచిపూడి డాన్స్ అకాడమి, సూత్రధార్ యాక్టింగ్ ట్రైనింగ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. 70 నిముషాలు పాటు నాన్ స్టాప్ అభినయ వాచకంతో ఆమె విశేషంగా ఆకట్టుకున్నారు. కూచిపూడి నాట్య గురువుగా నర్తకీమణి గా విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తనదైన గుర్తింపు పొందిన అలేఖ్య పుంజాల ప్రత్యేక దుశ్శల పాత్రలో మంచి నటీమణి అని నిరూపించుకున్నారు. అనాదిగా…

డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా

Maha dharna against exploitation by digital content providers

తెలంగాణ ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించారు. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు లయన్ సాయి వెంకట్, గురురాజ్, డీఎస్ రెడ్డి, రవి, నటుడు, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు ప్రొడ్యూసర్స్ తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సినిమాను థియేటర్స్ లో ప్రదర్శించే డిజిటల్…

Mass Protest Against the Exploitation by Digital Content Providers

Mass Protest Against the Exploitation by Digital Content Providers

A massive dharna (protest) was organized near the Telugu Film Chamber office under the leadership of the Telangana Film Chamber, opposing the high user charges imposed by digital content providers—Qube, UFO, and PXD—along with the high food prices in cinemas and film piracy. This protest, led by TFCC Chairman Dr. Pratani Ramakrishna Goud, saw participation from producers Lion Sai Venkat, Gururaj, D.S. Reddy, Ravi, actor-hero Sunny, director Siraj, and many other filmmakers and artists. Speaking on the occasion, TFCC Chairman Dr. Pratani Ramakrishna Goud said: “Due to the irresponsible actions…