కాబోయే భార్యకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj gives an unexpected surprise to his fiancée

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్యకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్‌గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ ఈయన వివాహపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. రాహుల్, హరిణ్య స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ పెళ్ళికి రావాలి అంటూ ఆహ్వానించిన సంగతే తెలిసిందే. మరికొద్ది రోజులలో వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా సంగీత్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తోంది. ఈ సంగీత్ వేడుకలో భాగంగా రాహుల్ తనకు కాబోయే…

​Rahul Sipligunj Gives an Unexpected Surprise to His Bride-to-Be

​Rahul Sipligunj Gives an Unexpected Surprise to His Bride-to-Be

Singer Rahul Sipligunj gave an unexpected surprise to his bride-to-be. Rahul Sipligunj, who has achieved great success as a playback singer in the film industry, is set to tie the knot soon. His wedding ceremony is scheduled to take place with great grandeur on the 27th of this month. Film industry celebrities as well as political leaders are expected to attend this wedding. It is known that Rahul and Harinya personally met the Chief Minister of Telangana, Revanth Reddy, and invited him to their wedding.​With only a few days left…

The Majestic First Look of Rakshana Induchoodan as Draupathi Devi From the Historical Epic “Draupathi 2” Unveiled

The Majestic First Look of Rakshana Induchoodan as Draupathi Devi From the Historical Epic "Draupathi 2" Unveiled

As anticipation builds around the upcoming Tamil-Telugu historical drama Draupathi 2, the makers have released the striking first look of Rakshana Induchoodan as Draupathi Devi. The character, positioned at a crucial narrative intersection in director Mohan G.’s vision, brings a fresh layer of dramatic depth and emotional weight to the film. With this reveal, the team sets the tone for what promises to be one of the most defining roles in the franchise. Produced by Chola Chakravarthy of Netaji Productions in association with G. M Film Corporation, Draupathi 2 expands…

‘ద్రౌపది 2’ నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

The Majestic First Look of Rakshana Induchoodan as Draupathi Devi From the Historical Epic "Draupathi 2" Unveiled

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ఇలా అన్నీ కూడా మెప్పించేలా ఉన్నాయి. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న సెట్ వర్క్‌ని చూస్తుంటే సినిమా స్కేల్ ఏంటో అర్థం అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని…

బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది…

An era in Bollywood has ended...

బాలీవుడ్ ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర కన్నుమూత బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది. ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారని తెలియగానే చిత్రసీమ యావత్తు శోకసముద్రంలో మునిగిపోయింది. నేడు చిత్రసీమలో ఎందరో కండలవీరులు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. హిందీ సినిమారంగంలో అలాంటి స్టేటస్ చూసి ‘మ్యాచో మేన్’గా జేజేలు అందుకున్న తొలి స్టార్ హీరో ధర్మేంద్ర. బాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ సెవెంటీ ఎమ్.ఎమ్. డేస్ దాకా ధర్మేంద్ర తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. హిందీ చిత్రసీమలో తనదైన బాణీ పలికించిన ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న జన్మించారు. మరో రెండు వారాల్లో 90 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూయడంతో హిందీ సినిమారంగంలో ఓ శకం ముగిసింది. గత కొన్నాళ్ళుగా ధర్మేంద్ర వయసురీత్యా తలెత్తిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించగానే, ధర్మేంద్ర కన్నుమూశారన్న…

విలక్షణ నటుడు ధర్మేంద్ర మృతి

Veteran actor Dharmendra passes away

భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (89) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇవాళ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వర్గాలు ధృవీకరించాయి. ధర్మేంద్ర మరణ వార్త బాలీవుడ్‌ను, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర 1960లలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించాడు. ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, కామెడీ పాత్రల్లోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించి, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ మైలురాయి సినిమా 1975లో వచ్చిన ‘షోలే’. ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన వీరు పాత్ర…

The Wait is Over…Lights, Camera, Action! Prabhas, Sandeep Reddy Vanga, Bhadrakali Pictures Productions and T-Series Films’ Spirit Officially Goes On Floor, Megastar Chiranjeevi Graces Muhurtham Ceremony

The Wait is Over…Lights, Camera, Action! Prabhas, Sandeep Reddy Vanga, Bhadrakali Pictures Productions and T-Series Films’ Spirit Officially Goes On Floor, Megastar Chiranjeevi Graces Muhurtham Ceremony

India’s biggest superstar, Prabhas, is all set to enthrall once again as his highly anticipated film SPIRIT officially goes on floors. The much-awaited muhurat was graced by none other than Megastar Chiranjeevi as the special guest, marking the beginning of what promises to be a cinematic extravaganza. Chiranjeevi also sounded the clapboard for the muhurtham shot. The first shooting schedule has now kicked off, bringing together a team of powerhouse talent behind this pan-India spectacle. Helmed by the sensational filmmaker Sandeep Reddy Vanga, who has already delivered a rare hat-trick…

ప్రభాస్ ‘స్పిరిట్’ ఘనంగా ప్రారంభం.. ముహూర్తపు వేడుకలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి

The Wait is Over…Lights, Camera, Action! Prabhas, Sandeep Reddy Vanga, Bhadrakali Pictures Productions and T-Series Films’ Spirit Officially Goes On Floor, Megastar Chiranjeevi Graces Muhurtham Ceremony

ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ స్పిరిట్ ఘనంగా ప్రారంభమైయింది. ఈ ముహూర్త వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై  క్లాప్ కొట్టడం ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ గా అలరించింది. పాన్-ఇండియా పవర్‌హౌస్ ట్యాలెంట్ ని ఒకచోట చేర్చి మొదటి షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పటికే సెన్సేషనల్ హ్యాట్రిక్ హిట్‌లను అందించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ను ఒక పల్స్-పౌండింగ్, పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. T-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. సందీప్ రెడ్డి వంగా బ్లాక్ బస్టర్ యానిమల్‌లో తన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రి, ఈ చిత్రంలో…

The most vibrant melody of love that makes your heart dance- Choodu Choodu Side A From Sumanth Prabhas, Nidhi Pradeep’s Godari Gattupaina Unveiled

The most vibrant melody of love that makes your heart dance- Choodu Choodu Side A From Sumanth Prabhas, Nidhi Pradeep’s Godari Gattupaina Unveiled

After impressing audiences with his lively debut in Mem Famous, young talent Sumanth Prabhas returns with his next venture, Godari Gattupaina, a rustic love and emotional drama produced by Red Puppet Productions. The film marks the directorial debut of Subash Chandra. Nidhi Pradeep plays the leading lady in her first major role, while Jagapathi Babu appears in a pivotal character that adds intrigue to the narrative. The makers recently released a short glimpse titled First Breeze, offering audiences their first feel of the world the story unfolds in. Today, they…

‘గోదారి గట్టుపైన’ నుంచి లవ్ డ్యాన్స్ మెలోడీ చూడు చూడు సైడ్ ఎ రిలీజ్  

The most vibrant melody of love that makes your heart dance- Choodu Choodu Side A From Sumanth Prabhas, Nidhi Pradeep’s Godari Gattupaina Unveiled

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. ఎం.ఆర్. ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ బ్రీజ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ – చూడు చూడు (సైడ్ ఎ) లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాగ వంశీ కృష్ణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ నదీ తీరాల సువాసనను తీసుకుని వచ్చే ఈదురుగాలిలా అనిపిస్తుంది. ప్రేమను రంగుల్తో నింపే ఈ ట్యూన్ హృదయాన్ని నాట్యం చేయిస్తుంది. ఫ్లూట్, వైలిన్, నాదస్వరంలాంటి…