ధర్మం కోసం నిలబడే విల్లు… ‘హరిహర వీరమల్లు’

The bow that stands for Dharma... 'Harihara Veeramallu'

By M D ABDUL, Editor (Tollywoodtimes) • హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే ‘హరిహర వీరమల్లు’ కథ • కోహినూర్ వజ్రం మొగల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సున్నితాంశం • మేకప్ అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన ఎ.ఎం. రత్నం లాంటి వారికి అండగా నిలిచేందుకే చిత్ర ప్రమోషన్లు • ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని బయటకు వస్తున్న గొప్ప చిత్రంగా మిలుగులుతుంది • హరిహర వీరమల్లు పార్ట్ – 2 భాగం 20 శాతం చిత్రీకరణ పూర్తయింది • ‘జానీ’ చిత్రం ఫెయిల్యూర్ నిజ జీవితంలో స్ఫూర్తి పాఠం అయింది • ‘హరిహర వీరమల్లు’ విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ క్యారెక్టర్ అనేది పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా,…