An unprecedented gathering of ideal teachers after 32 years!

An unprecedented gathering of ideal teachers after 32 years!

We need to integrate with society: Teachers’ message at alumni reunion After 32 years, the teachers who studied at the Government Teacher Training Center Diet in Khammam district headquarters organized a grand reunion program on Thursday (April 24). The program was attended by many teachers working in the combined Warangal, Khammam and Nalgonda districts along with their teachers. They spent the whole day happily remembering the sweet memories of their studies at Diet College. From morning to evening, they spent their past memories and shared their achievements as teachers and…

32 ఏళ్ల తర్వాత ఆదర్శ ఉపాధ్యాయుల అపూర్వ సమ్మేళనం!

An unprecedented gathering of ideal teachers after 32 years!

సమాజంతో మమేకం కావాలి : పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువుల సందేశం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం డైట్ లో 32 సంవత్సరాల తర్వాత ఆనాడు చదువుకున్న ఛాత్రోపాధ్యాయులు గురువారం (ఏప్రిల్ 24) అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి గురువులతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి పలువురు ఉపాధ్యాయులు హాజరైనారు. డైట్ కళాశాలలో తాము చదువుకున్న మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పూర్వస్మృతులను గుర్తు చేసుకుంటూ, ఉపాధ్యాయులుగా తాము సాధించిన విజయాలను, వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకుంటూ ఉల్లాసంగా గడిపారు. సరస్వతి ప్రార్థనతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమతోపాటు విద్యనభ్యసించి నేడు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్…