(Tollywood Times correspondent) Hyderabad, April 26: Former Principal K. S. Donthiri Narasimha Reddy, who had been performing his professional duties effectively for a long time, looking after the well-being of the schools he was working in, and paving flower paths so that the future of the students could follow a proper path, has passed away this month, i.e. on Wednesday, 16-04-2025. The 12th day of the funeral of such a distinguished Principal K. S. Donthiri Narasimha Reddy was held on Saturday, 26-4-2025 at 12 noon in the presence of relatives…
Month: April 2025
మాజీ ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి ద్వాదశ దినకర్మ
(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 26 : సుదీర్ఘకాలం ప్రధానోపాధ్యాయులుగా సమర్థవంతంగా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ.. పనిచేస్తున్న పాఠశాలల బాగోగులు చూస్తూ, విద్యార్థుల భవిష్యత్తు సక్రమమైన మార్గంలో నడిచేలా పూలబాటలు వేస్తూ ఉన్నతమైన సేవలను అందించిన మాజీ ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి ఈ నెల అంటే 16-04-2025 బుధవారం రోజున స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అలాంటి మహోన్నత ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి గారి ద్వాదశ దినకర్మ 26-4-2025 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమాన్నిదొంతిరి నర్సింహా రెడ్డి గారి కుమారులు దొంతిరి విద్యాసాగర్ రెడ్ట్, దొంతిరి వినోద్ సాగర్ రెడ్డిలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ డిపో సమీపంలోని మేడిపల్లి ఏ.వి ఇన్ఫో ఫ్రాయిడ్ అపార్ట్మెంట్స్ క్లబ్ హౌస్ లో…
Bobbala Shivani – Bobbala Shashank Reddy’s house construction ground ceremony
Hyderabad, April 27: The house construction Bhoomi Puja ceremony for Bobbala Shivani-Bobbala Shashank Reddy was held on Thursday morning in a grand manner with the blessings of Sri Venkateswara Swamy and the chanting of mantras by Sri Ram Ayyavari. Bobbala Shashank Reddy’s parents Bobbala Alivelu Manga – Yakub Reddy participated in this house construction Bhoomi Puja held in KCR Nagar near Uppal, Hyderabad and performed special pujas. Since Bobbala Shivani-Bobbala Shashank Reddy couple were abroad, their parents Bobbala Alivelu Manga – Yakub Reddy personally supervised this ceremony and participated in…
వైభవంగా బొబ్బల శివాని – బొబ్బల శశాంక్ రెడ్డి గృహ నిర్మాణ భూమి పూజ
బొబ్బల శివాని- బొబ్బల శశాంక్ రెడ్డిలకు సంబంధించిన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం గురువారం ఉదయం సంప్రదాయబద్ధంగా శ్రీ వేంకటేశ్వరా స్వామి వారి ఆశీస్సులతో శ్రీరామ్ అయ్యవారి మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని కేసీఆర్ నగర్ లో జరిగిన ఈ గృహ నిర్మాణ భూమి పూజలో బొబ్బల శశాంక్ రెడ్డి తల్లిదండ్రులైన బొబ్బల అలివేలు మంగ – యాకూబ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బల శివాని – బొబ్బల శశాంక్ రెడ్డి దంపతులు విదేశాల్లో ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని వారి తల్లిదండ్రులైన బొబ్బల అలివేలు మంగ – యాకూబ్ రెడ్డిలు స్వయంగా పర్యవేక్షించి భూమి పూజలో పాల్గొన్నారు. బొబ్బల శివాని తల్లిదండ్రులు అనూరాధ-మారుపాక గోవర్ధన్ రెడ్డి. కాగా.. శివాని తల్లి అనూరాధ కూడా కూతురితో పాటు విదేశాల్లో…
An unprecedented gathering of ideal teachers after 32 years!
We need to integrate with society: Teachers’ message at alumni reunion After 32 years, the teachers who studied at the Government Teacher Training Center Diet in Khammam district headquarters organized a grand reunion program on Thursday (April 24). The program was attended by many teachers working in the combined Warangal, Khammam and Nalgonda districts along with their teachers. They spent the whole day happily remembering the sweet memories of their studies at Diet College. From morning to evening, they spent their past memories and shared their achievements as teachers and…
32 ఏళ్ల తర్వాత ఆదర్శ ఉపాధ్యాయుల అపూర్వ సమ్మేళనం!
సమాజంతో మమేకం కావాలి : పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువుల సందేశం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం డైట్ లో 32 సంవత్సరాల తర్వాత ఆనాడు చదువుకున్న ఛాత్రోపాధ్యాయులు గురువారం (ఏప్రిల్ 24) అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి గురువులతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి పలువురు ఉపాధ్యాయులు హాజరైనారు. డైట్ కళాశాలలో తాము చదువుకున్న మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పూర్వస్మృతులను గుర్తు చేసుకుంటూ, ఉపాధ్యాయులుగా తాము సాధించిన విజయాలను, వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకుంటూ ఉల్లాసంగా గడిపారు. సరస్వతి ప్రార్థనతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమతోపాటు విద్యనభ్యసించి నేడు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్…
Glorious Mukkuraju Master statue unveiling ceremony
The foundation laid by Mukkuraju Master is very great: R Narayana Murthy Without Mukkuraju Master, there is no Film Federation: Tammareddy Bharadwaj Members honour the founding president with a statue unveiling on the occasion of the 35th anniversary of the formation of TFTDDA Sairaj Rajamraju, founder president of Telugu Film and TV Dancer and Dance Directors Association (TFTDDA) The statue unveiling ceremony of alias Mukkuraju Master was held on Wednesday morning. The statue of Mukkuraju Master installed at the TFTDDA office was unveiled by renowned director and producer R Narayana…
ఘనంగా ముక్కురాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక
ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పది: ఆర్ నారాయణమూర్తి ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషనే లేదు: తమ్మారెడ్డి భరద్వాజ టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహావిష్కరణతో వ్యవస్థాపక అధ్యక్షుడిని గౌరవించుకున్న సభ్యులు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్…
A feast for the eyes at the wedding of Maunika – Santosh Goud
Hyderabad, April 23: The marriage of Chi.L.Sou Mounika, daughter of Balayya Goud, brother of former Sarpanch Vaddepalli Papayya Goud of Taramati Pet in Hayatnagar Mandal in Hyderabad, was held in a grand manner with Santosh Goud, son of Smt. & Sri Gunaganti Manga-Swami. On Wednesday (23-April-2025) at 10.45 am on the auspicious day of Mithuna Lagna, a large number of relatives and friends attended the wedding ceremony and showered their blessings on the newlyweds Mounika-Santosh Goud and wished the couple a long and happy life together and a full hundred…
కన్నుల పండువగా మౌనిక -సంతోష్ గౌడ్ కళ్యాణోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ 23 : హైదరాబాద్ లోని హయత్ నగర్ మండలం తారామతి పేట్ మాజీ సర్పంచ్ వడ్డేపల్లి పాపయ్య గౌడ్ సోదరుడు బాలయ్య గౌడ్ కుమార్తె చి.ల.సౌ మౌనిక వివాహం శ్రీమతి & శ్రీ గుణగంటి మంగ-స్వామి కుమారుడు సంతోష్ గౌడ్ తో వైభవంగా జరిగింది. బుధవారం (23-ఏప్రిల్-2025) రోజు ఉదయం 10.45 నిమిషములకు మిథున లగ్న సుమూహూర్తమున జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు నూతన వధూవరులైన మౌనిక -సంతోష్ గౌడ్ లపై అక్షింతలు వెదజల్లుతూ ఈ జంట కలకాలం అన్యోన్యంగా సుఖమయమైన జీవితం గడపాలని, నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో విలసిల్లాలని కోరుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మేట్ మండలం తారామతి పేట్ ఎన్. జె.కె. కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ మౌనిక -సంతోష్ గౌడ్…