సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

Vision Studios Icons of Excellence Awards 2025 Celebrated Grandly in the Presence of Film and Political Dignitaries

వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కృషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు. సినీ, విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్..ఇలా పలు రంగాల్లో ఈ అవార్డ్స్ అందించారు. విజన్ స్టూడియోస్ వారు మొదటి సారిగా నిర్వహించిన ఈ అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ – రమేష్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. పట్టుదలతో కష్టపడే తత్వం కలవాడు. ఆయన విజన్…

Vision Studios Icons of Excellence Awards 2025 Celebrated Grandly in the Presence of Film and Political Dignitaries

Vision Studios Icons of Excellence Awards 2025 Celebrated Grandly in the Presence of Film and Political Dignitaries

In an effort to recognize and honor outstanding talent across various fields, Vision Studios presented the Icons of Excellence Awards 2025 as part of its 11th anniversary celebrations. Awards were given in cinema, education, healthcare, real estate, and other sectors. This was the first time Vision Studios organized such an event, which took place grandly at a hotel in Hyderabad. Telangana State Minister Ponnam Prabhakar, who graced the event as the chief guest, praised the initiative. Minister Ponnam Prabhakar stated “Ramesh has risen from humble beginnings through sheer determination and…

Prince Film Production Begins for New Thriller

Prince Film Production Begins for New Thriller

The new film featuring Prince has officially begun production. Starring Prince and Suhana Mudwan as the female lead, along with Sunaina and Nellore Sudarshan in prominent roles, the movie is under the direction of Kumar Ravi Kanti. This project is being produced by the well-known Light Storm Celluloids. A pooja ceremony was held at K L Studio, attended by numerous industry personalities who extended their best wishes to the film crew. Kumar Ravi Kanti announced that filming is scheduled for June, July, and August, with plans to shoot some musical…

ప్రిన్స్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం

Prince Film Production Begins for New Thriller

హీరో ప్రిన్స్, సుహానా ముద్వాన్ హీరోయిన్ గా ,సునైనా ,నెల్లూరు సుదర్శన్ , ప్రధాన పాత్రలలో కుమార్ రవికంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ అయిన లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్ పై కుమార్ రవి కంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎల్ స్టూడియోలో జరిగిన పూజా కార్య‌క్ర‌మాల‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రు అయ్యారు. చిత్ర బృందాన్ని అభినందించారు. కుమార్ రవి కంటి గారు మాట్లాడుతూ ఈ చిత్రం జూన్ జూలై మరియు ఆగస్ట్ లో ఏకధాటిగా సినిమా చిత్రీకరణ జరుపుకుని విదేశాలలో సాంగ్స్ షూటింగ్ జరుపుకోనుంది.అద్భుతమైనసాంకేతిక విలువలు కలిగిన చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ బేబీ దియ రవికంటి గారు కొట్టారు మరియు కెమెరా స్విచ్ ఆన్ శ్రీమతి సుమ రవికంటి గారు, బేబీ మాయ రవికంటి గారు…