డైరెక్టర్ తేజ చేతుల మీదుగా ‘ప్రేమలో రెండోసారి’ టీజర్ విడుదల .

The teaser of 'Premalo Dandusaari' was released by director Teja.

సాకే రామయ్య సమర్పణలో సిద్ద క్రియేషన్ బ్యానర్ లో సత్య మార్క దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ప్రముఖ దర్శకులు తేజ చేతుల మీదుగా జరిగినది. ఈ సందర్బంగా తేజ మాట్లాడుతూ… ‘ప్రేమలో రెండోసారి’ సినిమా టీజర్ చాలా బాగుంది అన్నారు. ఈ భూమి ఉన్నంతవరకు ప్రేమకు మరణం లేదని, లవ్ కంటెంట్ తో తీసిన సినిమాలు ఎప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంటుందని చెప్పారు, ఈ సినిమా సక్సెస్ పొందాలని కాంక్షిస్తూ టీం మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. సినిమా హీరో రమణ సాకే మాట్లాడుతూ. లవ్ కంటెంట్ తో ఎన్నో విజయాలు సాధించిన తేజ గారి ద్వారా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావడం ఒక యాదృచ్ఛిక మని ఆయన తీసిన సినిమా…

ఘనంగా ఎమ్.ఏ హమీద్ పుట్టిన రోజు వేడుక

M.A. Hamid's birthday celebrated in grand style

హైదరాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్‌ డే….చాలా మందికి ఎంతో స్పెషల్‌ డే. యువకళావాహిని ఉపాధ్యక్షులు ఎమ్.ఏ హమీద్ జన్మదినోత్సవం 14.9.2025 (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు గెట్ టు గెదర్ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో రసమయి డాక్టర్ ఎం.కె.రాము, కిన్నెర రఘురాం, యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, టివి సినీ నటులు కాదంబరి కిరణ్ కుమార్, కృష్ణ తేజ, ఏసీపీ రాజశేఖర్, రెరా డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ, నంది అవార్డు గ్రహీత ఎండి అబ్దుల్, కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్…

Bhadrakaali Movie Review: A simple revenge drama!

Bhadrakaali Movie Review: A simple revenge drama!

(Movie: Bhadrakali, Release: 19 September 2025, Rating: 2.5/5, Actors: Vijay Antony, Vaagai Chandrasekhar, Sunil Kripalani, Kiran, Sel Muragan, Trupti Ravindra etc. Direction: Arun Prabhu, Producer, Music: Vijay Antony, Cinematography: Shelley Callist, Editor: Raymond Derrick Crasta, Art: Sriraman, Presentation: Meera Vijay Antony, Banner: Vijay Antony Corporation, Ramanjaneyulu Jawvaji Productions, Sravant Ram Creations). Vijay Antony is one of the Tamil actors who is well-known to the Telugu audience. He started his career as a music director and made his debut as a hero, entertaining the Telugu audience with innovative films. While continuing…

Bhadrakaali Movie Review in Telugu: భద్రకాళి మూవీ రివ్యూ : సాదాసీదా రివేంజ్ డ్రామా!

Bhadrakaali Movie Review in Telugu

(చిత్రం : భద్రకాళి, విడుదల : 19 సెప్టెంబర్ 2025, రేటింగ్: 2.5/5, నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురగన్, తృప్తి రవీంద్ర తదితరులు. దర్శకత్వం: అరుణ్ ప్రభు, నిర్మాత, సంగీతం : విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫి: షెల్లీ కాలిస్ట్, ఎడిటర్: రేమాండ్ డెర్రిక్ క్రాస్టా, ఆర్ట్: శ్రీరామన్, సమర్పణ: మీరా విజయ్ ఆంటోని, బ్యానర్: విజయ్ ఆంటోని కార్పోరేషన్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, స్రవంత్ రామ్ క్రియేషన్స్. తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న తమిళ నటుల్లో విజయ్ ఆంటోనీ ఒకరు. వినూత్న సినిమాలతో అలరిస్తూ వస్తున్నఅతడు సంగీత దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే విభిన్నతరహా పాత్రల్లో కనిపిస్తూ .. నటుడిగా సెలెక్టివ్‌ సినిమాలతో కెరీర్ లో ముందుకెళ్తున్నారు. విజయ్ ఆంటోనికి…