Kottha Sripriya appointed as Chairperson of Telangana State Gazetted Officers Association

New Sripriya appointed as Chairperson of Telangana State Gazetted Officers Association

Warangal: Kotha Sri Priya has been appointed as the additional chairperson of the Telangana Gazetted Officers Association Central (State) Women’s Section. State chairperson Dr. G. Deepareddy announced the state committee of the association. Many are expressing happiness over the appointment of Kotha Sri Priya, who is working as a Business Support Officer in the Fertilizer Control Laboratory in Hanumakonda Subedari, Warangal district, as the chairperson of the Telangana State Gazetted Officers Association. To this extent, she was handed over the relevant appointment letters at a meeting held at the association…

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం చైర్‌ పర్సన్‌ గా కొత్త శ్రీప్రియ నియామకం

New Sripriya appointed as Chairperson of Telangana State Gazetted Officers Association

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ సెంట్రల్ (రాష్ట్ర) మహిళా విభాగం అదనపై చైర్ పర్సన్ గా కొత్త శ్రీ ప్రియను నియమించారు. రాష్ట్ర చైర్ పర్సన్ డా. జి. దీపారెడ్డి అసోషియేషన్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. వరంగల్‌ జిల్లా హనుమకొండ సుబేదారిలో ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో వ్యవ సాయ అధికారిణిగా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియను తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం ఛైర్‌ పర్సన్‌ గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ నాంపల్లి లోని ఆ సంఘ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమెకు ఇందుకు సంబంధించిన నియామకఉత్తర్వులను అందజేశారు. గతంలో వరంగల్‌ జిల్లాలో ఉమెన్స్‌ డే వంటి పలు విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించి జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డును సైతం అందుకున్నారు. ఈ సందర్భంగా…

‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ లగ్జరియన్ థియేటర్‌ లాంచింగ్ ఈవెంట్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ

Owners Connplex Cinemas Inaugurated Grandly, With Gaddam Prasad Kumar, Siddu Jonnalagadda, S Radha Krishna Attending As Chief Guests

హైదరబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో … తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌‌ను నిర్మించిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి అభినందనలు. ఈ థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌ను సందర్శించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సినీ…

Owners Connplex Cinemas Inaugurated Grandly, With Gaddam Prasad Kumar, Siddu Jonnalagadda, S Radha Krishna Attending As Chief Guests

Owners Connplex Cinemas Inaugurated Grandly, With Gaddam Prasad Kumar, Siddu Jonnalagadda, S Radha Krishna Attending As Chief Guests

In a glamorous celebration marking a new chapter in cinematic luxury, the Owners Connplex Cinemas Luxury Theatre was launched today amidst much fanfare and high-profile guests. The unveiling event showcased not just a premium movie‑watching space, but a vision for how film exhibition can be elevated in Telangana. Key figures from politics, film, and business graced the occasion, lending both gravitas and excitement to the inauguration. Connplex Cinemas has made a name for itself as a chain focused on delivering smart cinemas, combining advanced audiovisual technology, plush amenities, and accessible…

Legendary Singer Zubeen Garg Honored by Actress Bhairavi Ardya Deka

Legendary Singer Zubeen Garg Honored by Actress Bhairavi Ardya Deka

A memorial service for legendary Indian singer Zubeen Garg, who tragically lost his life while scuba diving in Singapore, was held in Gachibowli, Hyderabad. Actress Bhairavi Ardya Deka paid rich tributes to the celebrated artist on the occasion. Zubeen Garg, who captivated millions of fans by rendering over 38,000 songs in more than 40 languages, was remembered as an extraordinary talent. Expressing her grief, Bhairavi said— “The Indian film industry has lost a true legend. This is an irreparable loss for music lovers. Zubeen was not only one of the…

లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Legendary Singer Zubeen Garg Honored by Actress Bhairavi Ardya Deka

▪️హైదరాబాద్‌లో జుబీన్ గార్గ్ సంతాప సభ ▪️తెలుగుతో పాటు 40కి పైగా భాషల్లో 38 వేలకు పైగా పాటలు పాడిన జుబీన్ గార్గ్‌ ▪️స్కూబా డైవింగ్ ప్రమాదంలో 53 ఏళ్ల జుబీన్ గార్గ్ కన్నుమూత సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భారతీయ లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ స్మారక సంతాప సభ హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. తెలుగుతో పాటు 40కి పైగా భాషల్లో 38 వేలకు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అరుదైన ప్రతిభావంతుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం పట్ల భైరవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ… “భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. ఇది సినీ అభిమానులకు…

Richard Rishi starrer “Draupathi 2” shooting wrapped up!|

Richard Rishi starrer “Draupathi 2” shooting wrapped up!|

As the nation celebrates Navaratri, fans of historical cinema have reason to rejoice: the makers of much-anticipated Draupathi 2, the title based on the religiously celebrated and worshipped entity, have a good news to share. The team that kick-started the shooting in Mumbai has successfully wrapped up the entire filming with Ariyallur schedule. The film is directed by critically-acclaimed filmmaker Mohan G, featuring Richard Rishi in the lead role. Right from the film’s announcement and dashing the first look poster that gave a promising impression about this film being created…

రిచర్డ్ రిషి నటించిన ‘ద్రౌపది 2’ చిత్రీకరణ పూర్తి

Richard Rishi starrer “Draupathi 2” shooting wrapped up!|

జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద చోళ చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కి మోహన్.జి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రిచర్డ్ రిషి ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ నేటి(సెప్టెంబర్ 23)తో ముగిసింది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సినిమా గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ .. ‘దర్శకుడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా, చివరికి నిర్మాత సపోర్ట్, మద్దతుతోనే షూటింగ్‌ను పూర్తి చేయగలం. చిత్రీకరణమైన సమయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నిర్మాత చోళ చక్రవర్తి ఇచ్చిన సపోర్ట్‌తోనే చిత్రీకరణను పూర్తి చేయగలిగాను. ఆయనకు ఇది తొలి ప్రాజెక్ట్ అయినప్పటికీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, ఇష్టం, అనుభవం, కళ,…