హీరోయిన్‌ సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

Heroine Sanchita Shetty awarded honorary doctorate by Mother Teresa University...

మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు రివార్డులు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది…ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఫేమస్‌ తమిళ, కన్నడ, తెలుగు నటి సంచితా శెట్టి. సంచితా విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్‌’, ఆశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించిన ‘విల్లా’తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ చిత్రాలతో పాటు దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. నటనతో పాటు సంచిత చేసిన యూత్‌ లీడర్‌ షిప్‌ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్‌ మథర్‌ థెరిసా యూనివర్సిటీవారు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్‌ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొన్నారు. ఈ…

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘త్రిముఖ’టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల

The title motion poster of the psychological thriller film 'Trimukh' starring Yogesh and Sunny Leone in lead roles has been released.

మనసును కదిలించే థ్రిల్లర్‌గా రూపొందుతున్న “త్రిముఖ” చిత్రం నుంచి టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో యోగేష్ కల్లే, సన్నీ లియోన్, ఆకృతీ అగర్వాల్, మొట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. టైటిల్ మోషన్ పోస్టర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా సస్పెన్స్‌తో నిండి ఉంది. ఒక మానవ మెదడు, దాని చుట్టూ చుట్టుముట్టిన విద్యుత్ కరెంట్ వేగం, రహస్యాలతో నిండిన కన్ను, దురుద్దేశంతో ఉన్నట్లు కనిపించే సూది, చివరగా రెండు ఉగ్ర గద్దల మధ్య ఉత్కంఠ పుట్టించే చీకటి శైలి అని కలిసి త్రిముఖ ఒక సైంటిఫిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటుంది. “ఇది సాధారణ పోస్టర్ కాదు, ఈ పోస్టర్ త్రిముఖ చిత్రం పైన కొంత…

Trimukha – A Mind-Bending Thriller unveiled its Title motion poster staring Yogesh Kalle and Sunny Leone.

Trimukha - A Mind-Bending Thriller unveiled its Title motion poster staring Yogesh Kalle and Sunny Leone.

The title motion poster of TRIMUKHA staring Yogesh, Sunny Leone, Akriti Agarwal, Motta Rajendran and others in lead roles is a mesmerizing glimpse into what promises to be a mind-bending psychological thriller. The movie is a star studded bonanza having star cast from different languages across India. Every detail crackles with intrigue—a haunting close-up of a human brain, a watchful eye brimming with secrets, a syringe poised for an ominous purpose, and electric currents surging through twisted neurons. Flanked by two fierce eagles, the imagery pulses with dark symbolism, hinting…

సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ : దర్శకుడు బాబ్జీతో పెన్ కౌంటర్

Cinema is a love letter to the world: Pen counter with director Babji

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ప్రాంగణంలో పల్లవిస్తున్న ప్రజా కళల గొంతుక బాబ్జీ. కళ కళ కోసం కాదు… కళ ప్రజల కోసం అనే సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని మానవజాతి ముంగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలి వేదిక నుంచి వెండితెర వైపు నడిసొచ్చిన రచయిత, దర్శకుడు ఆయన….!! చదువుకునే రోజులలో విప్లవ విద్యార్థి నాయకుడిగా అవిభక్త తెలుగు రాష్ట్రంలో ఉధృతంగా ఉద్యమించి ,పోలీస్ లాఠీలకు తన శరీరాన్ని పలుమార్లు అప్పగించిన ఉద్యమ నేపథ్యం ఆయనది…! ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఆ రోజులలో జరిగిన వివిధ ప్రజా సంఘాల పోరాట వేదికలపై నటించిన , నటించిన , గళమెత్తి గర్జించిన ప్రజా కళాకారుడాయన…..! ఒక అభ్యుదయ రచయితగా ఆయన కలం నుంచి జాలువారిన అనేక పాటలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా గాయకుల గొంతులలో ఈనాటికి పల్లవిస్తూనే ఉన్నాయి…..!…